@jack9877777 @TSRTCHQ @tsrtcmdoffice @KTRBRS Smt Kalavathi had not submitted SRBS Life certificate since July '21 (which is supposed to be submitted in July, every year) and hence not getting SRBS monthly cash benefit(MCB) every month. Please submit a valid life certificate to get SRBS MCB. -Secretary:SRBS
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టి-9 టికెట్' సమయాల్లో #TSRTC మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల ���ోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
టి-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మ���త్రమే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్ వర్తిస్తుంది. టి-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.
‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టి-9 టికెట్‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ టికెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. జూన్ 18న అంద��బాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టి-9 టికెట్ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీ టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సంస్థను ఆదరించాలి." అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సం���్రదించాలని సూచించారు.
@TSRTCHQ @PROTSRTC @SajjanarVC @Govardhan_MLA @puvvada_ajay @CTMOTSRTC @way2_news @eenadulivenews @abntelugutv @ntdailyonline @NTVJustIn @TV9Telugu
#T9Ticket #Sajjanar #SajjanarIPS
Happy to announce that we have entered into a MoU with M/s. Nalsoft Pvt. Ltd. to implement Enterprise Resource Planning (ERP) system in TSRTC. It will help us in digitalising our data.
ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ఫైలట్ ప్రాజెక్ట్ గా 9 సిటీ బస్సుల్లో ‘టీఎస్ఆర్టీసీ రేడియో’ను ఇవాళ ప్రారంభించడం జరిగింది. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణ తర్వాత అన్ని బస్సుల్లోనూ రేడియోను సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ రేడియోను ప్రజలందరూ ఆదరించాలని కోరుతున్నాం.
TSRTC launched a pilot project of radio services in 9 city buses in Hyderabad. It was inaugurated by our MD Sri V.C. Sajjanar, IPS, along with the Executive Director (Operations), Sri P.V.Munishekar. Passengers can share their valuable feedback by scanning the QR codes.
వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ పేరు���ో కొత్త ఎక్స్‌ప్రెస్ పార్శిల్ సర్వీస్‌కు #TSRTC శ్రీకారం చుట్టింది. ఈ సర్వీస్‌ను సంస్థ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
First time in India
Coal tourism at Singareni Colleries provided by TSRTC
Experience and learn how coal is extracted from mines and electricity is generated in this power-packed tour.
To book, Please visit
https://t.co/oxKSq7Dw0r
First trip on 28th Dec 2022.
# శబరి యాత్ర కొరకు TSRTC ప్రత్యేక బస్సులు: ప్రయాణ ‘ఛార్జీ’లపై 10% రాయితీ, ‘అనుకూలమైన రూట్’లో అనేక ‘పుణ్యక్షేత్రాల’ సందర్శనం. పూర్తి వివరాలకు 24/7 ‘కాల్ సెంటర్’ 040-23450033, 69440000. "అయ్యప్ప స్వామి దర్శనం - మీ శబరి యాత్ర సురక్ష��తం��ా జరగాలి" - TSRTC.
#tsrtc #telanganabus
# శబరి యాత్ర కొరకు TSRTC ప్రత్యేక బస్సులు: ప్రయాణ ‘ఛార్జీ’లపై 10% రాయితీ, ‘అనుకూలమైన రూట్’లో అనేక ‘పుణ్యక్షేత్రాల’ సందర్శనం. పూర్తి వివరాలకు 24/7 ‘కాల్ సెంటర్’ 040-23450033, 69440000. "అయ్యప్ప స్వామి దర్శనం - మీ శబరి యాత్ర సురక్షితంగా జరగాలి" - TSRTC.
#tsrtc#telanganabus
మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం. జాతీయ #PollutionControlDay సందర్బంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనండి.
#pollutioncontrol
మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు భరోసానిద��దాం. జాతీయ #PollutionControlDay సందర్బంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రతిన బూనండి.
#pollutioncontrol
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ బస్సు పాస్ తో ఇక నుంచి పల్లె వెలు��ు, ఎక్స్‌ప్రెస్ గా నడిచే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించడానికి అనుమతి. విద్యార్థుల రద్దీ దృష్ట్యా #TSRTC యాజమాన్యం నిర్ణయం. ఈ సదుపాయాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోగలరు.