మీనాక్షి నటరాజన్...
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ...
“Meenakshi Natarajan” RajyaSabha Nomination Rejected
మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ కు కాంగ్రెస్ నుండి నామినేషన్ వేసిన మీనాక్షి...
🔹రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Congress Rajya Sabha candidate from Madhya Pradesh Meenakshi Natarajan's nomination has been cancelled.
🔹Congress MLAs protesting infront of the Returning Officer's office
కంటోన్మెంట్ లో 4 గ్రూప్ లు కోట్లాడుకోవద్దు... సర్వేను బట్టి కేసీఆర్ సర్ టికెట్ ఇస్తారు ( పోయిన సారి కృషంక్ అన్న కు 6% మే సర్వే లో వచ్చిందని టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది)
గజ్జల నాగేష్, నివేదిత, కృషంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ మీరు కోట్లాడుకోకూరి.... టికెట్లు ఇచ్చే పంచాయతీ లాస్ట్ లో చూసుకుందాం ...
😂😂 అంటే బాగ పైసలున్నడో వస్తె వాళ్ళకే ఇస్తాం మీరు లైట్ తీసుకోరి అని అర్థం
బానిసత్వం చేస్తున్న అని బాధ పడుతున్న krishank అన్న 🥺
కొత్త రక్తాన్ని మమ్మల్ని రానివ్వట్లేదు అని మైక్ పట్టుకొని స్టేజ్ మీద చెప్పిండు
@YadavTalasani తలసాని అన్న నే అనుకుంటా పాపం
@Krishank_BRS ఉత్త ముచ్చట అన్న నీకు రానివ్వరు....
దేశద్రోహులు..ఉగ్రవాదులు ఈ బిఆర్ఎస్ నేతలు..
కాలబెట్టడం, ధ్వంసం చేయడం, హింసాకాండ రేపడం.. ఇదే కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర స��ితి విధానం.
వారికి అధికారం ఇవ్వకుంటే, వారి రాజకీయ నిరసనలకు ప్రజలు, రైతులు కలిసి రాకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కూడా వెనుకాడని క్రూరమైన మనస్తత్వం వీరిది.
కేసీఆర్ దత్తపుత్రుడు, కేటీఆర్ సోదరుడు బాల్క సుమన్ చేస్తున్న విధ్వంస కుట్రలు వింటే ప్రజలకు వీరి నిజస్వరూపం మరోసారి తెలుస్తుంది. సింగరేణి జీఎం ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ కాలబెడతారంట, రాష్ట్రంలో రైల్వే లైన్లు కూడా ధ్వ��సం చేస్తారంట.
వీళ్లు మనుషులా? పాకిస్థాన్ ఉగ్రవాదులా? శాంతియుతంగా ఉద్యమిస్తున్న కాలంలో రెచ్చగొట్టి వందలమంది ప్రాణాలు తీసిన హంతకులు, ఇప్పుడు ప్రశాంతంగా దేశానికే దిక్సూచిగా తెలంగాణ ఎదుగుతుంటే విధ్వంసాలకు కుట్రలు చేస్తున్నారు.
ఈ ఉగ్రవాదుల గురించి ప్రజలు అలర్ట్ కావాలి. ఈ చీడపురుగుల్ని శాశ్వతంగా తెలంగాణకు దూరం పెట్టాలి.
పోలీసులు వెంటనే ఈ చీడ పురుగుల పైన చర్యలు తీసుకోవాలి.
#BRSExposed
जब लाखों युवा सड़क पर हों, 22 लाख बच्चों का भविष्य दांव पर हो और PM चुप हो - तो सरकार जवाब देने नहीं, बचने में लगी है।
जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता और NEET जैसे पेपर लीक रोकने के लिए foolproof सिस्टम नही��� बनता - हम रुकेंगे नहीं।
CJP launching campaign demanding the resignation of Education Minister Dharmendra Pradhan.
Please sign the petition:
https://t.co/hXUOaCeIqJ
#EduMinisterMustResign
నా పేరు వివేక్ శర్మ. వయస్సు 32 ఏళ్లు.
