అది అబ్యూస్ కాదు రా .. మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో నింపిన బాధ .. 60 ఏళ్ళు దోచుకున్న లుచ్చా గాళ్లు రా మీరు .. జై తెలంగాణ అని అంటేనే 16 ముక్కులు గా నరికించిన బద్మాష్ గాళ్లు రా మీరు .. మీ గురుంచి తెలంగాణలో ఎవడిని అడిగిన అదే చెపుతారు
@tarunkumar0210 With a few morons commenting on the language and culture of one place shouldn't be affect the remaining people from the place who respect it at the same time.
'ఇడుపు కాయితం' అర్థం కావాలంటే పవన్‌ను అడగండి: కవిత
'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌ను ప్రస్తావిస్తూ, పవన్‌ను అడిగితే అర్థమవుతుందని TRS అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భాషను అవమానిస్తున్నా పట్టించుకోవట్లేదన్నారు.
@rj_4_all మీ డెడికేషన్ కి మెచ్చుకోవాలి..మీ తింగరి తనని బాధ పడాలో అర్ధం కావట్లేదు..మీరు డేటా పాయింట్స్ చెప్పేటప్పుడు ఎదురుగా ఎవరు ఉన్నారో చూసుకోరా మాస్టారు మీరు?