శ్రీ రవీంద్ర నాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా పార్ల మెంట్ సెంట్రల్ హాల్ లో , గౌరవ స్పీకర్ ఓం బిర్లా గారు, లైబ్రరీ కమిటీ చైర్మన్ శ్రీ నామా నాగేశ్వరరావు గారు , MSME రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ భానుప్రతాప్ వర్మ గారు మరియు పార్లమెంట్ సెక్రెటరీ సిబ్బందితో కలిసి పాల్గొన్నాను..
నాలుగేళ్లలో ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ. లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను తీసుకువచ్చాం.
- సీఎం వైయస్ జగన్
#JaganannakuChebudham
దేశంలోనే తొలిసారిగా నేరుగా ముఖ్యమంత్రికి సమస్యను చెప్పుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అర్హత ఉండీ పథకాలు అందకపోయినా, సరైన న్యాయం జరగకపోయినా కాల్ చేసి చెప్పొచ్చు. పరిష్కారం పొందొచ్చు.
#JaganannakuChebudham
1902కి కాల్ చేయగానే మీ సమస్యను.. నా సమస్యగా భావించి సీఎంవో పర్యవేక్షిస్తుంది. సమస్యకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. మీ సమస్యకు మెరుగైన పరిష్కారం ఇచ్చేందుకు కృషి చేస్తారు.
- సీఎం వైయస్ జగన్
#JaganannakuChebudham
జగనన్నకు చెబుదాం – 1902 టోల్‌ఫ్రీ నెంబర్
సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు .
#JaganannakuChebudham
టిడిపి హయంలో కులాలు చూసేవారు... ప్రాంతాలు చూసేవారు. జన్మభూమి కమిటీలదే పెత్తనం. మన ప్రభుత్వంలో కుల, మత వివక్షకు తావులేదు. లంచాల అవసరం లేదు.
#JaganannakuChebudham
విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి సీఎం వైయస్ జగన్‌ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, వేద పండితులు.
మీకు మీ నాయకుడికి అమ్ముడుపోవడమే వచ్చు తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు. అభివృద్ది గురించి ఆలోచించి వుంటే మీరు సపోర్ట్ చేసిన ప్రభుత్వ హయాంలోనే విజయవాడని అభివృద్ది చేసేవారు కదా?
-వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే
Heartfelt tributes to Gurudev Rabindranath Tagore on his birth anniversary. His literary work inspired the nation through its independence journey and gave us our beloved national anthem. May his work live on for generations to come.
The TDP's deliberate targeting of government employees is a disgraceful act. We stand with our dedicated public servants and condemn such harassment. Our focus remains on addressing the concerns of citizens and working towards a better Andhra Pradesh. #JaganannaKuChebudham #TDPAntiCommonMan
రాజకీయపై చేయి సాధించేందుకు టీడీపీ చేస్తున్న తీవ్ర ప్రయత్నాల వల్ల మనం దారి తప్పకూడదు. పౌరులకు సేవ చేయడం మరియు వారి ఫిర్యాదులను వినడం మా ప్రాధాన్యత. కలిసికట్టుగా, విఘాతం కలిగించే వ్యూహాలను పక్కనబెట్టి, పురోగతిపై దృష్టి సారిద్దాం.
#JaganannaKuChebudham