అంజి సినిమాలో చూపించినట్టు
శివుడి స్వరూపాన్ని ఏ సినిమాలో చూడలేదు 🙏
కోడి రామకృష్ణ గారి సృజనాత్మకతకి 🫡🙇♂️
మణిశర్మ గారి నేపథ్య సంగీతమైతే 🔥🔥
చిరంజీవి గారు పరిగెత్తేప్పుడు
వెనక శివుడి జటాధర ఉగ్ర స్వరూపం అయితే 🔥
రోమాంచితంతో ఒళ్ళు పులకరించిపోతుంది 🙏
మహాలక్ష్మి..
చివరిగా ఒక్కమాట.
చాలామంది చాల సంవత్సరాలుగా,
చాలామంది తో చెప్తున్నా మాట.
చాల మాములు మాట.
I Love You ❤️❤️
త్రివిక్రమ్ ఘోస్ట్ రైటర్ గా రచవిధ్వంసం సృష్టించిన సీన్ ఇది 🔥🔥🔥🔥#HappyBirthdayTrivikram
మనిషికి సాధారణంగా మూడు ముఖాలు ఉంటాయి…. మొదటిది ప్రపంచానికి చూపిస్తాడు, రెండవది సన్నిహితులకు చూపిస్తాడు, ఎవ్వరికీ చూపని మూడవ ముఖమే తన అసలైన ప్రతిబింబం…. జపనీస్ సామెత
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఋూ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ ళ శ ష స హ ఱ
కేవలం తెలుగు అక్షరాలు మాత్రమే కాదు.
మన ఉనికి.
కాపాడుకుందాం.🙏
#మనమాతృభాషతెలుగు