@30guptavivek Since last 6 months..
INR depreciated 6.07% vs USD.
Pakistan PKR appreciated 0.82%.
Sri Lanka LKR depreciated 3.15%.
Bangladesh BDT depreciated 0.78%.
Wow 😮 what a speech? What a courage 👏🙏#DrJohnBrittas#indiaustradedeal
'We Never Bowed To Anybody': Dr. John Brittas Corners Modi Govt Over Tru... https://t.co/yjI2Kh3lmH via @YouTube
ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది…నాకు ఇదొక ప్రత్యేక��ైన అనుభూతి...
ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది.కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చమని నన్ను పిలిచింది.
ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు…అది నా మీద ఉంచిన నమ్మకం, ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ.
ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను….
నికార్సయిన తెలంగాణ బిడ్డలే బీఆర్ఎస్ బలం, బలగం. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింలు జీవితకాలం బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషిచేశారు. కరోనా విపత్తు సమయంలో వారు మరణించారు. ఆ తర్వాత ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వారి కుమారుడు ధ్యానబోయిన నరేష్ రోడ్డు ప్రమాదంలో ���రణించారు. తాను చనిపోయిన తన అవయవాలు జీవన్ దాన్ కు దానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం, ఆమెకు అండగా నిలవడం అన్నగా, ఆత్మీయుడిగా నా బాధ్యత అని భావించాను...
ప్రజలతో ఉన్న అనుబంధం రా��కీయాలకు మించినది.ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి.. మనందరికీ ఒకటే కుటుంబం అని.
చెల్లెలు నవిత-సంజయ్ దంపతుల కొత్త జీవిత ప్రయాణం సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా జీవించిన తెలంగాణ ఉద్యమ చుక్కాని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 💐
తెలంగాణ భావజాలవ్యాప్తికే తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్.
తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారికి అనునిత్యం అండగా ఉంటూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసేందుకు కడదాక పోరాడిన ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు.
రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న నేటి తరుణంలో.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటానికి జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని, సిద్ధాంతాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతగానో ఉంది.. దీనికి తెలంగాణవాదులందరూ కంకణబద్ధులై ఉంటారని ఆశిస్తూ...
జోహార్ ��యశంకర్ సార్!
జై తెలంగాణ!!✊
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50.......
These are not mere numbers but a chronicle of a Chief Minister's unending commute to Delhi. What grand purpose does this serve?
Revanth clocks his 50th chartered visit, within 20 months, not to champion Telangana's interests, but to auction them off
Each trip has been defined by treachery and backstabbing
- 📉 Zero gains for Telangana
- 💧 Water rights gifted away to his Guru
- 💸 Crores pledged to Delhi bosses—hard-earned wealth of Telangana, stolen in broad daylight
Return baggage For Telangana? Not even a token souvenir by the centre - Just deceit & more empty words
Telangana is watching
Jai Telangana
Another day and another glorious example of the Double Engine Gujarath model
A Final Destination re-creation. One second you are on the bridge and the next in the river
After Morbi bridge collapse where 140 plus people died, this is another shocker.
I am sure NDSA or other Bridge safety agencies will investigate all these falling bridges in Gujarat and Double Engine Bihar and MP, No?
Wishing speedy recovery to all the injured
We experienced a strong, foul smell in our office at Sanathnagar Industrial Area, Hyderabad for over an hour. Several staff members felt dizzy and nauseous. This may be due to industrial gas/chemical leak. Please investigate urgently@TelanganaSPCB@GHMCOnline#Pollution
We experienced a strong, foul smell in our office at Sanathnagar Industrial Area, Hyderabad for over an hour. Several staff members felt dizzy and nauseous. This may be due to industrial gas/chemical leak. Please investigate urgently@TelanganaSPCB@GHMCOnline#Pollution
We experienced a strong, foul smell in our office at Sanathnagar Industrial Area, Hyderabad for over an hour. Several staff members felt dizzy and nauseous. This may be due to industrial gas/chemical leak. Please investigate urgently@TelanganaSPCB@GHMCOnline#Pollution