@Ayyappa200 ప్రస్తుతం ఇతను రాజకీయ నిరుద్యోగి. ఇలాగే రెచ్చగొడతాడు. మరి మీ కేసీఆర్ 10 ఏండ్లు ఏమి చేశాడు. తెలంగాణ జాతి పిత కదా! తెలుగు ప్రజలు అంతా ఒక్కటే. మీ రాజకీయ అవసరాలకు ప్రజలను రెచ్చగొడతారు.
నేషనల్ హైవే మీద ఇలా అటు ఇటూ #car లు పార్క్ చేయడమే తప్పు అయితే దానికి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఫీజు వసూలు చేయడం మరీ విచిత్రం..
అది కూడా ఎక్కడో కాదు #బెజవాడ నడి బొడ్డు లో కనక దుర్గమ్మ గుడి పక్కన...
మరి ట్రాఫిక్ పోలీసులు ఏమి చేస్తున్నట్టు.?
@APPOLICE100@VjaCityPolice
ఈరోజు ఒక గంట వర్షానికి #హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఇది.
సిటీ లో చాలా చోట్ల రోడ్ల మీదే నీళ్లు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం.
రెండు కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట పడుతుంది. డ్రైనేజ్ లు పొంగి పొర్లు తున్నాయి.
#తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు. అందులో 10 ఏళ్లు మీ నాయనే సిఎం. అప్పుడు నువ్వు ఆ పార్టీ లోనే వున్నావు. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో ఇదే పరిస్థితి. ఇంకో పదేళ్ల తర్వాత కూడా ఈ పరిస్థితి మారే అవకాశం కనిపించడంలేదు.
నిర్మాణం లో వున్న #అమరావతి మీద వెటకారం ఆపి ముందు హైదరాబాద్ ను బాగు చేసుకో తైతక్క. @RaoKavitha
పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా విమర్శించాలి అనుకుంటే విమర్శించుకో .
అంతేగాని అకారణంగా, అసందర్భంగా #ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఎందుకు వెటకారం గా మాట్లాడతావు ?
ఒకటి గమనించారా.....
NTR విగ్రహం పెట్టినందుకు నాకేశ్వర్ ఎపిసోడ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఎగిరెగిరి పడ్డ యాదగిరి లాంటి బాంచెన్ బ్యాచ్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే 1500 కోట్ల తెలంగాణ భూమి కబ్జా చెయ్యాలని దొరికేస్తే నోరు మెదపలేదు
వీళ్లది ఆంధ్రా ద్వేషం కాదు కొంతమంది వ్యక్తులు అంటే ద్వేషం
అప్పట్లో 10 లక్షల బిల్లు దాటితే సారు లేక మేడం అనుమతి ఉండాలనే వాళ్ళు....
వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళకి తెలీకుండా వందల కోట్లు నొక్కేసాడు అంటే ఈ KNR మామూలోడు కాదేహే 🤣🤣
ఇది నిజమే
మావూరి వైకాపా నాయకుడు 80 లక్షలు బిల్లులు కోసం అప్పట్లో 10 శాతం సియంవో ఆఫీసులో కడితే బిల్లులు వస్తాయి అన్నాడు కట్టాడు కూడా..
కట్టింది కూడా వీళ్ళకే డబ్బులు టికెట్స్, బిల్లులు విషయంలో బాగా తిన్నారు
అదే వైకాపా నాయకుడు నిన్న ఒక ఫంక్షన్లో ఆ బిల్లులు ఇంకా రాలేదు అన్నాడు 😂
#Kalyanotsavam of Sri Kalyana Venkateswara Swamy along with Sri Padmavati Ammavaru was performed with religious fervour as part of the annual Brahmotsavams at #Narayanavanam .
Devotees witnessed the divine celestial wedding and received the blessings of the divine couple.
#ttd