విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని,నెల్లూరు కృష్ణపట్నం (SDSTPS)ప్లాంటును ప్రయివేటీకించరాదని
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఐదవ రోజు 𝐑𝐓𝐏𝐏 𝐉𝐀𝐂 ఆధ్వర్యంలో బోజన విరామ సమయం లో 𝐑𝐓𝐏𝐏చీఫ్ ఇంజనీరు కార్యాలయం దగ్గర ధర్నాకార్యక్రమంలో పాల్గొన్న 𝐑𝐓𝐏𝐏 విద్యుత్ ఉద్యోగులు
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మూడవ దశ కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు(గురువారం) బోజన విరామ సమయం లో చీఫ్ ఇంజినీర్ కార్యాలయం దగ్గర ధర్నాకార్యక్రమం జరిగినది.
Save SDSTPS
Save APGENCO
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మూడవ దశ కార్యక్రమాలలో భాగంగా నాల్గవ రోజు బోజన విరామ సమయం లో 𝐑𝐓𝐏𝐏చీఫ్ ఇంజనీరు కార్యాలయం దగ్గర ధర్నాకార్యక్రమంలో పాల్గొన్న 𝐑𝐓𝐏𝐏 విద్యుత్ ఉద్యోగులు @AndhraPradeshCM @ap_energydept @balineni_vasu@ysjagan@SRKRSajjala
#Save_SDSTPS#Save_APGENCO#Stop_Privatization#Save_APPOWERSector.
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మూడవ దశ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు 𝐑𝐓𝐏𝐏 𝐉𝐀𝐂 ఆధ్వర్యంలో బోజన విరామ సమయం లో 𝐑𝐓𝐏𝐏చీఫ్ ఇంజనీరు కార్యాలయం దగ్గర ధర్నాకార్యక్రమంలో పాల్గొన్న 𝐑𝐓𝐏𝐏 విద్యుత్ ఉద్యోగులు.
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మూడవ దశ కార్యక్రమాలలో భాగంగా 𝐑𝐓𝐏𝐏 𝐉𝐀𝐂 ఆధ్వర్యంలో బోజన విరామ సమయం లో 𝐑𝐓𝐏𝐏చీఫ్ ఇంజనీరు కార్యాలయం దగ్గర ధర్నాకార్యక్రమంలో పాల్గొన్న 𝐑𝐓𝐏𝐏 విద్యుత్ ఉద్యోగులు.