There are moments in sport that stay with you forever.
Every sacrifice, every setback, every practice session, every cheer from the stands- it all led to that unforgettable night.
Proud to have shared it with an incredible group of people and to have experienced it with millions of Indians around the world.
Thank you for making us feel your love before, during and long after that final. June 29, 2024. Celebrating you forever ♾️
"నేను కులం గురించి మాట్లాడితే కులాల్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
#CitizenCouncil#JSPForNewAgePolitics
Citizen Council - Need of the Hour!
• It's very simple. Create a WhatsApp group with 1,000 members. At least then politicians will take it seriously, considering those votes.
• We have caste and religious groups on WhatsApp, so why can't we have groups that can protect law and order?
Must listen!
Must think!
It is not about the recognition of Telangana anymore.
It is about the survival of the people of Telangana.
ఈ దోపిడీ రాజకీయాలను ఇప్పుడే అడ్డుకోకపోతే, కొన్ని దశాబ్దాల క్రితం అంతరించిపోయిందనుకున్న పెత్తందారీ వ్యవస్థ మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది.
“బాంచన్… నీ కాళ్లు మొక్కుతా దొర” అనే మాటలు మళ్లీ ప్రజల నోట వినిపించే పరిస్థితి రాకూడదు.
అది జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
#janasena #telangana
Winning against the Chinese. In China.
At the Asian Relay Championships.
Srabani, Sudeshna, Sneha & Tamanna in the 4x100 relay.
Power. Speed. Grace. Commitment.
But above all, teamwork.
This clip has it all.
I’m watching it on loop.
More of this please. 🇮🇳
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
@pkfc_usa@ysjagan It’s hilarious… just for the MP seat they killed their own family member with axe 🪓… how and who will believe he sacrifices his seat 💺… super comedy … let’s see the fun 🤩
@JSPShatagniTeam@RayapatiAruna@YSRCParty@ysjagan It’s hilarious… just for the MP seat they killed their own family member with axe 🪓… how and who will believe he sacrifices his seat 💺… super comedy … let’s see the fun 🤩
రాజకీయాల్లో విలువలు, నైతికత గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు. గత ఐదేళ్ల పాలనలో వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు, రాజకీయ కక్ష సాధింపులతో రాష్ట్ర రాజకీయాలను దిగజార్చిన చరిత్ర కలిగిన వైసీపీ, అదే పంథా ఇప్పటికీ కొనసాగించడం బాధాకరం.
సాయికృష్ణ అదృశ్యం కేసులో కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో, చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ద్వారా విచారణను వేగవంతం చేశాం. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఎవరైనా తప్పు చేసినా, వారు ఏ హోదా వ్యక్తులైనా సరే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడదు.
ఒక దురదృష్టకర సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు చేయాల్సిన విపక్షం, కుల భావోద్వేగాలను రెచ్చగొట్టి, మీ ఉనికిని కాపాడుకోవడం కోసం రాజకీయ లబ్ధి పొందాలని చూడటం విచారకరం.
గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేయాలనే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. తన సొంత కులానికి గౌరవం ఇస్తూనే, అన్ని కులాల, వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రజాసేవను కించపరచే ప్రయత్నాలు ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా, మీ పార్టీని చీదరించుకునే పరిస్థితి వస్తుంది.
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రభుత్వంపై పెరుగుతున్న విశ్వాసమే వైసీపీ అసహనానికి కారణం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకనే వైసీపీ నేతలు అనవసర వివాదాలకు తెరలేపుతున్నారు.
కాపు సంక్షేమం గురించి మాట్లాడే ముందు గత ఐదేళ్లలో కాపు సమాజానికి వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలి. కాపు కార్పొరేషన్‌కు ఎంత నిధులు కేటాయించారు? కాపు యువతకు ఎన్ని అవకాశాలు కల్పించారు? కాపు సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ వైసీపీపై ఉంది. కాపులపై మీ నాయకుడి వైఖరిని, కాపుసంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన చరిత్రను మర్చిపోవద్దు.
ప్రజలను కులాలుగా విభజించే రాజకీయాలు కాదు...ప్రజలను కలిపే రాజకీయాలే రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి. రాజకీయ విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలే తప్ప, వ్యక్తిగత దూషణలు, కుల విద్వేషాలు, అసత్య ప్రచారాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైసీపీ నేతలకు సూచిస్తున్నాను.
@JanaSenaParty@PawanKalyan
చిన్న రోడ్డు అడిగినందుకు ఆనాటి మీ ఎమ్మెల్యే అమ్మ, ఆలి బూతులు తిడితే మనస్థాపం చెంది ఆత్మ హత్య చేసుకున్న వెంగయ్య అనే యువకుడు కాపు కులానికి చెందినవాడు అని అప్పుడు గుర్తుకు రాలేదా ఈ @YSRCParty కాపు నాయకులకు ?
#YSRCriminalParty
ఇటీవల రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కాపు నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట. ఈ కూటమి సాధిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక, ఎలాగైనా దెబ్బతీయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తోంది. కుల రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసీపీ నైజాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సమాజాన్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల ప్రజలంతా 'తస్మాత్ జాగ్రత్త'గా ఉండాలి.
@JanaSenaParty@PawanKalyan