ఎవరైనా "ఏం చేస్తారు?" అని అడిగితే, "ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతాను" అని బదులిస్తాను. నా సమాధానం విని చాలామంది నవ్వుతారు, మరికొందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా గురించి వారికి తెలిసిన ఇంకో నిజం ఒకటుంది.
నేను IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్‌ను.
నా బీరువాలో ఇప్పటికీ ఒక ఆఫర్ లెటర్ భద్రంగా ఉంది. అది శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక కంపెనీ ఇచ్చిన ఆహ్వానం. ఏడాదికి $240,000 (సుమారు ₹1.6 కోట్లు) జీతం. ఆ ఉత్తరాన్ని నేను చింపలేదు... కానీ ఆ ఉద్యోగంలో ఎప్పుడూ చేరలేదు.
ఆరంభం: పేదరికం - కలల ప్ర��ాణం
మాది కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్. రెండు గదుల చిన్న రేకుల ఇల్లు. నాన్న రైల్వే క్లర్క్, అమ్మ ట్యూషన్లు చెప్పేది. ఇద్దరి సంపాదన కలిపితే నెలకు ₹10,000 వచ్చేది.
మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్పేవారు: "నాన్నా, నువ్వు ఎంత చదవాలనుకుంటే అంత చదువు. డబ్బు గురించి చింతించకు."
నేను కష్టపడి చదివాను. 10వ తరగతిలో 95%, ఇంటర్లో 97% సాధించాను. కోటాలో కోచింగ్ కోసం నాన్న తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బు తీశారు, అమ్మ ���న బంగారు గాజులు అమ్మేసింది. ఆ త్యాగాల ఫలితంగా నాకు IIT బాంబేలో సీటు వచ్చింది. ఆ రోజు మా నాన్న వీధి మొత్తం మిఠాయిలు పంచారు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, "నా కొడుకు అమెరికా వెళ్తాడు" అని మురిసిపోయింది.
మలుపు: ఒక కఠినమైన ఛాలెంజ్
IITలో చదువుతున్నప్పుడే గూగుల్ ఇంటర్న్‌షిప�� చేశాను. వచ్చిన మొదటి స్టైపెండ్‌తో అమ్మకు వాషింగ్ మెషీన్ కొన్నాను. ఫైనల్ ఇయర్ ముగిసేసరికి అమెరికా కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం వచ్చింది. ఆగస్టు 2016లో నేను విమానం ఎక్కాలి.
కానీ విధి మరోలా ఉంది.
మార్చి నెలలో నాన్నకు గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ కోసం ₹3 లక్షలు ఖర్చయ్యాయి. మే నెలలో అమ్మకు రోమ్ము క్యాన్సర్ (Stage 2) అని తేలింది. ఉన్న డబ్బులన్నీ ఆసుపత్రుల పాలయ్యాయి. ఇల్లు తాకట్టు పెట్టాల్సి�� పరిస్థితి.
ఒకవైపు నా చేతిలో ఆఫర్ లెటర్ ఉంది... మరోవైపు ఆసుపత్రి బిల్లులు ఉన్నాయి. విమానం ఎక్కి వెళ్లిపోతే నా కల నెరవేరుతుంది. కానీ వెనుక ఉన్న నా తల్లిదండ్రులను చూసుకునే వారు ఎవరు? ఆ రాత్రి మేడ మీద కూర్చుని ఆకాశంలో వెళ్తున్న విమానాలను చూస్తూ ఆలోచించాను.
మరుసటి రోజు నా వీసా ఇంటర్వ్యూను రద్దు చేసుకున్నాను. కంపెనీకి మెయిల్ ఇచ్చాను: "కుటుంబ ఆరోగ్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను."
స్నేహితులు నన్ను పిచ్చోడు అన్నారు. అంత పెద్ద జీతాన్ని వదులుకున్నందుకు తిట్టారు.
కిరాణా కొట్టు - కొత్త జీవితం
కాన్పూర్‌లోనే నెలకు ₹35,000 జీతంతో ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. పగలు ఆఫీసు, సాయంత్రం ఆసుపత్రి. అమ్మ కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతుంటే చూసి తట్టుకోలేకపోయేవాడిని. రెండేళ్లు గడిచాక అమ్మ కోలుకుంది, నాన్న ఆరోగ్యం కుదుటపడింది. కానీ మా కంపెనీ మ���తపడటంతో నా ఉద్యోగం పోయింది.
