#DSCFakesByYCP
గొడ్డలి పార్టీ అనిపించుకున్నావ్.. ఇంత నీచమైన ప్రచారమా @ysjagan ? డీఎస్సీ పై, టీచర్ల పై నీ కక్ష ఏంటి ?
270 కేసులు వేసారు.. ప్రతి కేసు కోర్టు కొట్టేసింది.. పేపర్ లీక్ అన్నారు, మెరిట్ లిస్టు ఇవ్వలేదు అన్నారు, నవీన్ అనే వ్యక్తి గురించి చెప్పారు, స్పోర్ట్స్ కోటా వద్దు అన్నారు, మహిళా రిజర్వేషన్ వద్దు అన్నారు, దివ్యంగులకు రిజర్వేషన్ వద్దు అన్నారు.. వీటి అన్నిటి పై అధికారుల వివరణతో తోక ముడిచారు.. నిన్న ఏకంగా జగన్ రెడ్డి తన పార్టీ మనుషుల చేత ఒక ఫేక్ ఆడియో కాల్ మాట్లాడించి, అది విడుదల చేసి అడ్డంగా దొరికిపోయాడు..
ఈ రోజు ఏకంగా ఒక కులాన్ని తీసుకొచ్చి, ఆ కులానికే టీచర్ పోస్టులు అన్నీ ఇచ్చేసారని, పేటీయం బ్యాచ్ తో ప్రచారం చేపిస్తున్నారు. డీఎస్సీ నియామకంలో ఓసీ నుంచి 12% మందిలో కమ్మ కులానికి చెందిన వారు కేవలం 9 మంది మా��్రమే ఉన్నారు. అలాంటిది స్పోర్ట్స్ కోటా కింద 372 మంది ఒకే కులం వారితో నింపేసారని, పచ్చి అబద్ధం ఆడిస్తున్నాడు.. ప్రజలు బుద్ధి చెప్పినా, ఈ ఫేక్ పనులు మానవా జగన్ ?
#PsychoFekuJagan
#AndhraPradesh
అబ్బా.. ఎంత గొప్ప విజన్!
మొదట పగ సాధిస్తారట.. ఆ తర్వాతే వీలుంటే అభ��వృద్ధి గురించి ఆలోచిస్తారట!
"మాకు అభివృద్ధి వద్దు.. రప్పా రప్పా నరుకుడే ముద్దు" అంటున్న గొడ్డలి పార్టీ నేతలు! 🪓
కాసు… మీ గొడ్డలి పార్టీ 'పగ-ప్రతీకారాల' రాజకీయాల వల్లే కదా రాష్ట్రం వెనక్కి పోయింది.. మీరు చేసిన హత్యా రాజకీయాలు, అరాచకాల వలనే కదా ప్రజలు మిమల్ని 11 సీట్లకు పరిమితం చేసింది? అయినా ఇంకా బుద్ధి రాలేదంటే.. మిమ్మల్ని ఏమనాలి??
ప్రజలారా గమనించండి.. గొడ్డలి పార్టీ నేత కాసు మహేష్ ���ెడ్డి లాంటి నేతల బుద్ధి ఇంకా మారలేదు, అహంకారం దిగలేదు! మళ్లీ దాడులు, హత్యలు చెయ్యడానికి సిద్ధం అయ్యారు… ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!
#PsychoFekuJagan
#ByeByeKasu
#AndhraPradesh
#Gurajala #Palnadu
తానే 30 ఏళ్ళు సియం అనే పిచ్చలో, కేవలం తన కుటుంబం ఉండటం కోసం, బీచ్ వ్యూ ప్యాలెస్ కోరికతో, రుషికొండని కొట్టేసి, జగన్ రెడ్డి కట్టిన రూ.500 కోట్ల రుషికొండ ప్యాలెస్ ఇది.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రుషికొండ ప్యాలెస్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన డ్రోన్ షాట్స్ లో, జగన్ రెడ్డి తన కోసం కట్టుకున్న రూ.500 కోట్ల రుషికొండ ప్యాలెస్ ��లా ఉందో చూడొచ్చు.
