రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ గార్ల ఆశీస్సులతో ఆశిష్ గౌడ్ పురుషోత్తం జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా నియమించిన కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పడాల రాహుల్ గారు
జగిత్యాల లో రైతుల పక్షాన ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ ని తొలగించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం..
అతను కేవలం ఆర్టీసీ హైర్ (కిరాయి)బస్సు డ్రైవర్.. ఆర్టీసీ ఉద్యోగి కాదు.
అయినప్పటికే అతన్ని ఉద్యోగం నుండి తొలగించవద్దని బస్సు యాజమాన్యానికి సూచించాం,
అశోక్ రైతుల పక్షాన మాట్లాడారు ,అది స్వాగతిస్తున్నాం
కేంద్రం ధాన్యం కొనుగోలు లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.. అయినప్పటికీ కొనుగోళ్లు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోంది. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయవద్దు.
@TGSRTCHQ@TelanganaCMO@INCTelangana@INCIndia@revanth_anumula@Bhatti_Mallu@Bmaheshgoud6666
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం పై గాంధీ భవన్ లో సంబరాలు
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల స్వీట్లు తినిపించుకుంటు
టపాసులు పేల్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
అడవి బిడ్డ, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకుని ప్రజాసేవలో నిలకడగా ముందుకు సాగుతున్న గౌరవనీయ సహచర మంత్రివర్యులు సోదరి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@seethakkaMLA
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డ్స్-2025 కార్యక్రమం
ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది!
సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను సమన్వయం చేస్తూ.. సమాజ శ్రేయస్సు కోరుకునే పాత్రికేయ మిత్రులందరికీ...
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు..
పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ చైతన్య స్కూల్ లో తిమ్మాపూర్ లో ఉపాధ్యాయులతో ముచ్చటించినా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రి పొన్నం ప్రభాకర్ గారు
#AdminPost
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు, ఫ్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కుల గణన లో నమోదు చేసుకొని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది..
వారికి 16 వ తేది నుండి 28 వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వే లో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలి
మూడు పద్ధతుల్లో కుల సర్వే లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది
దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వనివారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న
కుల సర్వే కి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వే లో భాగస్వామ్యులు అయ్యేవిదంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్న
బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వే లో పాల్గొనలేదో ముందుగా మీరు ,కేటీఆర్ ,హరీష్ రావు గానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న*
అవి చేయకుండా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు*
మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న..ఇప్పుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి
సర్వే లో భాగస్వామ్యులై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలి..
మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అధికారిక నివాస గృహంలో మహా శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాట్ల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం.
మహా శివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్ళే వేములవాడ , శ్రీశైలం , ఏడుపాయల , కీసర పాలకుర్తి దేవాలయాలకు వెళ్ళే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు..
బస్ స్టాండ్ ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు
#AdminPost
బలహీన వర్గాల అభివృద్ధికి నేటి నుండి నూతన శకం ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సమాచార సేకరణ దేశానికి రోల్ మోడల్: శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ బీసీ శాఖ మంత్రి
@TelanganaCMO@revanth_anumula@Ponnam_INC
Chaired the Cabinet Subcommittee on SC categorisation, with Ministers @DamodarCilarapu & @Ponnam_INC, received the report of the Judicial Commission headed by Retd HC Justice Shameem Akhtar, with recommendations on SC categorisation.
ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు యువతకు స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
@UdayBhanuIYC@IYCTelangana@bandisanjay_bjp What message are you giving to society? Your BJP leader @rameshbidhuri can pass a sexist remark on an honourable lady M.P. @IYCTelangana staged a protest and instead of feeling shame your party members behave like rowdies, it is quite evident from the footage who attacked whom