Johnny Johnny
Yes papa
Is this real ghee?
No papa
What is inside?
Fake Chemicals ghee papa
Why sell it then?
For corruption papa
Chemicals used?
Completely Yes papa
Hindu sentiments hurt?
YCP Don’t care papa
Why false press-meets?
YCP Gorrelu follows blindly Erripapa
#Broker
చంద్రబాబు అంటే కేవలం ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్! ఆయనపై విమర్శలు చేసే ముందు మీ స్థాయి ఏంటో లక్ష సార్లు ఆలోచించుకోండి. చరిత్ర సృష్టించే వారే తప్ప.. విమర్శించే వారు ఎప్పటికి చరిత్రలో నిలవరు!
#APWithCBN
వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు UN AIDS ప్రతినిధి పీటర్ పాయిట్, WHO సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, ఎఐజి చైర్మన్ డి.నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ ప్రతినిధి ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా, శ్రీకాంత్ నాదముని, గగన్ దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజిబెత్, నిఖిల్ టాండన్, ఇతర వైద్య నిపుణులతో కూడిన అత్యున్నత స్థాయి సలహా బృందం సభ్యులు హాజరయ్యారు. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
#AndhraPradesh
అగ్రిగోల్డ్ సమస్యా.... టాపిక్ నామీదకి డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు వద్దులే. -బాధితురాలితో జగన్
అగ్రిగోల్డ్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చాడు...వచ్చాక మొండి చేయి చూపించాడు.
ఇప్పుడు బాధితులు తిరగబడంటంతో ఇప్పుడెందుకు అంటున్నాడు...వెంటనే అందుకున్న సాక్షి సౌండ్ ఆఫ్ చేసింది..
#Agarigold #JusticeForVictims
#YSJagan #SoundOff
#PeopleQuestions #AnswerPeople
#BetrayalPolitics 🚨✊
On Vijay Diwas, we remember the extraordinary courage and supreme sacrifice of our brave soldiers who secured a historic victory in 1971. Their valor and commitment to the nation continue to inspire generations. India bows in gratitude to its heroes.
వైజాగ్‌లో కోటి సంతకాల ఉద్యమంలో వైసీపీ వల్గర్ డాన్స్ లు,జనాలు రావాలంటే బీరు బిర్యానీ లే కాదు ఇలాంటివి కూడా అప్పుడు దప్పుడు ఇలాంటివి ఉండాలి.లేకుంటే జనాలు రారు కదా @ysjagan !
#khaidino6093#YSJagan
ఆంధ్రప్రదేశ్‌లో ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి అంటున్నారు..
ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్, GPS, మిసైల్స్... GPS అంటే అనుభవం ఉన్న నాయకులు, మిసైల్స్ అంటే ఉత్సాహంగా పని చేసే యంగ్ లీడర్స్..
#ChooseSpeedChooseAP#InvestInAP#ChooseAP#NaraLokesh#AndhraPradesh
#Vizag is where the journey began - and where the action returns! The legendary #WomensWorldCup2025 campaign started with a month-long camp in our city, and now the Girls in Blue are back for their first two matches in their first appearances after the World Cup. Welcome home, champions!
#INDvSL
#WomenInBlue
@BCCIWomen
Today, on Vijay Diwas, we remember with deep gratitude the courage, dedication, and sacrifices of our brave soldiers who secured India’s historic victory in 1971. This day stands as a heartfelt tribute to their devotion and spirit, which will continue to inspire generations to come.