An open appeal and quest for justice addressed to MLA and Revenue minister of Andhra Pradesh Sri @SatyaAnagani Garu regarding an unfulfilled 2014 agreement, family compensation, and pending land issues in Repalle. Please read below. 👇
#Repalle#JusticeForFamily
కొన్ని కులాల వారికే ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్థిక బలమే ముఖ్యమవ్వడం వంటి పక్షపాత ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, ఈ పార్టీని మరియు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టిని మేం ఎలా నమ్మాలి? దశాబ్ద కాలం గడిచినా నా సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు."
ఈ మాటలు చెప్పానంటే నేను పార్టీకి వ్యతిరేకంగా ఉన్నానని లేదా తప్పుడు ఆరోపణలు చేస్తున్నానని కాదు. మా కుటుంబం మొత్తం ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుండి టీడీపీకి మద్దతు ఇస్తూనే ఉంది. పార్టీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా ఎలాంటి స్పందన లేదు.
రేపల్లెలో 2015లో నా తండ్రి హత్య. నిందితుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ @SatyaAnagani అనుచరుడు కావడంతో ఇప్పటికీ న్యాయం జరగలేదు.ఈ అన్యాయంపై పోరాడేందుకు వైఎస్ జగన్ గారు మరియు వైఎస్సార్సీపీ కుటుంబం మాకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 🙏 @ysjagan
@YSRCParty#YSRCP#Justice