ఉద్యాన శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ రాజేంద్రనగర్ లో ఉన్న ఉద్యాన కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఉద్యాన విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.@TelanganaCMO@KTRBRS@revanth_anumula@RamMohanINC @jeevanreddyMLC @BhattiCLP
ఉద్యాన విద్యార్థులు రెండవ రోజు ధర్నా చేస్తుంటే యూనివర్సిటీ యాజమాన్యం సెలవులను ప్రకటించింది దానికి నిరసనగా హాస్టల్ ముందు ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు. మా డిమాండ్ (HEO's) నెరవేరే వరకు మేము కొట్లాడుతాం అని అంటున్న ఉద్యాన విద్యార్థులు..
#SKLTSHU#HEO@KTRBRS@TelanganaCMO
@skltshu@SingireddyBRS@KTRBRS@KTR_News Reaction by university authority to stop Horticulture students genuine protest. During Bifurcation of Horti university These authority utilized students in protest for their personal gain but now…..
ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారుల(HEO)మరియు ఉద్యాన అధికారులు(HO)ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లో ధర్నా చేస్తున్న ఉద్యాన విద్యార్థులు.@TSwithKCR@KTRBRS@SingireddyBRS@revanth_anumula