02-పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం 023-రామగుండము అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 56 నెం. పోలింగ్ కేంద్రం (దీప్తి మహిళ సమితి భవనం, మేడిపల్లి ఎన్టీపీసీ) ను శ్రీమతి J. అరుణశ్రీ IAS గారు సందర్శించి, ఓటరు లిస్ట్ వివరాలు మరియు మౌలిక వసతులు ఏర్పాటు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.
సింబల్ లోడింగ్ యూనిట్లను వివిధ రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరుచుట
జేఎన్టీయూ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ కొరకు చేయవలసిన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
@CEO_Telangana
10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులకు సన్మానం.
రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం కమీషనింగ్ ప్రక్రియ పరిశీలన అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
అదనపు ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
జేఎన్టీయూలో పోలింగ్ అధికారుల శిక్షణలో పాల్గొన్న అనంతరం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
023-Ramagundam Assembly Segment 02-Peddapalli PC-Sveep activities Conducted Voter awareness, priority of voting and Pledge with SHG groups at Esalatakkallapalli Palakurthi mandal
As Part of Sveep activities Conducted Voter awareness, priority of voting and Pledge with SHG groups at GD nagar Palakurthi mandal and participated in Rangoli... @Collector_PDPL@CEO_Telangana@ECISVEEP@aclb539553
ప్రింటింగ్ ప్రెస్ ను సందర్శించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గ పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ పరిశీలన.
మునిసిపల్ పారిశుధ్య, ఎలక్ట్రీషియన్ సిబ్బంది, రెవెన్యూ శాఖలో తహసిల్దార్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్