From silver screen to people’s leader,
From inspiring youth to uplifting lives
Wishing our DCM JanaSenani, the OG @PawanKalyan garu a very Happy Birthday 🎉✨
Your journey continues to inspire 🙏
#HBDPawanKalyan
#राष्ट्रीय_पंचायत_पुरस्कार | सुशासन, नवाचार, जनहितकारी पहलों और सतत् विकास में उत्कृष्ट प्रदर्शन करने वाली पंचायतों का सम्मान
आंध्र प्रदेश #AndhraPradesh को 3 जून 2026 को पंचायती राज मंत्रालय द्वारा आयोजित राष्ट्रीय पंचायत पुरस्कार वितरण समारोह में 5 राष्ट्रीय पंचायत पुरस्कार प्रदान किए गए। यह उपलब्धि राज्य की जमीनी शासन व्यवस्था को सुदृढ़ करने और ग्रामीण क्षेत्रों में सतत् विकास के प्रति निरंतर प्रतिबद्धता को दर्शाती है।
राज्य की चार ग्राम पंचायतों को दीन दयाल उपाध्याय पंचायत सतत् विकास पुरस्कार के विभिन्न विषयों के अंतर्गत सम्मानित किया गया, जबकि एक ब्लॉक पंचायत को नानाजी देशमुख सर्वोत्तम पंचायत सतत् विकास पुरस्कार प्रदान किया गया।
संसद टीवी #SansadTV @sansad_tv की रिपोर्ट:
#राष्ट्रीय_पंचायत_पुरस्कार
#राष्ट्रीय_पंचायत_पुरस्कार_2025
#NationalPanchayatAwards
#NationalPanchayatAwards2025
#PAI #PanchayatAdvancementIndex
@narendramodi | @LalanSingh_1 | @spsinghbaghelpr | @PMOIndia | @VPIndia | @ombirlakota | @LokSabhaSectt | @DDNewsHindi | @airnewsalerts | @mygovindia | @NISPIBIndia | @ncbn | @PawanKalyan | @APDeputyCMO | @mgnregsap | @AndhraPradeshCM | @mvrkteja | @IPR_AP | @pibvijayawada
• గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం.
• పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీటి చుక్క కూడా గోదావరిలో కలవకుండా 'జీరో లిక్విడ్ డిశ్చార్జి' విధానాన్ని అమలు చేయాలని ఆదేశం.
• సీతానగరం సమీపంలోని మునికూడలి ఘాట్‌ను జాతీయ స్థాయి మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం.
• మునికూడలి ఘాట్‌కు "సప్తర్షి పుష్కర్ ఘాట్" గా నామకరణం చేసిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO@JSPShatagniTeam
డ్రోన్ నిఘా, గ్రౌండ్ టీమ్స్, వన్యప్రాణి నిపుణులు, పశువైద్య నిపుణుల సమన్వయంతో పులి సంచారాన్ని నెలకోట–పూడిపల్లి సమీప కొండ ప్రాంతానికే పరిమితం చేయడంలో అటవీ శాఖ విజయవంతమైంది. దీంతో సమీప గ్రామాల భద్రత మరింత బలోపేతమైంది.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు, రాత్రంతా H.A.N.U.M.A.N ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహించాయి.
ప్రజల భద్రతను కాపాడుతూ పులిని సురక్షితంగా బంధించేందుకు ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది.
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, అటవీ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి.
@APDeputyCMO@AndhraPradeshCM@moefcc@HANUMAN_APGOV
#HANUMAN #TigerRescue
#APForestDepartment #WildlifeProtection
Two years of a historic NDA victory,
Two years of Jana Sena Party’s 100% strike rate,
Two Years of Sri @PawanKalyan Leadership in Action
JanaSenani Sri Pawan Kalyan leadership has been defined by commitment, accountability, and action. From being the voice of the people to delivering results through governance, these two years reflect a relentless commitment to public welfare, development, and a stronger Andhra Pradesh.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన ఆయన నివాసంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Pallasrinivas4u గారు పాల్గొన్నారు.
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಜ್ಯವು ಕರ್ನಾಟಕದ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ @siddaramaiah ಅವರಿಗೆ ಅವರ ಆಡಳಿತಾವಧಿಯಲ್ಲಿ ನೀಡಿದ ಅಮೂಲ್ಯ ಸಹಕಾರ ಮತ್ತು ಬೆಂಬಲಕ್ಕಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆ ಹಾಗೂ ಗೌರವವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸುತ್ತದೆ.
