🚨 HUGE! Police now use TEAR GAS shells to DISPERSE protesting students in Ranchi.
=> Earlier lathicharge, now tear gas. Where are Rahul Gandhi, Kejriwal and CJP? Will they speak against their own ally government?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి
అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో కౌశిక్ రెడ్డి వాగ్వాదం
Breaking News: Lathi Charge on JPSC-JSSC Aspirants in Ranchi!
#Jharkhand#LathiCharge@ndtv
JPSC-JSSC Aspirants Lathi-Charged in Ranchi | Students Protest Exam Irregularities
“Motiyabind (cataract) treatment takes place in hospitals.
In Parliament there is 'Modiyabind' with several blind followers.”
- Congress MP Renuka Chowdhary as she dons spectacles with the words 'Modiya Bind'
టిన్ బాక్స్‌లో ఇరుక్కున్న హిమాలయన్ పిట్ వైపర్‌కు ఆర్మీ రక్షణ!
LoC సమీపంలో టిన్ బాక్స్‌లో నోరు ఇరుక్కుపోయిన హిమాలయన్ పిట్ వైపర్‌ను భారత సైన్యం గుర్తించి సురక్షితంగా రక్షించింది.
#IndianArmy#SolarStockonRada#loc
మొసలికి పూజలు.. వీడియో వైరల్!
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణా నది తీరంలో ఒడ్డుకు వచ్చిన ఓ మొసలికి పూజలు చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#rainprayers#telangana