@V6News బైక్ కార్ ని సైడ్ డి కొట్టింది... కార్ తప్పు లేదు... బైక్ కి కార్ కనిపించిన ఆగకుండా వెళ్ళి మరి గుద్దుకున్నాడు.. మెయిన్ రోడ్డు ఎక్కే అప్పుడు చూసుకొని వెళ్ళాలి...
@pulsenewsbreak ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు... ఒక్కడు పది మంది ని కలుపుకొని గంజాయి, మందు తాగటం తరువాత హత్యలు, రేపులు చేయటం, కిరాయి గుండాల్లా మారుతున్నారు, 100 కి 20 % ఇలాంటి డేంజర్ గాళ్ళు ఉన్నారు... వీళ్ళల్లో 5% ఇంకా డేంజర్ గా ఉన్నారు... వాళ్ళని లైఫ్ లాంగ్ జైల్లో వెయ్యాలి...
@VENUYADAV4BJP ఇప్పుడు మలబార్ గోల్డ్ యాజమాన్యం ఒక మాట చెప్తారు అది మన తప్పు కాదు అక్కడ మా ఉద్యోగ తప్పు వాళ్ళు స్కామ్ చేస్తున్నారు అని చెప్పేసి తప్పుకుంటారు తర్వాత ఆ ఉద్యోగిని బయటికి తీసుకొస్తారు ఓన్లీ కొన్ని రోజులు శిక్ష పడుతుంది, అంతే కదా కానీ దీని వెనక మలబార్ గోల్డ్ ఉందని మాత్రం ఒప్పుకోదు,.
@Telugu360 వాళ్లకు సిగ్గు ఎందుకు వస్తుంది వాళ్లకు రాదు వాళ్లు అన్నం తినట్లేదు, పందులన్నా కంపల పక్కన ఉన్న పెంట తింటే... వీళ్ళు మాత్రం డైరెక్ట్ గా వాళ్ల పెంట వాళ్లే తింటారు... అసలు డైరెక్ట్ గా దొరకంగానే వాళ్ళని సస్పెండ్ చేయకుండా తీసి పడేయడం గవర్నమెంట్ కి చేతకాదా?
@TeluguScribe మీరు ఎంత మొత్తుకున్నా ఇక్కడ ఎవరు పట్టించుకోరు, పైగా మిమ్మల్ని రివర్స్‌లో దేవుడు అంటే మీకు ఇష్టం లేదా అని తిడతారు.. మీకు వీలుంటే ఒక 300 రూపాయలు పెట్టి దర్శనానికి వెళ్ళండి ఫ్రీ ధర్శనం కి మాత్రం అసలు వెళ్ళకండి.
This is an unfair trade practice where offers are not fulfilled properly. Requesting authorities to take strict action and provide a permanent resolution. (2/2)
@jagograhakjago @consaff_india @reliancejio@RILRetail
Facing persistent issues with Reliance Movie Ticket Offer. Despite multiple complaints, customer care only provides temporary fixes for that moment, and the problem repeats immediately. This has caused extreme frustration and harassment. (1/2)
Why haven't I received a proper response? You are causing a lot of trouble regarding my movie tickets. If this is how you handle it, I have no option but to approach Consumer Court. @RelianceDigital@jagograhakjago@PMOIndia
Why haven't I received a proper response? You are causing a lot of trouble regarding my movie tickets. If this is how you handle it, I have no option but to approach Consumer Court. @RelianceDigital@jagograhakjago@PMOIndia
@RelianceDigital "Why haven't I received a proper response from you? You have been causing me a lot of trouble regarding my movie tickets. Fine, if this is how you choose to handle it, I have no option left but to approach the Consumer Court."
🚨 ఏపీలో అత్యంత దారుణ ఘటన
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులను ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీవీబీ విద్యార్థినులను మభ్యపెడుతున్న హాస్టల్ వంట మనిషి
ఒంగోలులోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించిన వంట మనిషి
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు
భయంతో బయటకు పరుగులు పెట్టి స్థానికులకు చెప్పిన విద్యార్థినులు
నిందితుడి ఇంటిపై దాడి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు
ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడు డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేష్‌గా గుర్తింపు
@Telugufeedsite ఒరేయ్ మైనర్ ఆడపిల్లల్ని అలా నాశనం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్ర పోతుందా ఇలాంటి నా కొడుకుని చీల్చి పడేయండి... ఒక్కడిని గట్టిగా తొక్కితే మిగతా నాకొడుకులు అందరు అలా చేయాలంటే భయపడాలి... పోలీస్ ఎందుకు వీడియో తీయొద్దంటున్నాడు ఇలాంటివి కేసు పక్కదారి పట్టిస్తారు వీళ్ళు.