ಅವರ ನಾಯಕತ್ವವು ನೆರೆ ರಾಜ್ಯಗಳ ನಡುವಿನ ಸಹಕಾರ, ಸಮನ್ವಯ ಹಾಗೂ ಪರಸ್ಪರ ನಂಬಿಕೆ ಮತ್ತು ವಿಶ್ವಾಸದ ನಿಜವಾದ ಪ್ರತೀಕವೆಂಬುದನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತದೆ. ವನ್ಯಜೀವಿ ನಿರ್ವಹಣೆಗೆ ತರಬೇತಿ ಪಡೆದ ಕುಂಕಿ ಆನೆಗಳನ್ನು ಒದಗಿಸುವಲ್ಲಿ ನೀಡಿದ ಸಹಾಯವು ಸಂಯುಕ್ತ ಜವಾಬ್ದಾರಿ ಮತ್ತು ಪರಸ್ಪರ ನಂಬಿಕೆಯ ಅರ್ಥಪೂರ್ಣ ಉದಾಹರಣೆಯಾಗಿ ಉಳಿಯುತ್ತದೆ.
ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಪರವಾಗಿ ಅವರ ಸದಾಭಿಪ್ರಾಯ, ನಾಯಕತ್ವ ಮತ್ತು ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಗಳಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು ಹಾಗೂ ಕೃತಜ್ಞತೆಗಳು. ಸಾರ್ವಜನಿಕ ಜೀವನದಲ್ಲಿ ಅವರಿಗೆ ಇನ್ನಷ್ಟು ಯಶಸ್ಸು ಮತ್ತು ಶುಭವಾಗಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ.
@CMofKarnataka@AndhraPradeshCM
With deep respect and gratitude, Andhra Pradesh extends heartfelt thanks to former Karnataka Chief Minister Shri @siddaramaiah Garu for the valuable support and cooperation extended during his tenure.
His leadership reflected a true spirit of partnership and coordination between neighbouring states. The support extended in facilitating trained Kumki elephants for wildlife management stands as a meaningful example of collective responsibility and mutual trust.
On behalf of Andhra Pradesh, sincere appreciation for his goodwill, leadership, and contribution. Wishing him continued success and the very best in public life.
@CMofKarnataka@AndhraPradeshCM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు తీవ్ర విచారకరం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను హుందాగా వ్యక్తపరచాలే తప్ప, ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు చోటు లేదు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాలుక కోస్తామంటూ బెదిరించడం అత్యంత దారుణం. ఇలాంటి బెదిరింపు రాజకీయాలను ప్రజలు ఏమాత్రం హర్షించరు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రజల కోసం అనునిత్యం శ్రమిస్తున్న నాయకుడు.
తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే హక్కు, అవసరమైతే వారి కోసం పోరాడే హక్కు తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ పరస్పర గౌరవం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పూర్తి మద్దతు.
@PawanKalyan@JanaSenaParty
మైకును మ్యూట్ చేయొచ్చు…
పర్మిషన్ను తిరస్కరించొచ్చు…
బారికేడ్లు పెట్టొచ్చు…
కానీ ఒక విషయం గుర్తుంచుకోండి —
ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన నాయకుడిని
నిరోధాలతో ఆపలేరు.
ఎంత అడ్డంకులు పెడితే…
అంత బలంగా ప్రజల మధ్యకు వెళ్తుంది జనసేన.
#JanaSenaInTelangana#PawanKalyanForTelangana
అనుమతి నిరాకరణతో సభను ఆపవచ్చు…
కానీ ప్రజల్లో పెరిగిన ఆగ్రహాన్ని ఆపలేరు.
2014 నుంచి ప్రజల కోసం పోరాడిన నాయకుడికి సభ పెట్టుకునే హక్కు కూడా లేదా?
ప్రజలతో మాట్లాడటానికి ఇన్ని అడ్డంకులు ఎందుకు?
భయం సభకు కాదు…
ఆ సభకు వచ్చే ప్రజలకే.
#JanaSenaInTelangana#PawanKalyanForTelangana
కబర్దార్ నాగేశ్వర్ రావు పవన్ కళ్యాణ్ జిందాబాద్, అవమానకర వాక్యాలు ముర్దాబాద్. ప్రజా నాయకుడిపై దూషణలు ఆపకపోతే ఊరికి చి కొట్టే రోజులు వస్తాయి. 🔥🔥
------>>> Team KalyanSena
ఏంట్రా ఇది గొర్రెల్లారా
కబ్జా అంటావ్❌
నువ్వే పట్టా చూపిస్తావ్✅
1. శిఖం పట్టా ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కోవచ్చు. వ్యవసాయం చేయొచ్చు✅
2. శంకరపల్లి జన్వాడలో వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు✅
3. అక్కడ రియల్ ఎస్టేట్ కానీ, కట్టడాలు లేఔట్లు కానీ లేవు ✅
పవన్ కళ్యాణ్ పై పోరాటం వెనుక ఐడెంటిటీ ఆరాటం
పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో మాట్లాడిన తీరు ఎలా ఉంది, జర్నలిస్టులు అయిన మీ తీరు ఎలా ఉంది ?
సొంతంగా ప్రెస్ క్లబ్ హాల్ బుక్ చేసుకుని, ప్రెస్ మీట్ పెట్టేంత సీన్ లేని కొందరు.. వెనకున్నది ఎవరు ?
#PawanKalyan#JanasenaParty #JSP
https://t.co/z08poMImyJ