అమరావతి సచివాలయం నుండి విధులు ముగించుకుని, విజయవాడ క్యాంపు కార్యాలయానికి బయలుదేరగా భారీ వర్షం లో సైతం 20 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఉదయం మండుటెండలో, సాయంత్రం భారీ వర్షంలో రానూ, పోనూ మొత్తం 40 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ రావడం, మరింత అలసట లేకపోగా, మరింత ఉత్తేజాన్నిచ్చింది...
#APGovernment #kutami
#ministernimmla
#polavaramproject
#irrigation
#wateresoures
#JaiAmaravathi
#tadipatricity
#NimmalaRamaNaidu
#APTidco
#happy
#APGovernment
#kutami
#ministernimmla
#polavaramproject
#nimalaramanaidu
#irrigation
#modi
The @naralokesh data centre water debate has everyone arguing past each other.
“Data centres will drain Andhra Pradesh dry. There is no environmental flow after water allocation”
I have seen these wrong claims everywhere this week. I am a water resources engineer from IIT Bombay. I did my master’s thesis on Polavaram and just finished a 29 year daily simulation of the reservoir. Let me show you what the Godavari actually does with its water every year. 🧵 (1/15)
మా పరిటాల సునీతమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️.
మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను @SunithaTDP ❤️
#HBDParitalaSunithamma#TeamParitala#ParitalaSunitha
తెలుగు జాతి గుర్తు, గుర్తింపు
ఇప్పటికైనా, ఎప్పటికైనా అన్న నందమూరి తారకరామారావు గారే.
తెలుగు జాతి ఉనంత వరకు తెలుగు వారు ఉనంత వరకు గుర్తుండే మూడు అక్షరాలు
https://t.co/EcV00cAVJa
ఆ మూడు అక్షరాలను చెరపాలని చూసిన , మార్చాలని ప్రయత్నించిన పెద్ద తప్పు చేస్తున్నట్లే.
తస్మాత్ జాగ్రత్త! 🙏
Johar Annagaru Johar NTR Jai Telugudesam
#NTRLivesOn
TDP leaders should know the difference between political alliance and nonstop glazing.
Respecting alliance is one thing, but excessive sycophancy makes them look insecure rather than confident.
Give the TDP cadre the self-respect they deserve at least on the day we should be celebrating that,
Come on, man.
#Mahanadu2026
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
🚨 breaking news 🚨
గుంటూరులో అత్యాధునిక వసతులతో అందుబాటులోకి వచ్చిన "ఇంటిగ్రేటెడ్ లేబర్ అమినిటీస్ సెంటర్" (లేబర్ అడ్డా).
కార్మికుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు అభినందనీయం.
#Guntur#LabourAdda#AndhraPradesh #ChandraBabuNaidu #APDevelopment
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహా నాయకుడు ఎన్టీఆర్ జయంతి తెలుగు జాతి కీర్తి మహోత్సవం మహానాడు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపుమేరకు హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. స్త్రీ శక్తి థీమ్‌తో జరిగే మహానాడు ను 'నా తెలుగుదేశం - నా బాధ్యత'గా నిర్వహించాలని కోరుతోంది. కార్యకర్తలు, పార్టీ అభిమానులు వారి వారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి ... ఆ జెండాతో సెల్ఫీ దిగి దానిని మీ మీ సామాజిక మాధ్యమాలలో #Mahanadu2026 హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేయండి. మహానాడు వేడుక ముందుగానే మొదలైందని ప్రపంచానికి చాటండి.
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
"అభివృద్ధి, సూపరిపాలనతో ముందుకు వెళ్తుంటే... గొడ్డలి పార్టీ తట్టుకోలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉంది. అందుకే మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే..."
- సీఎం చంద్రబాబు
#ChandrababuNaidu
18 కిలోమీటర్లు సైకిల్ పై మంగళగిరి పార్టీ కార్యాలయానికి........
నేడు నో వెహికల్ డే పాటిస్తూ పాలకొల్లు నుంచి రైలులో ప్రయాణించి విజయవాడ లోని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి సైకిల్‌పై మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి 18 కి. మీ సైకిల్ తొక్కుకుంటూ తాడేపల్లి చేరుకోగా, మార్గ మధ్యలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కలవగా, ఆయనను కూడా సైకిల్ పై ఎక్కించుకుని, పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాను.
ఒకే సైకిల్ పై టీడీపీ కార్యాలయానికి మంత్రి నిమ్మల, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్
'నో వెహికల్ డే' స్ఫూర్తితో పాలకొల్లు నుండి రైలులో విజయవాడ వచ్చి... అక్కడి నుండి ఒకే సైకిల్‌పై టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న నిమ్మల
రాత్రి పన్నెండు గంటలు. ప్రపంచంలో ఏదో ఒక మూలలో ఒక సర్వర్ క్రాష్ అవుతోంది. మరో చోట ఒక డేటా సెంటర్ కరెంట్ కోసం అల్లాడుతోంది. టెక్ జెయింట్ల సీఈఓలు చెమటలు కక్కుతూ ఫోన్లు కలుపుతున్నారు — ఒకే ఒక్క ప్రశ్నతో: "మనకు పవర్ ఎక్కడ దొరుకుతుంది?"
