సింగపూర్ మారినప్పుడు భారతదేశం ఎందుకు మారలేదు?..
దేశాన్ని నాశనం చేసింది అవినీతి మయం చేసి పరిపాలనను, న్యాయవ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినది కేవలం కొందరు స్వార్థ రాజకీయ నాయకులే!
ఒకప్పుడు నేరాలు, లంచగొండితనంతో నిండిన "సింగపూర్".. కఠినమైన నిర్ణయాలు, జీరో టాలరెన్స్ విధానంతో ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మారింది. మరి ఒకప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చి దిశా నిర్దేశం చేసిన అపారమైన మానవ వనరులు, సంపద ఉన్న మన భారతదేశం ఇప్పుడు ఎందుకు వెనుకబడి ఉంది?
• వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నవి రెండు ఒకటి అవినీతి రెండు స్వార్ధ రాజకీయాలు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన పరిపాలన యంత్రాంగం, న్యాయ వ్యవస్థలు సైతం అవినీతిపరులైన కొందరు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారాయి.
• సింగపూర్లో తప్పు చేస్తే మంత్రులైనా, అధికారులైనా జైలుకే. కానీ మన దేశంలో జైలుకి వెళితే ఏకంగా ముఖ్యమంత్రి స్థానం! చట్టాలు బలహీనుడికి బలంగాను బలవంతుడికి బలహీనంగాను పనిచేస్తున్నాయి.
• నిజమైన మార్పు ఎప్పుడు? దేశంలో అవినీతిని ఏమాత్రం సహించని Zero Tolerance వాతావరణం ఏర్పడినప్పుడే, చట్టాలు బలహీనులకు బలవంతులకు సమానంగా అమలు చేసినప్పుడే నిజమైన మార్పు వస్తుంది.
తప్పు ఎవరు చేసినా తప్పే అనే స్థితికి భారతీయ పౌరులు రావాలి. అలాగే #అవినీతిపై_రాజీలేని_పోరాటం_కేవలం రాజకీయం కోసం కాకుండా, అవసరమైతే అవినీతిని అరికట్టడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయ పార్టీలు ముందుకు వెళ్లాలి. అప్పుడే మన ఊరు గానీ, మన రాష్ట్రం గానీ, మన దేశం గానీ బాగుపడేది!
మన దేశ భవిష్యత్తును మార్చడానికి, స్వచ్ఛమైన పారదర్శకమైన పాలన కోసం ప్రతి ఒక్కరూ గొంతు ఎత్తాల్సిన సమయం ఇది!
త్వరలో రానున్న స్థానిక ఎన్నికల నుండి అవినీతిపరులను వెలివేద్దాం. దీన్ని ఆచరణలో పెట్టడానికి స్థానిక ఎన్నికలే తొలి అడుగు కావాలి రండి మీ వంతు కర్తవ్యం మీరు నిర్వహించండి అప్పుడే దేశం బాగుపడుతుంది ✊
Let us #FightAgainstCorruption to #RestoreDemocracy .. Let us begin this with the upcoming elections for Local Bodies ✊
Here’s the title glimpse of #GoldenBhagyam
https://t.co/sqeWcWvt2K
Satya & @iYogiBabu garu joining forces for a laugh riot! 😂
They’re going to bring the house down! 🔥🔥🔥
My best wishes to @PawanBasamsetti and the entire team.
@DMMfilmsoffl@Nayavayu
A Historic Nationwide Movement Begins from Visakhapatnam!
Need to voice against the alarming rise of lawlessness, environmental destruction, and unchecked natural resource exploitation. Development can no longer come at the cost of our ecology, heritage, and future generations!
Through this non-partisan movement, we unite to protect nature, human rights, temple properties, and constitutional values under the timeless philosophy of "Vasudhaika Kutumbakam" world is one family
Key Concerns I have Highlighted Today are:
Tribal Rights & Sijimali: Standing firmly against the diversion of tribal welfare funds for corporate resource extraction.
Unregulated 1000MW Data Centres: Demanding comprehensive environmental studies before risking our local water and energy grids
.
Industrial Pollution: Preventing ecological disasters like Patancheru-Bollaram from repeating in Vizag.
Simhachalam Devasthanam Lands: Launching our first major campaign to safeguard Hindu temple properties across Andhra Pradesh and India from commercial exploitation.
An Appeal for Upcoming Local-Body Elections:
As citizens, let's evaluate candidates not by party symbols or cash inducements, but by their proven track record of public service and environmental commitment. Let's make informed choices for our communities!
"Dharmo Rakshati Rakshitah" Dharma protects those who protect it. 🙏
https://t.co/5eyjfpkg8O
#ధర్మో_రక్షిత_రక్షితః
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం @watermanofindia@mvrsastry@PawanKalyan #ProtectDharma #SaveVizag #JalBiradari #EnvironmentalJustice #Simhachalam #SaveNature #GrassrootsMovement
Congratulations to Ancy Sojan on winning the Silver Medal in the Women’s Long Jump at the Asian Games! Hers has been a strong and spirited performance that has brought immense joy to the nation. May she keep achieving greater success in the coming times: PM @narendramodi