బెంగళూరు నుంచి ₹18 లక్షల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. కానీ నా తల్లిదండ్రులను వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ఇంటి కిందే ఒక చిన్న షాపు తెరిచాను: "శర్మ జనరల్ స్టోర్."
IIT గోల్డ్ మెడలిస్ట్ బియ్యం, పప్పులు అమ్ముతుంటే చూసి అందరూ ఎగతాళి చేశారు. కానీ నాకు తెలుసు, నేను చేస్తుంది దేనికోసమో. పగలు షాపులో ఉండటం, రాత్రిపూట ఫ్రీలాన్స్ కోడింగ్ చేయడం మొదలుపెట్టాను. ఖాళీ సమయంలో పేద పిల్ల��కు కోడింగ్ నేర్పించేవాడిని.
విజయం అంటే జీతం కాదు... సంతృప్తి!
2022లో నేను నేర్పించిన ఒక విద్యార్థి నేషనల్ ఒలింపియాడ్ గెలిచాడు. "IIT గ్రాడ్యుయేట్ కిరాణా కొట్టు నడుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు" అనే వార్త వైరల్ అయ్యింది. అదే సమయంలో పాత అమెరికా కంపెనీ CTO నాకు మెయిల్ చేశారు. వారు ఇండియాలో ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నారని, నన్ను లీడ్ చేయమని అడిగారు.
ఇప్పుడు నా జీవిత��� ఇలా సాగుతోంది:
ఉదయం: కిరాణా షాపు
మధ్యాహ్నం: పిల్లలకు బోధన
సాయంత్రం: గ్లోబల్ టెక్ టీమ్‌తో పని
ముగింపు
పోయిన నెలలో నాన్న 68వ పుట్టినరోజు వేడుక జరిగింది. `ఆ రోజు నాన్న కన్నీళ్లతో ఇలా అన్నారు: "నా కొడుకు అమెరికా వెళ్లలేదు... కానీ నాకు అవసరమైనప్పుడు నా పక్కనే ఉన్నాడు.`
అమ్మ ఒకసారి అడిగింది, "ఆ పాత ఆఫర్ లెటర్ ఇంకా ఎందుకు దాచావు?" అని.
"నేను దేన్ని వదిలేసి వచ్చానో గుర్తుంచుకోవడానికి" ���న్నాను నవ్వుతూ.
అమ్మ నవ్వి, `నువ్వు దేన్ని వదలలేదు వివేక్... నువ్వు నీ బాధ్యతను ఎంచుకున్నావు` అంది.
నాకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే, నా తల్లిదండ్రులకు ప్రతిరోజూ ఉదయం కాఫీ నేనే ఇస్తాను. అమ్మ ఆరోగ్యం నేను దగ్గరుండి చూసుకుంటాను. `ఈ ఆనందాన్ని ఏ కోటి రూపాయల జీతమూ ఇవ్వలేదు.`
చాలామంది అడుగుతుంటారు: "IIT చదివి కిరాణా కొట్టు ఎందుకు?" అని.
నా దగ్గర ఒకటే సమాధానం ఉంది:
`నా తల్లిదండ్రులే నా పాలిట అతిపెద్ద కంపెనీ... నేను దానికి ఫుల్ టైమ్ CEOని!" ❤️`
మా #BRS కార్యకర్తల కష్టం చూస్తే నాకు ఏడుపొస్తుంది అంటూ @BRSParty దొంగ ఏడుపులు ఏడుస్తున్న ఎర్రబెల్లి దయాకర్ 🤦
నేను కల్వకుంట్ల రాజకీయాల్లో ఉండాలా పోవాలా అంటూ ఏడ్చిన..!!🙆🤷🤦
#Telangana#RevanthReddy
శివరాత్రి కాబట్టి తిట్టకుండా చెప్తున్న.. వక్ర బుద్ధి మార్చుకొని తప్పుడు రాతలు రాయడం ఆపేయండి
"నేనే రాజు.. నేనే మంత్రి...అంటే
నేనే ముఖ్యమంత్రిని.., నేనే మున్సిపల్ శాఖ మంత్రిని.. అని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చెప్పి�� మాట