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరియు క్లౌడ్ కంప్యూటింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు ఊడుతున్నాయనే భయం ఒకవైపు.. చాట్బాట్లు మనుషుల శ్రమను మింగేస్తున్నాయనే గుండె గుభేల్మనే వార్తలు మరోవైపు. కానీ ఈ డిజిటల్ విప్లవం వెనక దాగున్న అసలు సంక్షోభం — అది మీకు ఇంకా తెలియదు.
అదే "పవర్ హంగ్రీ."
ఇది కేవలం కరెంట్ బిల్లు సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి బ్యాక్‌బోన్.
మ్యాన్‌పవర్ మీద పవర్ పైచేయి సాధిస్తోంది!
కోడ్ జెనరేట్ చేసే ఏఐ సర్వర్లకు — ఆ కోడ్ రన్ చేసే క్లౌడ్ సర్వర్‌కు కరెంట్ లేకపోతే?
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు ఇప్పుడు భూమిని, నీటిని, గాలిని కాదు — కరెంటును వేటాడుతున్నాయి. ఐటీ పరిశ్రమ మ్యాన్‌పవర్ ఆధారిత మోడల్ నుండి పూర్తిగా పవర్ మోడల్ వార్ఫీల్డ్ వైపు మారిపోయింది. ఈ యుద్ధంలో ఓడిపోయే దేశాలు, రాష్ట్రాలు — డిజిటల్ చీకట్లో కూరుకుపోతాయి.
గెలిచేవారు? వారే రాబోయే శతాబ్దాన్ని శాసిస్తారు.
సరిగ్గా ఈ క్లిష్ట సందర్భంలో, ఒక నాయకుడు నిశ్శబ్దంగా బోర్డుపై తన కాయిన్ కదిపాడు.
సంక్షోభాన్ని చదివిన మాస్టర్ మూవ్!
ఒక సాధారణ నాయకుడు సంక్షోభం వచ్చాక స్పందిస్తాడు. కానీ నాయుడు అది రాకముందే ఊహించారు — మరియు దాన్ని ఆంధ్రప్రదేశ్ చేతిలో ఒక ఆయుధంగా మలిచారు. గ్లోబల్ టెక్ రంగం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను ఆయన ఒక సంక్షోభంలా కాకుండా, రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే ఒక 'గోల్డెన్ అపార్చునిటీ'లా మార్చుకున్నారు.
ఒకప్పుడు హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మించి ఐటీ విప్లవాన్ని తెచ్చిన అదే మెదడు — ఇప్పుడు ప్రపంచం ఊహించని ఒక చదరంగం ఆడుతోంది. విద్యుత్ యూనిట్ కాస్ట్ తగ్గాలి అనే టార్గెట్లు టేబిల్ మీద పెట్టుకుని, ఎనర్జీ డెమోక్రటైజేషన్ (ఇంధన ప్రజాస్వామ్యీకరణ) మరియు మల్టీ-లేయర్ పవర్ గ్రిడ్ నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని కేవలం సాఫ్ట్వేర్ హబ్‌గా కాదు — ప్రపంచ ఏఐ పవర్ కేంద్రంగా మార్చే సమయోచిత మహా వ్యూహం ఇది.
సమయం చాలా తక్కువ. పందెం చాలా పెద్దది. గెలిస్తే చరిత్ర తిరగరాయబడుతుంది.
గూగుల్‌కు 'డీమ్డ్ డిస్కమ్': ట్రిగ్గర్ లాగిన క్షణం!
ఇప్పుడు అసలు పేలుడు జరిగింది.
ప్రపంచ క్లౌడ్ మార్కెట్ టాప్ ప్లేయర్లలో ఒకటైన గూగుల్‌కు ఏపీ ప్రభుత్వం 'డీమ్డ్ డిస్కమ్' హోదా మంజూరు చేసింది. అంటే — మధ్యవర్తులు లేరు. ప్రభుత్వ నిరీక్షణ లేదు. గూగుల్ నేరుగా తన సొంత జనరేటర్ల నుండి లేదా దేశంలోని ఏ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నుంచైనా విద్యుత్‌ను నేరుగా కొనుగోలు చేసి తన డేటా సెంటర్లకు పంపుకోవచ్చు. భారతీయ ఐటీ మరియు ఇంధన రంగ చరిత్రలో ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు.
