Traffic wing - warangal CP Shri Tarun Joshi @cpwrl Initiative - conducting awareness to public on violations of traffic regulations using a mounted screen.
ఈ కార్యక్రమంలో L&O అండ్ ట్రాఫిక్ అదనపు డిసిపి పోతరాజు సాయి చైతన్య IPS, డిసిపిలు వెంకటలక్ష్మి, పుష్పారెడ్ది, అదనపు డిసిపిలు వైభవ గైక్వాడ్, భీంరావు, సంజీవ్, ట్రైనీ ఐపిఎస్ పంకజ్, ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐలు, ఇతర విభాగలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.
#RepublicDay
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
@cpwrl గారు కమిషనరేట్ కార్యాలయ భవనంపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని అలపించారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు చిన్నారులకు మిఠాయిలను అందజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
(1/2)
దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావనికి ఆదర్శంగా నిలిచిన #SubhashChandraBose గారి జయంతి సందర్బంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు 💐🙏🏻
@cpwrl @TelanganaCOPs
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తించే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది & హోంగార్డ్ సిబ్బంది తప్పనిసరిగా బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలి, అలాగే ప్రతి పోలీస్ తప్పనిసరిగా మాస్కు ధరిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించాలి.
@cpwrl @ADDLDCP_WGL#FollowCovidProtocols#GetVaccinated
అనంతరం పోలీస్ కమిషనర్ గారు, అదనపు డీసీపీ గార్లు విగ్రహ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏఆర్ అదనపు డిసిపిలు భీరావు, సంజీవ్, ఏసిపిలు శ్రీనివాస్, సత్యనారయణ, ఆర్.ఐలు శ్రీనివాస్ రావు, ఉదయ భాస్కర్,హతిరాం, నగేష్, భాస్కర్ ఉన్నారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని స్వామి వివేకానందుడి విగ్రహనికి @cpwrl డా.తరుణ్ జోషి IPS, అదనపు డీసీపీ శ్రీ పోతరాజు సాయిచైతన్య IPS గార్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
@TelanganaDGP@TelanganaCOPs#NationalYouthDay