క్రెడిట్ చోరీ అంటే ఎంటి @ysjagan గారు ?
➡️ అసలు మీకు కాక్రొచ్ జనతా పార్టీ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా ?
➡️ మీరుగాని మీ పార్టీ గాని ఆ ఉద్యమానికి మద్దత్తు తెలిపాయా ?
➡️ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పు చేశారు అని బీజేపీ కి చెప్పే ధైర్యం ఎప్పుడైనా చేశారా మీరు ?
➡️ మోడీ గారిని NEET విషయంలో ప్రశ్నించే ధైర్యం మీకు ఉందా ?
अंत में इस स्टूडेंट छांप आंदोलन के पीछे भी इस्लामी जिहाद ही निकला।
वीडियो पूरा देख कर निष्कर्ष निकाले कि क्या ये NEET प्रोटेस्ट हे।
#जंतर_मंतर_के_कॉकरोच
Dharmendra Pradhan Resigns
If this government still doesn't deliver, if it fails to meet the expectations of the youth and the country, then remember—the country has become politically aware and sensible. The Prime Minister, too, can be voted out very soon...- @viveksilas
Young people increasingly feel hopeless about many issues. The nationwide agitation reflected that sense of frustration. We must address it: @ShekharIyer9 tells @navikakumar
మన సాయి లో ఇంత ఫైర్ ఉందా. వ్యూస్ కోసం చేసినట్లు అయితే లేదు. ఆవేదన, frustration చూపించట్లే ఉంది. Keep politics aside, the points he raised are worth considering.
Let’s start this slogan now.
#ArrestAbhijeetDipke
Arrest Abhijit Dipku, who is responsible for the violent protests that took place at Jantar Mantar in Delhi.
Due to his reckless decisions, many students and police personnel were injured.
నిన్న గాక మొన్న పుట్టి సోషల్ మీడియా లో ఫాలోవర్స్ ని పెంచుకోవడమే హీరోయిజం అని భ్రమలో బ్రతుకుతా హిందూ మతాన్ని ద్వేషించడం మేధావి తనం అని నమ్ముతా, భజపా ని తిడుతున్నాం అనే ముసుగులో హిందూ మతాన్ని ద్వేషిస్తా, దేశాన్ని ద్వేషిస్తా, దేశాన్ని అస్థిరపరించే గ్రూప్స్ ని సమర్ధిస్తా బ్రతికే దేఢ్ దిమాక్ గాళ్ళకి అసలు కాంగ్రెస్ దాని బ్రతుకు తెలియదు. పదే పదే కాంగ్రెస్ ని ఎందుకు ప్రజలు ఓడిస్తున్నారు? కనీస అవగాహన లేదు. Just look into this data. I did not create this, I just fetched. Anybody can cross check.
#JaiHind
కేంద్రం కేసుల నుండి మినహాయింపు ఇచ్చింది శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులకు మాత్రమే...
సంఘవిద్రోహశక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని స్పష్టం చేసింది. అన్నట్టుగానే చర్యలు ప్రారంభమైనవి.
మతం మార్చుకున్న విషయం చెప్పకుండా కొడుకు పెళ్లి చేసిన @JogiRameshYSRCP జోగి రమేష్...
కోడలు పూజ చేసుకుంటూ అగరు వత్తులు వెలిగిస్తే ఏంటి ఇంట్లో శవం కాలిన వాసన వస్తుంది , ఆపేయండి అన్న జోగి రమేష్... 😳😳
జోగి రమేష్ అల్లుడు ఏమో విజయవాడ రోడ్డు మీద థార్ కార్లతో వీరంగం సృస్తిస్తాడు
కొడుకు ఏమో కోడలిని బంధించి అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెడతాడు
Chi em DARIDRAMAINA family ra medhi @JogiRameshYSRCP 💦💦
Chi em LATHKOR party ra medhi @YSRCParty 💦
#SaveAPFromYSRCP
జోగి మేఘన సాక్షిగా కనక దుర్గమ్మ మహత్యం!
నమ్మక ద్రోహం.. అమ్మవారి సాక్షిగా నాటకాలు.. ఇల్లు నిప్పంటించుకునే జోగి డ్రామాలతో భయాందోళనలు!
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల నమ్మకాలు, సంప్రదాయాలు, విశ్వాసాల కలబోత.
కానీ, ఆ ఆధ్యాత్మిక విశ్వాసాలను, రాజకీయాన్ని పీఠభూమిగా చేసుకుని, అమ్మవారి సన్నిధిలోనే అబద్ధ ప్రమాణాలు చేస్తూ ఒక ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన దారుణ సంఘటన ఇబ్రహీంపట్నం పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ద్వారా.. అదే సమయంలో జరిగిన డ్రామాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి సంబంధం మాట్లాడుకునే సమయంలో జోగి రమేష్ కుటుంబం తమది పక్కా హిందూ సంప్రదాయ కుటుంబమని నమ్మించింది. పెళ్లి సమయాన నూతన వధువుకు నమ్మకం కలిగించేందుకు ఇంట్లో హిందూ దేవుళ్ల చిత్రపటాలను ప్రత్యేకంగా అమర్చారు. తీరా వివాహం ముగిసి మెట్టినింట ఆమె అడుగు పెట్టిన మరుసటి రోజే ఆ పటాలన్నీ మాయమయ్యాయి. తాము ఇప్పటికే క్రైస్తవ మతంలోకి మారిన విషయాన్ని బయటపెట్టారు.
