@PonnamLoksabha నమస్కారం సార్ 🙏
మేము ఆర్ట���సీ కార్మికులం సార్
అన్నీ అయిపోయాయి ఇక మరణమే అనే సమయంలో మేము కోరుకున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రావడంతో ఆశలు చిగురించాయి. మా యందు దయతలచి కార్మికులను ప్రభుత్వంలో విలీనం & ఆర్థికంగా ఆదుకునే న��ర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మిక కుటుంబాలలో సంతోషాలు నింపండి సార్
@TelanganaCMO *ప్రభుత్వంలో కలిపి వారితో జీతాలంటిరి 1-4-2017 నుండి పేస్కేల్ బేసిక్ పేకు 31.1% DA మెర్జ్ చేసి30%ఫిట్మెంట్ తో 1-4-2017నుండిఅమలు చేస్తూ4సం అరియర్స్ తో 43వేల కోరిక అప్పటికి ప్రభుత్వ ఉద్యోగులకన్నతక్కువే స్పష్టత ఇస్తూ27సెప్టెంబర్నాడు ఆర్టీసివారికి ప్రకటించండి CM గారు
KTR గారికి నమస్కారం సార్
కె.రాజిరెడ్డి చైర్మన్ మునుగోడు నియోజకవర్గ ఆర్టీసి ఉద్యోగుల సమాఖ్య మునుగోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు హామీలు అమలు చేస్తూ 1-4-2017 మరియు 1-4-2021 నుండి వేతన సవరణ ���ేయాలి.యూనియన్లు అనుమతి @KTRBRS
@KTRBRS KTR గారు నమస్కారం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచిన తర్వాత ఆర్టీసికార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఆర్టీసి కార్మికుల జీతాలు పెంచడానికి కోడ్ నుండి మినహాయింపు కోరుత సెంట్రల మీషన్ కు లెటర్ ర���ష్ట్ర ప్రభుత్వం వ్రాసినది
ఎలాంటి కల్మషం లేని ఈ చిన్నారి బిడ్డల భవిష్యత్తు కోసమే ఎంతో శ్రమించి సాధించిన IPS ఉద్యోగాన్ని వదులుకున్నా. వీళ్లను ఉన్నత స్థాయి��ో నిలబెట్టేదాకా విశ్రమించేది లేదు. ✊ RSP@Mannanur Social Welfare School
As forwarded 👇
ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి
అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్���మ ద్రోహులకు, దొంగలకు !!
తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి...పతనం ఇగ షురువాయే.