@Raju8S ఏ పేపర్ లో వచ్చింది, మందిని గొర్రెలు అనే బధలు, మీరు పెట్టే పోస్టు ఎంతవరకు నిజమో కొంచం గూగుల్ చేసిపెట్టండి, ఇలాంటి పోస్టుల వల్ల హిందువులకు లాభం ఏమి ఉండదు, సరి కదా వెక్కిరించేవాడికి అయిదం అవుతుంది.
@anj02020@NeverSayYesDude నాయన మాకు అన్యాయం జరిగింది అని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు, కోర్టు కు వెళ్ళింది, కోర్టుకు వెళ్ళడమే మహా పాపం అన్నంత బిల్డప్ ఎందుకు, మనకు చెప్తున్న విషయాలే కోర్టు కు చెప్ప వచ్చు కదా, మంచి చెడు కోర్టు నిర్ణయించని. ప్రభుత్వానికి కూడా కోర్టు మీద నమ్మకం లేదా?