రైళ్లలో కొంతమంది ట్రాన్స్జెండర్ లు ప్రయాణికులను బలవంతంగా డబ్బులు అడగడం, ఇవ్వకపోతే దురుసుగా ప్రవర్తించడం, అసభ్యకరంగా వేధించడం వంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
రోజూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నా.. భారతీయ రైల్వేలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది.
ప్రయాణికుల భద్రత, ప్రశాంత ప్రయాణాన్ని నిర్ధారించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ? లేదంటారా? మీరు చెప్పండి.
#IndianRailways #PassengerSafety #RailwaySafety #TrainTravel #India #RailwayNews #PublicSafety
నాకు చిన్నప్పుడు ఇవన్నీ తెలియక.. ఫ్యాన్ అయిపోయా 🙏 కానీ నేను ఒకప్పుడు YSR ఫ్యాన్ అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నా 🙃
@KChiruTweets నువ్వు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా నీకు నేను సపోర్ట్ చేయలేదు 🙏 YSR అంటే అంత ఇష్టం నాకు!!
వాళ్ల నిజ స్వరూపం తెలిసాక....ఛీ ఇల���ంటోళ్లకా నేను సపోర్ట్ చేసింది అని నా మీద నాకే అసహ్యం వేసింది 🤢🤮
నా జీవితంలో నాకు ఏమైనా regret ఉంది అంటే, అది నేను YSR Fan అవ్వడమే 🙏
#YSChristianFamily
18 ఏళ్ల పిల్లోడు యాక్సిడెంట్ చేసి చం *పేస్తే వాడి మీద కేసు పెడతారా. యాక్సిడెంట్ లు మామూలుగా అవుతాయి.. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది - జోకర్ జగన్ 🤡🇸🇱
ఎలా రా ఇలాంటోడిని సీఎం చేసారు🤦🤦
#Ysrcp#YsJagan#JokerJagan
మేము ఎలాగూ ఏమీ పీకలేకపోతున్నాము మాది మంచి ప్రభుత్వం
Dear @GeethaAinala మీరైనా చర్యలు తీసుకుంటారా లేదా మీది కూడా చాలా మంచి ప్రభుత్వమా 🤷♀️🤷♀️
@revanth_anumula అన్న నోరు పారేసుకే ఇలాంటి అలగా జనం���ి ఒక్కడికి correct treatment ఇస్తే మిగతా వాళ్లు lineలోకి వస్తారు 🤷♀️🤷♀️
@thulasichandu1 ఒక సైనికుడికి పుట్టిన బిడ్డ అయినటువంటి తులసి చందు గారు..
ఎలాగైతే ప్రశ్న రావణ్ గారు పవన్ కళ్యాణ్ ని అనుసరించి మాట��లాడారో అలాగే మీరు కూడా వైసీపీ లీడర్ల నుండి inspire అయ్యి అదే బాష మాట్లాడే దాకా divert అవ్వకుండా ఈ వీడియోలు చూద్దాం..
@geetha_happy2@naralokesh అధికారం రాకముందు కార్యకర్తలు కావాలి అధికారం వచ్చినాక అధికారుల మాట వింటారు ఆ గవర్నమెంట్ అధికారుల వల్ల రెండోసారి టిడిపి ఎప్పుడు గెలలేకపోయింది