@BRSparty@BRSHarish@KTRBRS Badrachalam ramulavari kalyananiki me thagubothodu em ichindo gurthundi le, hindu dharmam kosam em peekaarani ippudu devulla perlu vaadukuntunnarura lucha party Bochulo BRS party...
పార్లమెంట్ కి వాస్తు బ్రహ్మాండంగా ఉంది.. దుష్టశక్తులు అందుకే దూరంగ ఉన్నయ్ !
ప్రజా బలమున్నోళ్లకి,
ప్రజా ఆశీర్వాదం ఉన్నోళ్లకి,
వాళ్ళ ప్రాంతానికి సేవ చేయాలనుకొనేటోళ్ళకి,
అంతెందుకు…సమాజంలో మంచి పేరు-ప్రతిష్టలు, సేవాగుణం, పాప్యులారిటీ ఉన్న ప్రతి రాజకీయ ఆశావాహుడికి భారతీయ జనతా పార్టీ రాబోయే 20 ఏండ్ల భవిష్యత్తుకు భరోసానిస్తుంది..
‘The Vastu of New Parliament is thorough in all elements…It probably scared away the evil spirits from haunting!’
Coming to selection of the Candidates, @BJP4India has multiple options to pick from an array of influential personalities in the society, be it Eminent Doctors, Renowned Industrialists, Social Entrepreneurs, Educationalists etc..
For the politically established personalities, the only option is Bharatiya Janata Party, for it has shown its prowess in elevating the Nation to what it is today under Narendra Modi’s leadership in the last 9years.
#9YearsOfSeva
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ఫస్ట్ లుక్ వీడియో విడుదల.
ఈ నెల మే 28న మన ప్రదాని శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతన పార్లమెంట్ భవనం.
లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు కమలం, నెమలి, మర్రి చెట్టు - దాని ఇతివృత్తాలు.
త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.
ఈ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి - జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్.
స్పీకర్ కుర్చీకి సమీపంలో సెంగోల్‌ను ఏర్పాటు చేస్తారు.
చరిత్రలో చెప్పుకునేలా నిర్మితం అయిన భవనం, భవిష్యత్ భారతావనికి గౌరవ ప్రధంగా నిలిచిన నిర్మాణం, ప్రతి భారతీయుడు గర్వించేలా తయారైన పార్లమెంటు భవనం, విశ్వగురు భారత్ నిర్మాణం లో భాగం అయ్యే ఆలయం మన నూతన పార్లమెంట్ భవనం.
#MyParliamentMyPride
#SengolAtNewParliament
ఏండ్లుగా కొలువుల పంచాయితీ…
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల నుండి ఈనాడు స్వరాష్ట్రంలో నయా నిజాం వరకు ద్రోహమే.. ఉద్యోగాల కోసం కన్నీటి ఎదురు చూపులే
దగాపడ్డ నిరుద్యోగుల రణ నినాదమే " సాలు దొర నీకు సెలవు దొర"
#SaaluDoraSelavuDora
కాకతీయ యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు ఊపిరి పోసిన కేంద్రం. అలాంటి కేయూ ను ఆనుకొని ఉన్న కాలనీ లలో నివసిస్తున్న మేము మార్పుకు నాయకత్వం వహిస్తామని 53 వ డివిజన్ ప్రజలు చెప్తున్న మాటలు మాకు మరింత భరోసానిచ్చాయి.
#warangalneedschange
Stray dogs ripped apart a hapless child in Warangal Municipality.
It is unimaginable, a cruelest way for a child to die.
We have to question ourselves- ARE WE A CIVILIZEDSOCIETY?
ARE WE EVEN HUMAN?
It is our bad luck, the richest state does not have funds to tackle a stray dog menace.
The nightmare continues.
@DeccanChronicle@TOIIndiaNews@XpressHyderabad@V6News@abntelugutv@PTI_News