స్టేడియం దద్దరిల్లింది అభిమానుల ఆనందానికి అవధులు లేవు నాలాంటి కరుడుగట్టిన అభిమానులకు కళ్ళల్లో కన్నీళ్లు ఆగ��ంలేదు జైజగన్ అంటూ హోరెత్తే నినాదాలు వచ్చేసింది సమయం #జగన్_అనే_నేను అంటూ మా అభిమాన నాయకుని ప్రమాణస్వీకారం.
ఆ మాటకు నేటికి రెండేళ్ళు ❣️❣️
#2YearsForYSJaganAneNenu
We’ve done it once and we can do it again!💪🏻💕
Let’s gain victory over the second wave of COVID-19 in India! And all we have to do is STAY HOME🏡
Stay home, stay safe and encourage people around you to get vaccinated! #Covid19India#FightsAgainstCovid
"I am questioning you all of you"
పాపం చంద్రబాబు... రోజు రోజుకూ భయంతో కంపించిపోతున్నాడు.. ఆ భయాన్ని బయటపడనీయకుండా కవర్ చేసుకునే ప్రా���ెస్లో ఫ్రస్ట్రేషన్ తో పోయేలా ఉన్నాడు ముసలోడు 🤣🤣
@ncbn
#EndOfTDP #ShamelessCBN #CBNLostMind
ఈ ఫోటో పిప్పర నుండీ గణపవరం వేళ్ళు రహదారి. ఈ రహదారి టీడీపీ హయం ��ో కూడా ఇలాగే ఉంది. ఇప్పుడు ఈ రహదారి చిన్న సైజు చేపల చెరువు ను తలపిస్తుంది. అలాగే పిప్పర నుండి కేశవరం వయ భీమవరం కూడా చాలా దారుణమైన స్థితి..@ysjagan anna please do the needful 🙏🙏