ఇంతకంటే పాపం ఇంకేముంటుంది...
70 ఏళ్ల వృద్ధ దంపతులు తమ హక్కు కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. 💔
పరిహారం అడిగితే అమానవీయ చర్యలా..? కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేకపోవడం సిగ్గుచేటు!
మీరు జల్సా ఆచార్య సినిమాలో నక్సలైట్లు వేషం వేసి సినిమాలు తీశారు అప్పుడు మీకు ఈ రూల్స్ వర్తించవా @PawanKalyan 💦
మిమ్మల్ని ఏదో అంటే అన్నిటికీ సనాతన ధర్మానికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు 💯
తిరుపతిలో అవినీతి జరిగిందనే వార్త రాగానే ఓ గుడి మెట్లు కడిగి, పాపప్రక్షాళన చేశామన్నారిక్కడ.
మరి అయోధ్యలోనూ అక్కడి వారు అదే చేస్తారా? ఇక్కణ్నుంచి పిలిపించి చేయిస్తారా? వేచి చూడాలి.
@greatandhranews న్యూ ఏజ్ పొలిటిక్స్,ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని మంచి స్టార్ హోటల్ చూసి అనౌన్స్ చెయ్ అన్నా.
తీరా ఎన్నికల టైమ్ రాగానే పోటీ చేయకుండా ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇ���్తే ఆ పార్టీకి మద్దతు ఇవ్వు.
ఒక 10 ఏళ్లకి ఏదొక పార్టీ 15-20 సీట్లు ముష్టి వేస్తె పొత్తులో ఎమ్మెల్యే,మంత్రి అయిపోవచ్చు.
నాకు తెలిసి ఇంత దిక్కుమాలిన సమర్థన ఎక్కడ చూడలేదు 🙄
ఈయన చేసిన దానికి ఒక రీసన్ ఉంది వేరే వాళ్ళు అనేదానికి ఊరికే అనేస్తారు 👏
ఇది చెప్పి వెంటనే బూతులు తిట్టిన నానాజీ సపోర్ట్ 🤡