కానీ అసలు ఆట ఇక్కడే మొదలవుతుంది: గూగుల్‌కు ఇక్కడ చౌకగా, నేరుగా పవర్ లభిస్తుంటే — అమెజాన్ (ఎన్జీడబ్ల్యూఎస్), మైక్రోసాఫ్ట్ (అజూర్), ఒరాకిల్ ఊరికే చూస్తూ కూర్చుంటాయా? అవి కూడా క్యూ కట్టాల్సిందే. గూగుల్ తెరిచిన తలుపు వెనక — ప్రపంచ టెక్ జెయింట్లందరూ వస్తున్నారు. అందుకే ఇది కేవలం ఒక పర్మిషన్ కాదు — పెద్ద చేపలను పట్టడానికి బాబు గారు విసిరిన అత్యంత బలమైన "సమయోచిత గాలం". గ్లోబల్ టెక్ జెయింట్లను ఏపీ వైపు లాగే మాగ్నెటిక్ ట్రిగ్గర్ ఇది.
మరోవైపు, సామాన్య ఇళ్ళ కప్పులపై సోలార్ పానెళ్ళతో, 'పీఎం-సూర్య ఘర్' వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని "ప్రోజ్యూమర్"గా మార్చుతున్నారు. సాధారణ పౌరుడే ఇప్పుడు పవర్ గ్రిడ్‌లో ఒక భాగం — ఇది అసలైన గేమ్ చేంజర్.
రిలయన్స్, రీన్యూ, అదానీ: మహా కూటమి రంగంలోకి దిగింది!
ఒక్కో ఆటగాడు బోర్డుపైకి వస్తున్నారు — మరియు వారి పెట్టుబడులు వేల, లక్షల కోట్లలో ఉన్నాయి.
దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా సోలార్ పార్కులు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు మరియు డేటా సెంటర్ నెట్‌వర్క్‌తో ఇప్పటికే ఏపీలో అడుగు పెట్టి, ఎనర్జీ మ్యాట్రిక్స్‌ను రీ-ఎన్ఫోర్స్ చేస్తోంది.
క్లీన్ ఎనర్జీ దిగ్గజం రీన్యూ ఎనర్జీ ఏకంగా ఎనభై రెండు వేల కోట్ల రూపాయల (రూ.82,000 కోట్లు) మహా సంకల్పంతో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురంలో భారతదేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (2.8 గిగావాట్ సోలార్-విండ్) ఏర్పాటు చేయడంతో పాటు.. విశాఖపట్నం (అనకాపల్లి)లో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో (రూ.5,400 కోట్లు) అత్యంత అధునాతనమైన 6 గిగావాట్ సోలార్ ఇంగోట్ మరియు వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కు అడుగులు వేసింది.
1/2
Exciting Work From Home Opportunity for Amaravati Capital City Youth!
APCRDA, in association with Skill Dunia, is providing an opportunity for graduates and final-year students to build a career as a Business Growth Associate.
✅ Work From Home
✅ No Experience Required
✅ Career Growth Opportunities
✅ Attractive Stipend & Incentives
Take the first step towards a promising career journey. Register before 21-05-2026.
#Amaravati #APCRDA #SkillDunia #WorkFromHome #JobOpportunities #EmploymentOpportunities #CareerGrowth #CareerOpportunities #YouthEmpowerment #YouthEmployment #EmpoweringYouth #PlacementSupport #AmaravatiYouth #APCRDAInitiatives #AndhraPradesh #PeoplesCapital
Andhra Pradesh’s TFR has fallen to 1.5 — far below the replacement level of 2.1. It was 3.0 in 1993. This means fewer young people in 15-20 years, a shrinking workforce, more elderly to support, and risks to our state’s growth — just like what Japan, South Korea, and parts of Europe are facing today.
CM Naidu’s incentive is not a “bribe” — it’s a supportive nudge for responsible families who already want more children but hesitate due to costs. It can help with delivery, initial nutrition, and early expenses.
Children aren’t just a burden — they are our future workforce, strength, and wealth.
We need both:
✅ Personal responsibility (as you rightly said)
✅ Smart policy action to secure Andhra’s demographic future
Let’s encourage planned, responsible families — not discourage hope.
https://t.co/yXyYZyjLpJ
🔥 ఏపీ మహిళలకు భారీ శుభవార్త.. జూన్ 12 నుంచి కొత్త వితంతు పెన్షన్లు మంజూరు!
✅ నెలకు ₹4,000 పెన్షన్
✅ 1.53 లక్షల మందికి లబ్ధి
✅ కొత్త దరఖాస్తుల క్లియరెన్స్
#ChandrababuNaidu#TDPTwitter#AndhraPradesh
In line with Hon’ble PM Shri Narendra Modi ji’s call for austerity during challenging global economic conditions, TDP has decided to conduct #Mahanadu2026 in a hybrid format this year. Senior leadership will participate physically from Mangalagiri, while leaders and cadre from all 1,848 clusters across Andhra Pradesh will join virtually.
Technology-driven, cost-conscious, cadre-connected. Every tradition of #Mahanadu will continue, while embracing a more efficient and responsible model for the times we are in.
@JaiTDP