రాజగోపాల్ రెడ్డి చేరిక నాకు తెలియదు - కోమటి రెడ్డి వెంకటరెడ్డి
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం తనకు తెలియదని వెంకటరెడ్డి తెలిపారు.
రాజగోపాల్ చేరికపై నిర్ణయం ఏఐసీసీదే. అతను నాతో ఏమీ చర్చించలేదు. అయితే పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అని తెలిపారు.

KCR గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు,మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంఘటనను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి భలంగా తీసుకేల్తే ఎన్నికలలో BRS పార్టీకి నష్టం జరిగె
అవకాశం.
@revanth_anumula@KomatireddyKVR#tcongress#tdptwitter

కర్ణాటక అసెంబ్లీ పోలింగ్లో భాగంగా చిక్కమగళూరు జిల్లాలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. తన పెళ్లి రోజు ఓ వధువు ఓటేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చింది. మకొనహలి గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి దస్తుల్లో ముస్తాబై ముదిగేరే అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటేసింది.
#KarnatakaAssemblyElection2023
దేశంలో గత కొద్ది రోజులుగా ప్రజలకు వస్తున్న అంతర్జాతీయ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని
సైబరాబాద్ పోలీసులు సూచించారు. ముఖ్యంగా మలేసియా,కెన్యా,వియత్నాం,ఇథియోపియా నుంచి ఈ ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయని, ఇందులో కొన్ని ఆడియో కాల్స్ కాగా, మరికొన్ని వీడియో కాల్స్ ఉంటున్నాయని తెలిపారు.