Honored to launch the HPV Vaccination Awareness Brochure in Vikarabad under the esteemed
Dr. P Vamsi Krishna )guidance of YAGNAWA foundation
YOUTH AWAKENING FOR GLORIOUS NATION
Initiative by the @AIAAFWAVKB
UMMADIRANGAREDDY DISTRICT
VICE PRESIDENT ) YAKUB
@AIAAFWAVKB
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్‌కు AAFA ఆర్థిక సహాయం అందించింది.
సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచి “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇప్పటికే ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. త్వరలో మరో శస్త్రచికిత్స జరగనుంది.
నక్షిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న AAFA కార్యాలయం, ఆమె వైద్యం మరియు వైద్య ఖర్చుల కోసం ₹1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించింది.
AAFA సభ్యులు మాట్లాడుతూ, సంఘ సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయాన్ని ఎప్���టికప్పుడు అందిస్తామని తెలిపారు.
The Wait Is Over Now 🔥
After conquering South India, it’s time to unite the North Indian fans of Allu Arjun ❤️🔥
North Indian Allu Arjun Fans Association is officially here! 🇮🇳
Interested fans can click the link below & join hands with AAFA 🤝🔥👇
https://t.co/XC3bvDqOFT
The "Style King" "Happy Birthday to the King of Style and the God of Dance. Here’s to another year of setting trends and breaking records! Have a blockbuster one, @alluarjun Garu!"
Happy Birthday Sir 🖤
A blockbuster returns with esteemed guests ✨
Race Gurram Grand Re-Release Event today, 6 PM onwards 🔥🐎
Icon Star @alluarjun’s birthday special – #RaceGurramReRelease in theatres from April 8th ❤️🔥
@shrutihaasan#Shaam
ఈరోజు హెచ్.పి.వి వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించబడింది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అర్జున్ కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్ తూర్పు జోన్ - 2 అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీ పిలుపు మేరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు బన్నీ శ్రీకాంత�� ఆధ్వర్యంలో 9 నుండి 14 సంవత్సరాల ఆడబిడ్డలకు ఇచ్చే HPV వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమము సాధన మానసిక వికలాంగులు అనాథాశ్రమం ఇన్చార్జ్ మరియు ఆశ్రమం పిల్లల చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఆకురతి సాయి ప్రేమ్, జనరల్ సెక్రటరీ ఎట్టే ప్రుద్వి రాజ్, నితిన్ భోక్రే, సెక్రటరీ జన్మాంచి విశాల్ గౌతమ్ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఫ్యాన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కమ్మారి హరీష్ కుమార్ అర్జున్ మరియు ఇతర ఫ్యాన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
@AIAFA_Hyderabad
“HPV టీకా బాలికల హక్కు, ఆరోగ్యానికి పునాది”
#AAFASupportsHPVDrive
#HPVVaccine
#CervicalCancerAwareness
#SwasthNariViksitBharat