#హిందూపురం ప్రజలు కోసం ఉచిత గుండె వైద్య శిబరం ఏర్పాటు చేసిన బాలయ్య ❤️👏
చిలమత్తూరు మండలంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజలు కోసం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు అనంతపురంకి చెందిన Mark Heart Institute hospital వారితో మాట్లాడి ఉచిత వైద్య శిబరం ఏర్పాటు చేపించారు. ఈ శిబరం లో 300 మందికి పరీక్షలు చేయగా కొంతమందికి అక్కడే టాబ్లెట్స్ అందించారు.నలుగురుకి ఆపరేషన్ చేయాలిని వైద్యులు సూచించారు.
#NandamuriBalakrishna #HindupurMLA #NBK109
We are Delighted to announce our partnership with https://t.co/AvUy9udqie to revolutionize emergency care at Basavatarakam Indo-American Cancer Hospital. Through this collaboration, advanced life-support ambulances—equipped with state-of-the-art medical devices (1/)
దైవం మానుష్య రూపేణా❤️🙏🏻
తల్లిదండ్రులు ఆశయాలు,కళలు సాకారం అయ్యేలా కాన్సర్ హాస్పిటల్ ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్న బాలయ్య❤️
చాలామందికి తెలియకపోవచ్చు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది Non-Profit Organization. It is run on a Not-for-Profits basis. అంటే profits అనేవి ఉండవు,Profits అనేవి చూడరు.
ఆయన చేతిలో నుంచి money పెట్టడమే తప్ప అక్కడ నుంచి ఆయనికి ఒక రూపాయి రాదు. అలాంటి సంస్థ కి చైర్మన్ గా ఉంటు హాస్పిటల్ కోసం, పేషెంట్స్ కోసం టైం ని spend చేస్తూ హాస్పిటల్ ని ముందుకు నడిపిస్తున్నాడు బాలయ్య.
మీరు ఆలోచించుకోండి ఇలా ఒక రూపాయి కుడా profit రాదు అని తెలిసిన ఎంత మంది టైం spend చేస్తున్నారు. మనకి తెలుసు ఈ రోజుల్లో డబ్బే ముఖ్యం అందరికి,ఎవరి కోసం వాళ్ళు పని చేసుకోవటమే తప్ప ఇతరుల కోసం ఎవరు పని చేస్తున్నారు. అలాంటిది హాస్పిటల్ కోసం, పేషెంట్స్ కోసం టైం spend చేయటమే కాదు, క్యాన్సర్ పేషెంట్స్ మధ్యే తన పుట్టినరోజు అయిన, పండగ అయిన ఏదయిన అక్కడే చేసుకుంటాడు👏
తన తండ్రి ఆశయం అయినంత మాత్రాన అంత టైం వెచ్చించాల్సిన అవసరం లేదు కానీ ఆ తండ్రి ఆశయాన్ని ముందుకు నడిపిస్తు,తన తల్లి పడిన బాధ ఎవరు పడకూడదు అని నిత్యం హాస్పిటల్ కోసం తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు🙏
2010 లో హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు చెప్పట్టాడు. 2010 లో హాస్పటల్ ర్యాంక్ మనం చూసుకుంటే 16th place లో ఉంది . అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒకసారి హాస్పటల్ ర్యాంక్ చుస్తే..
2013 - Ranked 14th
2014 - Ranked 11th
2015 - Ranked 11th
2017 - Ranked 9th
2018 - Ranked 7th
2019 - Ranked 7th
2020 - Ranked 6th
2022 - Ranked 2nd
2023- Ranked 2nd.
16th Place నుంచి 2nd place కి వచ్చింది మీరే ఆలోచించుకోండి.. ఎంత చేస్తే ఆ place కి వస్తుందో.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది దాతలు, హాస్పిటల్ సిబ్బంది, Technical staff, nontechnical staff etc సహకారంతో క్యాన్సర్ పేషెంట్స్ కోసం, హాస్పిటల్ కోసం తన ఏమి చేయగలడో అన్ని చేశాడు, చేస్తున్నాడు. ఇంతకన్న గొప్ప వ్యక్తి ఉంటాడా?
ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయడం మాత్రమే తెలుసు...ఇన్ని సంవత్సరాలు లో ఎంతోమందికి ఉచితంగా క్యాన్సర్ చికిత్స చేయించాడు, ఎంత చేసిన ఏమి చేసిన ఎపుడు చెప్పుకోడు అదే ఆయన గొప్పతనం🙏
ఆయనని విమర్శించే వాళ్ళు అందరు ఒకసారి ఆలోచించుకొండి.. మీరు అభిమానించే హీరో ఇలా వాళ్ల తండ్రి ఆశయాన్ని ముందుకు నడింపించగలరా, profits ఏమి రావు అని తెలిసి ఆ సంస్థ కోసం టైం స్పెండ్ చేయగలరా , క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఏమైనా చేయగలరా, వాళ్ల birthdays, festivals క్యాన్సర్ పేషెంట్స్ మధ్య చేసుకోగలరా అని మీరే ఆలోచించుకోండి.
#NandamuriBalaKrishna #NBK109
ఫోన్ సిగ్నల్ లేదు.. పిన్ కోడ్ కూడా లేని చోటు..
నాడు రూ.10 వేల తో ప్రారంభం అయ్యి, నేడు రూ.10 వేల కోట్ల టర్నోవర్ కి చేరుకొని 145 కంపెనీలతో, world's largest medical park అయ్యింది
KGFలో చెప్పినట్టు, "Powerful People Make Places Powerful"
ప్రతి తెలుగోడికి గూస్ బంప్స్ స్పీచ్ ఇది 🔥🔥
తాను ఒక సీనియర్ అగ్రహీరో
ప్రతిష్టాత్మక బసవతారకం సంస్థ ఛైర్మెన్
హ్యాట్రిక్ MLA
తండ్రి CM
బావ/వియ్యంకుడు CM
పెద్దల్లుడు కాబినెట్ మంత్రి
చిన్నల్లుడు MP
అక్క జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షరాలు,MP
అయినా ఆయన నడవడికలో/తీరులో/అలవాట్లలో మాలాంటి సామాన్యుడిని చేసుకోగలం. అది ఆయన గొప్పతనం💛