@Ayyappa200 ప్రస్తుతం ఇతను రాజకీయ నిరుద్యోగి. ఇలాగే రెచ్చగొడతాడు. మరి మీ కేసీఆర్ 10 ఏండ్లు ఏమి చేశాడు. తెలంగాణ జాతి పిత కదా! తెలుగు ప్రజలు అంతా ఒక్కటే. మీ రాజకీయ అవసరాలకు ప్రజలను రెచ్చగొడతారు.
@MahaRathii He should be punished. Next time, no one will have the guts to do so. This idiot is insulting India and its Prime Minister. @PMOIndia please take stringent action against this fool
@prime9news వారి పార్టీ అఫిషియల్ భాష అదే. 2019-24 వరకు బూతులు తిడుతూ వారి వైఖరి బయటపెట్టారు. ఒక్కసారి జగన్ కు ఓటు వేద్దామని, వేసిన వారందరూ 24 లో ఈ భాష వల్లే దూరం అయ్యారు. ఇలాగే సాగితే 29 లో కూడా గడ్డు పరిస్థితే
@AmbatiRambabu సార్ అంబటి సార్ మీరు మాట్లాడే ముందు ఒక్కసారి వెనక్కి చూసుకొని మాట్లాడండి. మీ అభిమాని అని చెప్పి జనసేనకి ఓటు వేశారు ఇదివరకు ఇప్పుడు ఆ కొంచం ఓట్లు కూడా వేయరు. ముద్రగడ పద్మనాభం"రెడ్డి" గారికి ఏమైంది. మీరు వాడుకున్నారు కాపు కులాన్ని, పవన్ కళ్యాణ్ గారు బాగుపర్చడానికి కృషి చేస్తున్నారు
@naralokesh@ncbn@PawanKalyan
This is an eye opener for any government how a common man thinks about schemes. Excellent narrative by amancha Krishna mohan
https://t.co/rnxMT4oWBK
@atheisttindiann He never misspells the word. He has a lot of affinity towards Telugu. He loves the language and he feels if anybody misspells the word in Telugu as if they are cursing 'mother'.
@vishnureddy_899 వీడు వీడి మిడి మిడి జ్ఞానం. కర్నూలు లో చెల్లని నాణెం వైజాగ్ లో చెల్లింది. అది ఇప్పుడు హైదరాబాద్ లో చలామణి లో ఉంది. వీడి శిష్యులు కూడా ఇలాగే ఉన్నారా. అప్పట్లో కర్నూల్ లో ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఇతని శిష్యుడు ఇలాగే మూర్ఖంగా ఉండేవాడు.
@TV9Telugu ఇదేదో తేడాగా మాట్లాడుతున్నాడు. అంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టు చెప్తున్నాడు. ఆ ఇదేమీ గొప్ప సంగతి బాబాయ్ ని స్క్రిప్ట్ ప్రకారం చంపినోళ్ళకు