“ EVERY STORM HAS A REASON. "
Happy Birthday @MsKajalAggarwal ❤️🤗
Joining millions in wishing and rooting for you to LIT UP the big screens with #NBK111.
#Hindupuram డెవలప్ గురించి ప్రజల మాటల్లో హిందూపురం అంటే బాలయ్య, బాలయ్య బాబు అంటే హిందూపురం..
హిందూపురం ను బాలకృష్ణ గారు నిస్వార్థంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు...
నీళ్ల సమస్య అనేది లేకుండా చేసిన దేవుడు Balayya
లేపాక్షి అభివృద్ధి చెందింది
హిందూపురం అభివృద్ధి చెందుతోంది
రోడ్లు విస్తరింప బడుతున్నాయి, రోడ్లు బాగా వేయిస్తున్నాడు 🙏
కొట్నూరు రోడ్డు తయారయింది.అంతకు మునుపు అక్కడ సింగిల్ రోడ్. ఎప్పుడూ ఆక్సిడెంట్ లే.
ఇప్పుడు అలా కాదు డబల్ రోడ్
గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ అయింది ఇంకా చాలా ఉన్నాయి...
ఇవన్నీ బాలకృష్ణ గారు MLA అయ్యాకనే సాధ్యం అయ్యాయి.
మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. కానీ ప్రజలకు తెలుసు 🙏
#jaibalayya #NandamuriBalakrishna
@uthappamidli Ma Nannamma ki kooda akkada treatment chesaru, 4 years back. Now she is 60, completely healthy and fine.
Ayanni gurinchi nen thappuga matladalenu sir
ఫస్ట్ హాఫ్,ఇంటర్వెల్,2nd హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఇలా 3లుక్స్ చూస్తూ మురిసిపోతూ ఉంటే
అప్పుడోచ్చుదయ్యా ఈ క్లైమాక్స్ లుక్,,
అంతే దెబ్బకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి పొర్లు దండాలు లెక్క 🙌🙏 #Boyaaaaa ♥️
#GodofMassesNBK#Balayya 🦁