#RushikondaPalace
#ChandrababuNaidu
#AndhraPradesh
మీ క��లేజీలో అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని, ప్రశ్నించిన విధ్యార్దులను వైసీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎలా బెదిరిస్తున్నారో చూడండి.ఫీజు రీఇంబర్స్ మెంటు గురించి అడిగితే ప్రభుత్వం పో��ీసులతో దౌర్జన్యం చేయిస్తుంది. అక్కడా, ఇక్కడా ఇదే జులుం. ఇంకెలా చదువుకునేది? ఏమిటీ ఖర్మ?
.@ncbn, @naralokesh, @PawanKalyan మంత్రులు..వీళ్లను ఏది అడిగినా సమాధానం చెప్పుకోలేక గొడ్డలి అని మాత్రమే అం���ున్నారు.
పథకాల గురించి అడిగితే గొడ్డలి…
పాలన గురించి అడిగితే గొడ్డలి..
నిధుల గురించి అడిగితే గొడ్డలి..
��గన్ పేరులో జి ఉంది కనుక గొడ్డలి ..
ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కపట్టుకుని నిలదీయమని యువగళంలో లోకేష్ చెప్పారు. నేడు రాష్ట్రంలో కోట్లాది మంది మహిళలు లోకేష్ కాలర్ పట్టుకుని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు.
-వరుదు కల్యాణి గారు, ఎమ్మెల్సీ, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
గతంలో పోలవరం వద్ద జయము జయము చంద్రన్న అంటూ మహిళలతో చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నాడు చంద్రబాబ���. అదే ఎన్నికల్లో మహిళలు చంద్రబాబును చాచికొట్టారు. ఈసారి అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు మళ్లీ మహిళలను మోసం చేశారు. చంద్రబాబు మోసాలతో కడుపు కాలుతున్న ప్రతి ఒక్కరూ తమ బాధ, ఆక్రోశాన్ని వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో బయటపెట్టారు.
-విడదల రజిని ��ారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
.@naralokesh Gen-Z గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. జెన్ జీ యూత్ ఐకాన్ జగనన్న. మహిళల రక్షణ విషయంలోనూ ఐకానిక్ ల��డర్ జగనన్నే. మహిళలను వేధిస్తూ, మోసం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2029 లో ప్రతి మహిళా ఒక దుర్గా మాతగా మారుతు��దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
BC లకు ప్రతి ఏట 15000 కోట్లు కేటాయించాడు మా కాక్రోచ్ పార్టి నాయకుడు మీరు అధికారంలోకి వచ్చాక మీర���ంత కేటాయిస్తున్నారో ఇప్పుడు చెప్పగలర @ncbn @JaiTDP ??
#YSRCockroachParty
కష్టాలు వచ్చాయని కండువ మార్చేవాళ్ళు టిడీపి కార్యకర్తలు కాదుర.
పైసలు కోసం పార్టీలు మారడానికి వైఛీప్ కార్యకర్తలు అనుకున్నావ బే!
పసుపు సైనికులంరా ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చిన పట్టిన పసుపు జెండా వదలం @JaiTDP కి కాపాల ఉంటాం అవసరమైతే ��్రాణలైనా వదులుతాం కాని పార్టీలు మారం రా బోషడికే🤙
2 ఏళ్ళులో ఈ ప్రజా వ్యతిరేకత పక్కన పెడితే!!
మన ప్రతి నియోజకవర్గం incharges మాత్రం పార్టీలో ఒక కొత్త vibe తీసుకొస్తున్నారు 🔥
ఏ కార్యకర్త అయితే కూటమి ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నారో కలుపుకొని వెళ్ళిపోండి !!
ఈ సారి కుంభస్థలం బద్దలుకొడతం @ysjagan 🦁🔥