#CHOsInAP ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా CHOs ప్రతీ పంచాయతీ పరిధిలో విలేజ్ క్లినిక్ సిబ్బందిని కలుపుకొని యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (MLHPs) ఈ రాష్ట్ర గ్రామీణ వైద్యానికి ఆయువు పట్టులాంటి వారు. ప్రభుత్వం వీరిని గుర్తించి మరింత ప్రోత్సహించాలి.

#CHOsInAP@satyakumar_y సార్ మీరు చాలా సంతోషంగా ఉన్నారు.నర్సింగ్ వ్యవస్థలో గత 10ఏళ్ళుగా కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగుతుంది.దీన్ని మీరు పరిష్కరించి రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి మా జీవితాల్లో కూడా ఇలాంటి సంబరాలు చేసుకునేవిధంగా అవకాశం కల్పించాలని రాష్ట్రం లో ఉన్న నర్సెస్ ప్రార్థన. 🙏
#CHOsInAP@AndhraPradeshCM@naralokesh@satyakumar_y@PawanKalyan ఎన్నేళ్లు,ఎన్నాళ్లు ఎదురు చూస్తారు ఉద్యోగాల కోసం.ఈ రాష్ట్రం లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ వ్యవస్థ కాంట్రాక్ట్ పద్ధతి తో నిండి పోయింది. దీనికి మీ సమాధానం ? ప్రతీ రాజకీయనాయకుడు చెప్పాల్సిన సమాధానం ?
#CHOsInAP Bsc.Nursing అత్యుత్నతమైన డిగ్రీ చదివిన CHO లను గ్రామాల్లో రాష్ట్రం అంతటా ఉన్నపుడు. వీరికి నిరంతర ట్రైనింగ్,రెగ్యులర్ పోస్ట్, పటిష్టమైన విధివిధానాలు అప్పగిస్తే వీటికోసం ప్రత్యేకమైన పోస్టులు కానీ ,supervisors కానీ ఎక్కువ సంఖ్యలో అవసరం లేదు. దయచేసి CHO లను ప్రోత్సహించడండి
Ministry of Health Medical and Family Welfare Govt. of AP
Vector Control Measures Reviewed During TAS Training and Focal Spraying Supervision
Dr. Prabhavathi, ZMO (Zone-I), addressed the TAS Training Programme in Vizianagaram district on Friday.
#CHOsInAP ప్రభుత్వం ఎన్ని ప్రోగ్రామ్స్ లాంచ్ చేసినా గ్రామ లెవెల్ లో CHO,ANM,ASHA ల టీం బలంగా ఉన్నపుడు అన్ని విజయం సాధిస్తాయి. CHO కాంట్రాక్ట్, ANM రెగ్యులర్. CHO మేధస్సును పూర్తిస్థాయిలో వినియోగించాలి అంటే CHO లను ప్రోత్సహించాలి.
Ministry of Health Medical and Family Welfare Govt. of AP
DLATOs Review TB Control Activities, Conduct Awareness and Screening Programmes in Ananthapuramu and Vizianagaram Districts
Ananthapuramu DLATO Dr. B. Jayalakshmi visited Rayadurgam TB Unit and Avuladatla PHC,
@AndhraPradeshCM@ncbn@naralokesh@satyakumar_y@PawanKalyan అన్నా ! కేవలం నర్సింగ్ ప్రొఫెషన్ పైన మీరు అవలంభిస్తున్న నిర్లక్ష్యం వల్ల. కొన్ని వేల మంది నైపుణ్యం కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ రెగ్యులర్ పోస్టులు ఉండి ఉంటే ఈ మన ప్రజలకే సేవ దక్కేది🤌
#CHOsInAP@AndhraPradeshCM@naralokesh@PawanKalyan ఈ నర్సింగ్ చదువుతున్నారు, చదివిన వారు,ఉద్యోగం చేస్తున్నవారు ఒక్కరు కూడా మీ విధానాలవల్ల సంతోషంగా లేరు.అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలోనే!ఎందుకన్నా ఇంత పెద్ద చదువులు చదవడం?దయచేసి ఆలోచించండి.భావిభారత ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మించండి

@naralokesh@AndhraPradeshCM@ncbn@PawanKalyan అన్న ఏంటన్న ఈ అన్యాయం. ఇంక మన రాష్ట్రం లో రెగులర్ నర్సింగ్ పోస్టులు ఉండవా? దాదాపు 10-15 ఏళ్ళు దాటిపోయింది.నర్సులు సేవామూర్తులు కానీ వాళ్లకేం చేయరా? ఎన్నేళ్లు అన్న ఇలా? పక్క రాష్ట్రం తెలంగాణా చూడండి అన్నా ? నాణ్యమైన వైద్యం వొద్దా?
@naralokesh@AndhraPradeshCM@ncbn@PawanKalyan అన్న ఏంటన్న ఈ అన్యాయం. ఇంక మన రాష్ట్రం లో రెగులర్ నర్సింగ్ పోస్టులు ఉండవా? దాదాపు 10-15 ఏళ్ళు దాటిపోయింది.నర్సులు సేవామూర్తులు కానీ వాళ్లకేం చేయరా? ఎన్నేళ్లు అన్న ఇలా? పక్క రాష్ట్రం తెలంగాణా చూడండి అన్నా ? నాణ్యమైన వైద్యం వొద్దా?
Ministry of Health Medical and Family Welfare Govt. of AP
Health Department Promotes TB Prevention and Community Support
The Health Department intensified awareness activities on tuberculosis prevention, emphasising respiratory hygiene and early diagnosis to curb the spread
#CHOsInAP గత మాజీ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగస్తుల యూనియన్ అధ్యక్షుడు వెంటరామిటెడ్డి గారిని ప్రభుత్వం డిస్మిస్ చేయడం జరిగింది. దీనితో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇతనికి వర్తించవు. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడన్న వార్తలతో ఈ పని చేశారు.
#CHOsInAP గత అయిదేళ్ల కాలం నుండి మారుమూల మరియు గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్న CHOs రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు.అలాగే ఒక్కరూపాయి కూడా ఇంక్రిమెంట్ నోచుకోవడం లేదు.మౌలిక సదుపాయాలు, విధులు క్రమబద్ధీకరణ లేకుండా అక్కడే ఉండమండం ఎంత వరకు సమంజసం అంటూ నిరసన తెలియచేస్తున్నారు

#CHOsInAP స్వేచ్ఛ అనేది ప్రతీ పౌరుడి హక్కు. కానీ అలాంటి హక్కుని కాంట్రాక్ట్ అనే ఉద్యోగవ్యవస్థ ద్వారా అణిచివేస్తూ,కొన్ని వేల,లక్షల మంది యువత భవితవ్యం, నైపుణ్యం నీరుకారుస్తున్నారు.
చదువులు పెద్దవి,పదవులు పెద్దవి మనసులు చాలా చిన్నవి.
తెలుసుకొని నడుచుకో నేటి యువతరం ఇది మీ భవితవ్యం