వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా!?
వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?
వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!?
చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు.
గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు — క్షమార్హం.. చట్టరీత్యా నేరం!!
ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్ప్లాయిటేషనే అవుతుంది.
మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది.
తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.
హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://t.co/uWYVADjj4s లో ఫిర్యాదు చేయండి.
తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు.
మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి.
When values fade in the illusion of views—what are we becoming!?
How justifiable is it to risk the future of children merely to gain *views* and *likes* on social media?
By creating indecent content with minors, what message are you really sending to society?
Instead, interview and highlight people who inspire youth and children—those who can truly contribute to the progress of society. Don’t divert children’s minds by making such inappropriate videos with them.
Remember—this is not just a violation of children's rights, it is *inexcusable* and *a punishable offense under the law*!
Such actions amount to violations under the POCSO Act and the Juvenile Justice Act. Involving minors in such content constitutes *child exploitation*.
The Police Department will take strict action against anyone involved in producing or uploading such content with minors. Cases will be registered as per law against offenders who fail to remove such material immediately or engage in similar posts in the future.
If you come across such videos on social media, report them immediately. Inform your local police station.
You can also call the helpline number 1930 or file a complaint at the National Cyber Crime Portal (https://t.co/uWYVADjj4s).
As parents, your duty doesn’t end with raising children—it includes safeguarding their childhood, mental well-being, and future.
Keep your children away from inappropriate content. Provide them with a positive environment and the right values.
A convergence meeting on Operation Muskaan-XI was held at the @cyberabadpolice Auditorium. The meeting was chaired by @SheTeamsCyb DCP to strategize efforts to trace missing children and rescue those involved in begging, rag-picking, child labour, and similar activities.
Live: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy participates in the inaugural session of the State Level Meet 2025 on POCSO at MCRHRD. https://t.co/acILrYNTK8
హైదరాబాద్ MCRHRD లో…
స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్-2025 కార్యక్రమానికి…ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
పిల్లలు, మహిళల భద్రతకు ప్రజా ప్రభుత్వం
అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి
పిల్లలు, మహిళల పై దురాగతంగా,
దుర్మార్గంగా వ్యవహరించే వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి.
భాగస్వాములందరితో కలిసి ఈ దిశగా పని చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఈ సదస్సుకు…సుప్రీం కోర్టు న్యాయమూర్తి
జస్టిస్ శ్రీ సూర్యకాంత్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సుజయ్ పాల్, డీజీపీ
శ్రీ జితేందర్ పాల్గొన్నారు.
@cyberabadpolice has launched #OperationMuskanXI. A key meeting was held to strategize rescuing missing children & those involved in begging, rag picking, child labour & trafficking. 11 special teams are on the ground.
Let's protect our children.
#childrensafety
#WATCH | Telangana: Under-18 mock Assembly session held by students in Hyderabad on he occasion of Children's Day; CM Revanth Reddy attended the event (14/11)
#SundaysWeeklyThemeVideo
చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న నేరగాళ్ళ పై నీలిచిత్రాల ప్రభావం ఉన్నట్లుగా పలుసందర్భాలలో రుజువైంది.
ఏ కన్నూ చూడదనే మిడిసిపాటుతో విచ్చలవిడిగా చిన్నపిల్లల అశ్లీల చిత్రాలను FACEBOOK/WHATSAPP లేదా ఏదైనా సోషల్ మీడియా లో చూసినా, పంపినా పోలీస్ వారి నిఘా నేత్రం వారిని వెంటాడుతూనే ఉంటుంది.
నేరానికి పాల్పడినవారు ఎవరూ కూడా చట్టం యొక్క ఉక్కు పాదం నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు. భారతీయ న్యాయ సంహిత, POCSO మరియు IT చట్టాల ప్రకారం నిందితులకు కనీసం 5 సంవత్సరములవరకు జైలు శిక్ష విధించబడుతుంది.
మన పిల్లలను మానవ మృగాలనుండి కాపాడుకుందాం, నేరరహిత సమాజంలో భాగస్వాములం అవుదాం
-మీ
జి.సుధీర్ బాబు, ఐపిఎస్,
కమిషనర్ ఆఫ్ పోలీస్,
రాచకొండ.
Proud to report the Death punishment & 10 Lakhs compensation in rape &murder of a child in Sangareddy by Spl FAST TRACK Court.
Justice is not just about punishment; it's about restoring faith in society, ensuring fairness, and protecting the innocent
@TelanganaDGP@tg_womensafety
రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో నమోదైన పొక్సో కేసుల్లో ఇద్దరు నిందితులకు కోర్టులు జీవిత ఖైదు శిక్ష విధించాయి. మహిళల, యువతులు, చిన్నారుల భద్రతకు పోలీసుశాఖ ప్రథమ ప్రాధాన్యమిస్తూ వీరిని వేధించే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది.
