Co-fan అంట tygars 😆😂🤣
దువ్వెన దంపతులు about @tarak9999 ..
#ManOfMasses𝐍𝐓𝐑
సరైన script పడాలే కానీ జూనియర్ రామారావు నటన ముందు నిలబడగలిగే నటుడు లేడు : దువ్వాడ !!
We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans.
The biggest celebration awaits. September 27th Collar yegarestunnam!!
#Devara#DevaraOnSep27th
ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం అందజేసిన ప్రముఖ నటుడు శ్రీ @tarak9999 గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన మీ ఔదార్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ సహాయం ఎంతోమందికి భరోసా కల్పిస్తుంది.
-@Pawankalyan@AndhraPradeshCM@ncbn
#APFloodRelief #AndhraPradeshFloods
ఈసారి రాయలసీమలో Day 1 రికార్డ్ 15-18 కోట్లు పెడుతున్నాం....🔥🔥🔥🔥
Non NTR Record.... 😎😎😎
INDIA'S BIGGEST MASS HERO @tarak9999 🔥🥵✊
రాయలసీమ నీది అన్న అల్లాడించు....🔥
నా అన్నయ్య నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayNTR
ఈ మా దేవరకి ఆ దేవుడు వెన్నంటే ఉండి ఎల్లప్పుడు విజయం ప్రసాదించాలని కోరుకుంటూ...
Love u Annaya @tarak9999#JrNTR#ManOfMassesNTR