@AKPPolice ఇది చాలా హృదయాన్ని తాకే బాధాకరమైన విషాదం, జిల్లా ఎస్ పి, పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు అసాధారణం, మరియు మానవత్వాన్ని ప్రతిబింబింప చేసాయి. ఖాకి దుస్తుల వెనుక మానవత్వo ఉందని నిరూపించే ఘటన ఇది.
2. సెర్చ్ (Search) అంటే ఏమిటి?
అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ (సోదా) చేస్తారు.
ఈ ఆపరేషన్ ఎందుకు నిర్వహిస్తారు?
నేరస్థుల వేట, అక్రమ వస్తువులు,ఆయుధాలు,డ్రగ్స్,దొంగిలించబడిన వాహనాలను స్వాధీనం చేసుకోవడం,శాంతిభద్రతలు కాపాడటం. అసాంఘిక శక్తులు గుర్తింపు ఈ తనిఖీ ముఖ్య లక్ష్యం
కార్డెన్ అండ్ సెర్చ్: మనం వినే పదం ఇది శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ కోసం పోలీసులు లేదా సైన్యం ఉపయోగించే ఒక ప్రత్యేకమైన భద్రతా వ్యూహం.
1. కార్డెన్ (Cordon) అంటే ఏమిటి?
నిర్దిష్ట ప్రాంతం లో ఎవరూ బయటకు లోపలకు పోకుండా దారులను మూసివేస్తారు.
ఇది వేగమైన ఆపరేషన్
@Anitha_TDP@APPOLICE100
మనందరి కోసం ఎండలో, వానలో కష్టపడే పోలీసులకు సహకరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, క్షేమంగా ఇంటికి చేరండి, పోలీస్ ఉన్నది మనందరి రక్షణకే, గుర్తుంచుకోండి
Free schemes - do you want them?
*Our money is distributed to us
*No one will give his own money we have to pay taxes ourselves.
*Educated or not, it is painful to expect these
*People will become lazy, do not like to work.
*country does not develop Don't expect - think it
ఉచిత పధకాలు - కావాలా?
*మన డబ్బులు మనకే పంచిపెడతారు
*ఎవరి జేబులో డబ్బులు కాదు, మరలా మనమే పన్నులు రూపంలో కట్టాలి.
*చదువున్నా, లేకపోయినా వీటికి ఆశించటం బాధాకరం
*మనుషులు సోమరులు గా తయారవుతారు, శ్రమకి ఇష్టపడరు.
*ప్రశ్నించే అవకాశం ఉండదు,దేశం వృద్ధి చెందదు
* ఆశించకు - ఆలోచించు