సరేనని గదికే పరిమితమై అమ్మవారిని పూజించుకోవడానికి మేఘన ప్రయత్నిస్తే.. అగరబత్తి వెలిగించినందుకు "ఇంట్లో శవం ఉన్నట్టు దుర్వాసన వస్తోంది" అంటూ హేళన చేశారు. కొత్త జంటగా ఆలయాలకు తీసుకెళ్లడానికి నిరాకరించారు. మతాన్ని, సంప్రదాయాలను దాచిపెట్టి తమను నిలువునా మోసం చేశారని ప్రశ్నిస్తే.. "ఈ విషయాలు బయటకు చెబితే యాక్సిడెంట్ చేయించి కన్నవారితో సహా నిన్ను చంపేస్తాం" అని బెదిరింపులకు దిగారు.
విజయవాడ దుర్గగుడిలో ప్రమాణాలు – ఇబ్రహీంపట్నం ఇంట్లో నాటకీయ దాడి?
2026 ఫిబ్రవరి నెలలో ఒకవైపు రాజకీయం, మరోవైపు కుటుంబ వివాదాల నడుమ జోగి రమేష్ తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ చేతిలో కర్పూరం వెలిగించి, తమపై ఎలాంటి కల్తీ మద్యం నిందలు లేవని, నిండు మనస్సుతో ఉన్నామని అమ్మవారి సన్నిధిలో ప్రమాణాలు చేస్తూ మీడియా ముందు పెద్ద డ్రామానే ఆడారు.
సరిగ్గా అదే ఫిబ్రవరి 1, 2026న ఇబ్రహీంపట్నంలోని వారి నివాసంపై పెట్రోల్ బాంబుల దాడి జరిగిందంటూ కలకలం సృష్టించారు. అయితే ఈ ఘటనపై అప్పట్లోనే తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది కేవలం పొలిటికల్ సింపతీ (సానుభూతి) కోసం అని. కానీ ఆ రాజకీయ ముసుగులో కుటుంబంలో జరుగుతున్న దారుణాలను కప్పిపుచ్చుకోవడానికి, లేదా పుట్టింట్లో ఉన్న బాధితురాలిని మరింత భయాందోళనలకు గురిచేయడానికి స్వయంగా ఆడించిన నాటకమా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు కానీ ఆమె ఆ ఇంట్లో ఉండి ఉంటే అనే ఊహే భయానకంగా అనిపిస్తోంది.
తీరా చూస్తే ఆ సమయానికి ఇంటి కోడలు మేఘన ఆ ఇంట్లో లేదు! ఆగస్టు 26, 2025నే ఆమెను పుట్టింటికి పంపించేయగా, జూలై 2026 వరకు ఆమె తీవ్ర మరణభయం నడుమ సూర్యాపేటలోనే గడిపింది.
అమ్మవారి ఉగ్రరూపం – బయటపడిన రాక్షసత్వం!
అత్తవారింట్లో దిండు ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చంపేసేందుకు యత్నించినప్పుడల్లా ఆ దుర్గమ్మ తల్లి మహిమ వల్లే మేఘన ప్రాణాలతో బయటపడింది. ఏ అమ్మవారి ముందయితే ఈ కుటుంబం నిరాటంకంగా బిడ్డల మీద అబద్ధ ప్రమాణాలు చేసిందో, రాజకీయంగా సింపతీ డ్రామాలు ఆడిందో.. ఆ కనకదుర్గమ్మే ఈ రోజు ఆ బిడ్డ, కుటుంబ అసలు రంగును, రాక్షసత్వాన్ని బాధితురాలి ద్వారా సమాజం ముందు నడిబొడ్డున నిలబెట్టింది!
దేవుడి పేరు చెప్పి మోసం చేయవచ్చు, సింపతీ కోసం సొంత ఇల్లు ధ్వంసమైనట్టు డ్రామాలు ఆడవచ్చు.. కానీ ధర్మం, న్యాయం ఎప్పుడూ ఒకేలా ఉండవు. పెళ్లికి ముందు మతాన్ని దాచి, పెళ్లి తర్వాత ఆమె విశ్వాసాలను హేళన చేస్తూ నరకం చూపించిన ఆ కుటుంబంలోని వారికి ఇప్పుడు చట్టంతో పాటు ఆ దైవాగ్రహం కూడా ఎదురుకాక తప్పదు. మేఘనను మృత్యుముఖం నుంచి కాపాడిన ఆ అమ్మవారే, ఇప్పుడు ఆమెకు పూర్తి న్యాయం జరిగేలా చేస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు!
వీళ్లు converted అని తెలిశాక కొత్త కోడలు తాను విడిగా పూజ చేసుకుంటూ అగరవత్తులు వెలిగిస్తే
ఈ జోగీ రమేష్ అనే పిచ్చి కుక్క
"ఏమిటి ఇంట్లో శవం కాల్చిన వాసన వస్తుంది" అన్నాడు అంట 🙄