1st cry may15 😍
CaLl mE ThA cOmReD✊
My AtTiTuDe DePeNdS oN uR CaReCtUrE😎😎
Telangana Vidyarthi samaykya
(State vice president)
I hate caste and religion
President Kovind presents Padma Shri to Dr Awadh Kishore Jadia for Literature and Education. A well-known scholar, writer and a poet, he is honoured as a "Bundeli Gaurav".
ఒంటి మీద నూలు పోగు లేని ఒక సన్నాసి( సన్యాసి)......
చుట్టూ తిరుగుతారు
ఒళ్ళంతా కప్పుకొని వాళ్ళ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న వాళ్లని నిందిస్తున్నారు వా మేరా భారత్....🙏
బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్ఫూర్తిగా రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించేలా కృషి చేద్దాం
ప్రజాస్వామ్య,సామ్యవాద లౌకిక విలువలు పాటిస్తూ
నా భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
మీ
ఆముదాల జితేంద్ర
రాష్ట్ర ఉపఅధ్యక్షుడు
తెలంగాణ విద్యార్థి సమాఖ్య(TVS)
@RaoKavitha@OfficeOfKavitha గుళ్ళలో జనం, బస్సులో జనం, సినిమా హాల్లో జనం, బార్లలో జనం, బ్రాందీ షాపుల్లో జనం, రాజకీయ నాయకుల మీటింగ్లలో జనం, సినిమా హాల్స్ లో జనం ఇన్ని చోట్ల ఎక్కడ చూసినా జనం ఇక్కడ ఎక్కడా రాని కరోనా కేసులు
కేవలం విద్యాసంస్థల్లో మాత్రమే వస్తాయా......?
సమాజానికి అంకితమైన జనం కవి కామ్రేడ్ అలిశెట్టి ప్రభాకర్.
జన్మదినమే, మరణదినం అయిన నిర్విరామంగా నిత్యనూతనంగా
కాలం అంచున చిగురించిన నెత్తుటి ఊహను నేను అంటూ మరణించినా జనం గుండెల్లో కవిత్వమై బతికే ఉన్నాడు.
విప్లవ కవి అలిశెట్టికి అశ్రు నివాళి....
భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు.
#సావిత్రిబాయి_పూలే
ఈరోజుఈ మహనీయురాలుజయంతి.సావిత్రి బాయి పూలే జయంతిని జాతీయ మహిళటీచర్స్ డే గాప్రభుత్వంఅధికారికంగాజరుపాలనిఅందరం డిమాండ్చేద్దాం.పూలేఆలో��న ఆచరణలతోముందుకుపోదాం
ఆముదాల జితేంద్ర
రాష్ట్రఉపఅధ్యక్షుడు
తెలంగాణ విద్యార్థి సమాఖ్య(TVS)
@Eatala_Rajender
అహంకారానికి (కెసిఆర్)
ఆత్మగౌరవానికి (రాజేందర్అన్న)కు
జరిగిన
ఈ పోరులో ఆత్మ గౌరవాన్ని గెలిపించి నటువంటి హుజురాబాద్ ప్రజలకు
#ఈటల_రాజేందర్_అన్నకు
నా హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐
ఆముదాల జితేంద్ర ఆధ్వర్యంలో
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో
పెరియార్ రామస్వామి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది
ఇందులో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య శ్రీ భట్టు రమేష్ గారు మరియు BFA విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఆగని నిరుద్యోగ చావులు.
ఇంకెన్నాళ్లు
ఈ చావులు అయ్యా విద్యార్థులారా నిరుద్యోగులరా మేధావులారా .
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి
ఈ చేతగాని ప్రభుత్వం మెడలు వంచి
నిలబడి పోరాడి ఉద్యోగాలు సాధించుకుందాం.......
కరోనా నిబంధనలు బడిలో చదువుకునే బాటసారులకె
గాని
భక్తి పేరుతో ఊరేగింపులో పాల్గొనీ మజా చేసే వాళ్లకు ఉండవా ఇవి ఎక్కడి ప్రభుత్వాలు రా బాబు 🤦♂️🤦♂️
చదువుకుందాం అంటే చదువు ఉండదు
పని చేద్దామంటే పని ఉండదు 🙄🙄