వాడు నా తమ్ముడు💓
ఏడముఖంగా ఉండటానికి, కలిసినప్పుడు ఏడుపు ముఖాలతో ఉండటానికి వీళ్ళేం " ఫ్యామిలీ" కాదు.
ఆస్తుల కోసం కొట్టుకుని అన్న ఆంధ్రాలో, చెల్లి తెలంగాణాలో తిరగడానికి వీళ్ళు ఫ్యామిలీ కాదు..
ఆంధ్రప్రదేశ్ లో ఎందరికో ఆదర్శవంతమైన వసుదైక కుటుంబం "మెగా కుటుంబం"
జై చిరంజీవ 🙏✊
#మార్పు#మొదలైంది#చేరికలు#మొదలవుతున్నాయి
వైసీపీ నుంచి ప్రతాప్ రెడ్డి వారి అనుచరులు 10 కుటుంబాలు ధర్మవరం ఇంచార్జి చిలకం మధుసూదన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరారు.....
#ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామం
ధర్మవరం నియోజకవర్గం
యాదవ వీధికి చెందిన 12,13 వ వార్డ్ ల నుంచి 50 కుటుంబాలు కు పైబడి ధర్మవరం ఇంచార్జి చిలకం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ లో చేరారు👌👌💐💐
ధర్మవరం పట్టణం
#మన్యం వీరుడికి విప్లవ వందనాలు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతమైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నివాళులర్పించారు.
జనవాణి జనసేన భరోసా
_ జనసేన అధినేత పవన్ కళ్యాణ్
#కులం చూడం.. మతం చూడం అనే అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం ఆ కులానికి అధికార, అనధికార అధికారాలు కట్టబెడితే
ఈ ప్రభుత్వం ఈ కులానికి
అధికార, అనధికార అధికారాలతో పాటు మత ప్రచారంకూడా కట్టబెట్టింది
అన్ని కులాలకు న్యాయం @JanaSenaParty పార్టీతోనే సాధ్యం
#పవన్#కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపింగ్ భాగంలో రెండో రోజు అనగా 16/7/2022 రహదారులపై గుంతలు కు వినూత్నమైన నిరసన
#Good morning CM sir 💐💐💐
_ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం జనసేన పార్టీ ఆకివీడు
#పవన్#కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపింగ్ భాగంలో రెండో రోజు అనగా 16/7/2022 రహదారులపై గుంతలు కు వినూత్నమైన నిరసన Good morning CM sir 💐💐💐