ఈరోజు కిమ్స్ సికింద్రాబాద్లో ఎస్డిపి అవసరం ఉందని చెప్పడంతో వచ్చి నాలుగోసారి ఎస్డిపి 14 సార్లు రక్తం మొత్తంగా 18వ సారి దానం చేసిన కుమార్ అన్న గారికి అభినందనలు ఎక్కడ రక్తం అవసరం ఉందని తెలిసినా వెళ్లి రక్తదానం చేయగలరని మనవి మీ అందరివాడు 138 సార్లు దాత @goparajusrao@SajjanarVC_IPS
ఈరోజు KIMS సికింద్రాబాద్ లో రక్తం అవసరం ఉందని వెళ్లి 87 వ సారి రక్తం 51 వ సారి SDP మొత్తంగా 138 వ సారి ఇవ్వడం జరిగింది ఒకరిదానం మరొకరి ప్రాణం మార్పు కోసం మానవంతు ప్రయత్నం మీ అందరివాడు 138 సార్లు దాత @SajjanarVC_IPS@KChiruTweets@PMOIndia@goparajusrao@blood
ఈరోజు kims సికింద్రాబాద్ లో రక్తం అవసరం ఉందని శంకర్ తమ్ముడికి చెప్పగానే వారి మిత్రుడు మల్లేష్ AB+VE నీ పంపి 2 వ ఇప్పించిన తమ్ముడు శంకర్ కి మల్లేష్ కి ధన్యవాదములు 💐💐❤️❤️🙏🙏🙏🇮🇳🇮🇳 @SajjanarVC_IPS@KChiruTweets@PMOIndia@goparajusrao
ఈరోజు సింధు హాస్పిటల్ లో B -VE నెగిటివ్ రక్తం అవసరం ఉందని చెప్పగానే వికారాబాద్ నుండి హైటెక్ సిటీ వచ్చి 13వ సారి రక్తదానం చేసిన తమ్ముడు మధు రెడ్డికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు మీ అందరి వాడు AMSR 137 సార్లు దాత @SajjanarVC_IPS@KChiruTweets@goparajusrao@TelanganaCMO
ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 51 వ సారి SDP 86 సార్లు రక్తం మొత్తంగా 137 వ సారి ఇవ్వడం జరిగింది నాతోటి కుటుంబ సభ్యులందరికీ ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరివాడు 137 సార్ల దాత 💐🇮🇳 @SajjanarVC_IPS@KChiruTweets@PMOIndia@goparajusrao@TelanganaCMO
ఈరోజు స్టార్ హాస్పిటల్ లో రక్తం అవసరం ఉందని సంపత్ అన్న గారు చెప్పగానే వెళ్లి 19 వ సారి రక్తం 38 సార్లు ఎస్ డి పి మొత్తంగా 57వ సారి దానం చేసిన శివన్న గారికి హృదయపూర్వక అభినందనలు ఒకరి దానం మరొకరి ప్రాణం రక్త కొలత లేని సమాజం కోసం మన వంతు ప్రయత్నం @SajjanarVC_IPS@goparajusrao