🌸 Respect turned into service! Kudos to Adi Karthik Annaya for weaving felicitation shawls into joy for little hearts. ❤️👏
💐 True inspiration that prove even shawls of honour can blossom into smiles for children
“Honour to Humanity”
#honourtohumanity@AadiKartik
ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలిస్తున్న దృశ్యం
@KTRTRS@CMOTELANGANA@IPRTelangana
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని క్షేత్ర స్థాయిలో సందర్శించిన దృశ్యం
@KTRTRS@CMOTELANGANA@IPRTelangana
ఇల్లంతకుంట మండలానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనంను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న దృశ్యం
@KTRTRS@CMOTELANGANA@IPRTelangana
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న దృశ్యం
@KTRTRS@TelanganaCMO@IPRTelangana
తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివి....
జిల్లా పోలీస్ కార్యలయం లో నారాయణరావు జయంతిని పురస్కరించుకొని కాళోజీ నారాయణరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది....
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను, వీడియో కాన్ఫరెన్స్ గది, ఇతర వసతులను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న దృశ్యం
@KTRTRS@CMOTELANGANA@IPRTelangana
జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం
@KTRTRS@CMOTELANGANA@IPRTelangana
జిల్లాలోని రైతులకు పంటల సమగ్ర సాగు, తెగుళ్ళ బారి నుండి తీసుకోవాల్సిన రక్షణ చర్యలు అలాగే కొత్తగా పాస్ బుక్ లు పొందిన రైతులు రైతు బీమా పథకంలో భాగంగా నమోదు చేసుకోవడంపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు..
@KTRTRS@TelanganaCMO@SingireddyTRS@IPRTelangana
భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సిరిసిల్�� లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS
@TelanganaCMO
@IPRTelangana
@KTRTRS@Collector_RSL Sir, My land was showing ds pending since 1 year. We are unable to get RYTHU BANDHU and CROP LOANS. Already got approval from you but it was not updated in dharani since 45 days. Sir, please kindly solve my issue.
@KTRTRS@Collector_RSL Sir, My land was showing ds pending since 1 year. We are unable to get RYTHU BANDHU and CROP LOANS. Already got approval from you but it was not updated in dharani since 45 days. Sir, please kindly solve my issue.