@FactCheckAPGov అకౌంట్లో రిమూవ్ చేస్తే ఏమి వస్తుంది అండి సిబిఐ ఎంక్వయిరీ బేపి అండి వాళ్ళు చెప్తారు కదా నిజమా కాదా అనేది మీరు అకౌంట్లో బ్లాక్ చేసినంత మాత్రాన నిజం నిజమే కానీ కొంచెం టైం పడుతుంది మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు సిబిఐ కి అప్పగించండి సోషల్ మీడియాలో అకౌంట్లు క్లోజ్ చేస్తే తప్పు...?