@ysjagan ఎక్కడో ఏదో మోసం జరిగింది అన్న లేకుంటే 58 నెలలు సొంత మనుషులుగా చూసుకున్న మన జనం మనకు ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఉంటారు, లంచాలు,వివక్ష లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు చూటు తిరిగే పని లేకుండా 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో వేశాము
విద్యా, వైద్యం మెరుగ్గా ఇచ్చాము
@Cinee_Worldd 58 నెలలు @ysjagan గారు కష్టపడి మంచి పరిపాలన అందించారు , కాని ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు @JaiTDP వాళ్లతో కుమకై ఇష్టానుసారంగా రిగ్గింగ్ లు చేసుకుంటుంటే మనం ఏమీ చేయలేక పోయాము
ప్రభుత్వ ఉద్యోగులు ,ఎన్నికల అధికారులు ఇంత దారుణంగా మోసం చేస్తారు అని ఎపుడు అనుకోలేదు
@YSJaganTrends@ysjagan 58 నెలలు @ysjagan గారు కష్టపడి మంచి పరిపాలన అందించారు , కాని ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు @JaiTDP వాళ్లతో కుమకై ఇష్టానుసారంగా రిగ్గింగ్ లు చేసుకుంటుంటే మనం ఏమీ చేయలేక పోయాము
ప్రభుత్వ ఉద్యోగులు ,ఎన్నికల అధికారులు ఇంత దారుణంగా మోసం చేస్తారు అని ఎపుడు అనుకోలేదు
Dheneamma Confidence Level 🥵🔥
యాంకర్ శ్రావణి - మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు!!
శ్యామల - జూన్ 9న విశాఖలో సీఎం జగన్ ప్రమాణస్వీకారం మీరు కూడా రండి.
కౌంటింగ్ ముంగిట మరో కుట్ర!
వివాదాస్పద పోలీసు అధికారి ఏఆర్ దామోదర్‌కు హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం బాధ్యతలు అప్పగింత
వైయస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి గతంలో వారు టీడీపీలోకి చేరడంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఈ ఏఆర్ దామోదర్ అత్యంత సన్నిహితుడు
ఓటమి తప్పదని తెలిసి అల్లర్లకి కుట్ర చేస్తున్న టీడీపీ.. దానికి వంతపాడుతున్న ఈసీ, పోలీసు ఉన్నతాధికారులు
#TDPLosing
#YSRCPWinningBig
#YSJaganAgain