ఎలక్షన్ కమిషన్ ను, కేంద్ర సంస్థలను బ్లాక్ మెయిల్ చేసి తన కుల మీడియా ద్వారా ఏదో జరిగిపోతోందని భావోద్వేగాలు రెచ్చగొడతాడు. డబ్బు పంపిణీని అడ్డుకోకుండా చేసుకుంటాడు. పుట్టుకతోనే నయవంచన, కపటం, ద్రోహం వంటపట్టించుకున్న చంద్రబాబు దేనికైనా సిద్ధపడతాడు.
చంద్రబాబు కొద్ది సేపట్లో కొత్త డ్రామా మొదలు పెడుతున్నాడు. తన చెంచాలైన పోలీసు అధికారులను ఎలక్షన్ కమిషన్ విధులనుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేక ఆందోళనకు చేస్తాడట. విజయవాడ అంబేద్కర్ కూడలిలో ఇసికి, కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నాకు కూర్చుంటాడట. సింపతీ కోసం కుట్రలకు తెరలేపాడు

జగనన్న సైనికులు, వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరులు ఇంకో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి. గుంట నక్క చంద్రబాబు డబ్బులు వెదజల్లి కొనుగోళ్లకు తెరలేపాడు. డబ్బు పంపిణీని అడ్డుకోవడంతో పాటు వాహనాల రాకపోకలపైనా కన్నేయాలి. నారాసురుడి పీడను విరగడ చేసుకోవాలి.
కొందరు బందిపోట్లు ఖజానా దోచుకుని అడవిలో పాతిపెట్టారట. మ్యాపులో గుర్తులను గీసి తలా ఒక ముక్క తీసుకుని విడిపోయారట.దాచిన సొత్తు కోసం ఒకరికి తెలియకుండా ఇంకొకరు వెతుకుతున్నారు. చివరికి ప్రజల చేతికి చిక్కారు. ప్యాకేజి పార్టనర్, పావలా పాల్,కాంగ్రెస్, కులమీడియానే ఈ బందిపోట్లు.