#TelanganaPolice
"Proud to report life imprisonment convictions in 2 POCSO cases and 5 & 7 years imprisonment in Attempt murder and dacoity case! Our commitment to justice is yielding real results, making our streets safer for everyone.
@TelanganaDGP@TelanganaCOPs
Conducted workshop on "Orientation on Role of Police asper Juvenile Justice Act, 2015 and Functioning of Child-Friendly Corners" in coordination with @UNICEFIndia and Chairman CWC and officers. Continuous learning will lead to improved outcomes.@TelanganaDGP@tg_womensafety
It was pleasure to participate in felicitating girl children of Jawahar Nagar, who passed 10th class and intermediate. Listing to there struggle to overcome the daily hurdles and go to school is something treasure @ACLB_Medchal@WCDTelangana@CRYINDIA@Collector_MDL@i_himabindu
On 10th July 2024 taken charge of #ADG_Law_and_Order Telangana after 6 months ADG Railways & Road safety job. Looking forward for doing my best in service of Telangana. Called on to Hon'ble H.E. Governer, C.M.Garu @revanth_anumula, I.T. Minister @Min_SridharBabu & @TelanganaDGP
#బాలకార్మిక వ్యవస్థ & #వెట్టిచాకిరి నుండి #విముక్తి #బాలకార్మికవ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు: #సీపీ_తరుణ్_జోషి_ఐపీఎస్
సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన #పిల్లలబాల్యాన్ని చిదిమేస్తున్న #బాలకార్మికవ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని #రాచకొండకమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ పిలుపునిచ్చారు. నెరెడ్ మెట్ లోని #రాచకొండకమిషనరేట్ కార్యాలయంలో #ఆపరేషన్_ముస్కాన్ #పదో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో #తప్పిపోయిన #పిల్లలను గుర్తించడం మరియు #భిక్షాటన, #బాలకార్మికులు, #మానవఅక్రమరవాణా, #వెట్టిచాకిరీ మొదలైనవాటిలో నిమగ్నమైన వారిని #రక్షించే లక్ష్యంతో చేపట్టిన #ఆపరేషన్_ముస్కాన్_10 పనితీరుపై చర్చించడం జరిగింది.
#బాలకార్మిక వ్యవస్థ & #వెట్టిచాకిరి నుండి #విముక్తి
#బాలకార్మికవ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు: #సీపీ_తరుణ్_జోషి_ఐపీఎస్
సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన #పిల్లలబాల్యాన్ని చిదిమేస్తున్న #బాలకార్మికవ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని #రాచకొండకమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ రోజు నెరెడ్ మెట్ లోని #రాచకొండకమిషనరేట్ కార్యాలయంలో #ఆపరేషన్_ముస్కాన్ #పదో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో #తప్పిపోయిన #పిల్లలను గుర్తించడం మరియు #భిక్షాటన, #బాలకార్మికులు, #మానవఅక్రమరవాణా, #వెట్టిచాకిరీ మొదలైనవాటిలో నిమగ్నమైన వారిని #రక్షించే లక్ష్యంతో చేపట్టిన #ఆపరేషన్_ముస్కాన్_10 పనితీరుపై చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఏసిపి వెంకటేశం, రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారిణి పద్మజా రమణి, మేడ్చల్ జిల్లా సంక్షేమ అధికారి శ్రీ కృష్ణా రెడ్డి, రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యుసి చైర్ పర్సన్ శ్రీ నరేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా సిడబ్ల్యుసి చైర్ పర్సన్ శ్రీ రాజా రెడ్డి, యాదాద్రి సిడబ్ల్యుసి చైర్ పర్సన్ శ్రీమతి జయశ్రీ, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రఘునాథ్ స్వామి, మేడ్చల్ & యాదాద్రి జిల్లాల డి.సి.పి.ఓ. లు ఇంతియాజ్, సైదులు, బాలరక్ష భవన్ అధికారులు, కార్మికశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, బచపన్ బచావో ఆందోళన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు, చైల్డ్ లైన్ అధికారులు మరియు ఇతర రాచకొండ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaCOPs@tg_womensafety@TG_SheTeams@DCPMaheshwaram @DcpBhongir @DcpMalkajgiri@DCPLBNagar@ntdailyonline@TelanganaToday@eenadulivenews@v6velugu@ManaTelanganaIN@DeccanChronicle@TheDailyPioneer@TheHansIndiaWeb@the_hindu@TheDailyMilap@TheSiasatDaily@way2_news
Today Child Welfare Committee officially had sitting at Medchal Bharosa. We appreciate the maintenance of records and services rendered by this centre. @WCDTelangana@Collector_MDL@ACLB_Medchal@bharosahyd @ts_womensafety