సొంత సొమ్మైతే కరెంటు బిల్లుల విలువ తెలిసేది.??
పుడక పెత్తనంలో ప్రజల సొమ్ము పందేరం.!!
కొత్త దీపాలు పెట్టాలన్నా ‘పుడక’ తాళం ఇవ్వాల్సిందే.!!
పాత దీపాలకు పర్యవేక్షకుడు కావాలన్నా ‘పుడక’ ఆజ్ఞాపించాల్సిందే .!!
పంచాయతీ అభివృద్ధికే తడిక అ��్యిండు ఈ ‘పుడక’..!!
దాదాపుగా 20 లక్షలకి 80 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఇస్తారు రోడ్ల మంజూరుతో పాటే!!
మీరు ఇది చూసిన తర్వాత కూడా వాడి పనికూడా మీరే చేస్తే మీ అంత మూర్ఖులు లేనట్టే ఇంకా??
అధికారం కోసం పార్టీలు మారే కామ్రేడ్ కాదు,
పార్టీ వెన్నంటే ఉండి వెన్నుపోటేసే కపటి కాదు.,
“నిజమైన నికార్సైన కామ్రేడ్ కు నివాళులు…”
జోహార్ అమరజీవి!! జోహార్ కృష్ణయ్య !!!
సగం కాదు అంతకుమించే అనర్హులు..!!
మూడుపదులు పైబడినవాడు.,
ఆరుపదులవాడు కూడా అర్హుడే!!
యువవికాసమా!!వయోజన,వృద్ధ వికాసమా??
👏👏Claps to the Selection Committee
#greatselection