కోదాడ లో హుజూర్ నగర్ రోడ్డు నుంచి మద్రాస్ ఫిల్టర్ కాపీ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పరిస్థితి. ఏదైనా ప్రమాద�� జరగకుందే అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు నా విన్నపం.
వాయుసేనలో ఫైటర్ పైలట్‌గా దేశసేవ మంత్రిగా ప్రజాసేవ. యూనిఫాం నుంచి ప్రజాజీవితం వరకు. సేవే ఆయన ప్రస్థానం. ప్రజల కోసం, ప్రగతి కోసం తన ��ీవితాన్ని అంకితం చేస్తూ ముందుకు సాగుతున్న నాయకుడు. దేశసేవలో ధైర్యం. ప్రజాసేవలో అంకితభావం. తెలంగాణ గర్వించదగ్గ నేత కెప్టన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
సూర్యాపేట జిల్లా
కోదాడలో నియోజకవర్గ కేంద్రంలో 17 కోట్ల రూపాయల తో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు సహచర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది
క���ర్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ,జిల్లా కలెక్టర్,ఇతర ముఖ్య నేతలు,అధికారులు
@TelanganaCMO @UttamINC
Laid the foundation stone for Kodad Modern Bus Depot along with Minister of Transport for Telangana @Ponnam_INC garu and Kodad MLA @uttampadmavathi garu at Kodad today.
P. Anil Kumar. Photojournalist
కోదాడలో రూ 17 కోట్లతో ఆర్టీసీ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో “రైతు ఆశీర్వాద సభ”లో పాల్గొన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు ప్రతి రైతన్న ఖాతాలో జమ చేసి కర్షక లోకం పట్ల మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.
కొందరు దొంగ సర్వేలు చేయించుకుని, అది చూసి సంబరపడుతున్నారు. ఈ రోజు నేను చెబుతున్నా… వచ్చే ఎన్నికలు 2029 లో జరుగుతాయి… ఆ ఎన్నికల్లో మేం 117 శాసన సభ స్థానాలు గెలిచి, ప్రజా ప్రభుత్వం. 2.O ను ఏర్పాటు చేస్తాం.
రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే… ఖమ్మం నా గుండెకాయ.
కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. బీజేపీ లోకి వెళ్లనని హరీష్ రావు కేసీఆర్ పై ఒట్టేసి చెప్పగలడా బీఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేస్తారని కేటీఆర్ సొంత చెల్లెలే చెబుతోంది. ఆంధ్రా కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ కు రూ. 1400
కోట్లు ఇచ్చారని కేటీఆర్ సొంత చెల్లే చెప్పింది.
ప్రజా ప్రభుత్వం వచ్చాకనే ప్రతి పేదవాడికి రే��న్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం . రైతు భరోసా రూ.12 వేలకు పెంచాం, రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం.
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని
చేసుకుందాం. ఔర్ ఏక్ బార్… కాంగ్రెస్ సర్కార్.
#RythuBharosa
#PrajaPalana
#Khammam
#TelanganaRising
#SIR 2026 | ECI Video Conference#
As part of the ongoing Special Intensive Revision (SIR) 2026, Dr. Pavan Kumar Sharma, Senior Deputy Election Commissioner, Election Commission of India, today chaired a video conference with Shri C. Sudharsan Reddy, IAS, Chief Electoral Officer, Telangana, the Commissioner, GHMC & District Election Officer, Hyderabad, all District Election Officers (DEOs) and Electoral Roll Observers to review the progress of SIR activities.
The review focused on expediting the distribution, collection, and digitization of Enumeration Forms to ensure the timely completion of the SIR process.
Special emphasis was laid on accelerating the digitization process in Hyderabad, Rangareddy, Medchal–Malkajgiri, Sangareddy, and Vikarabad districts. The concerned DEOs were directed to achieve daily digitization targets and expedite the process.
The Commission also interacted with DEOs from high-performing districts to understand the best practices adopted by them and advised other districts to replicate these strategies to accelerate the Enumeration process and ensure the successful completion of SIR 2026.
Further, the Commission instructed the Chief Electoral Officer, Telangana, to expedite the distribution, collection, and digitization of Enumeration Forms across the State by closely monitoring daily targets to ensure the timely completion of the SIR process.
#SIR2026 #CEOTelangana #VoterAwareness #ECI #EnumerationPhase #SpecialIntensiveRevision
@ECISVEEP@SpokespersonECI@IPRTelangana@PIB_India@PIBHyderabad@airnewsalerts@GHMCOnline
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీ��ా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
అడవి బిడ్డగా జీవిత పోరాటాన్ని ప్రారంభించి ప్రజాసేవనే ధ్యేయంగా ఎంచుకుని ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర మంత్రిగా ఎదిగిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి దనసరి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@seethakkaMLA
వరద బీభత్సం మనుగడ కోసం ప్రకృతి సృష్టించిన ఒక గొప్ప జీవ సత్యాన్ని చాటిన దృశ్యం
సాధారణ రోజుల్లో బద్ధశత్రువులుగా ఉండే జీవులు.. వరద విపత్తులో మాత్రం ఒకే చోట ఆశ్రయం
ప్రాణాలను కాపాడుకునేందుకు పాము, కొంగ, ఎలుక, తాబేలు కలిసికట్టుగా ఒకే తాటిపైకి వచ్చిన వైనం
కష్టకాలంలో వైరాన్ని మరిచి.. ప్రాణ రక్షణ కోసం ఒకరికొకరు హాని చేసుకోకుండా సహజీవనం
మనుగడ పోరాటంలో ప్రకృతి అందరినీ ఒకే వరుసలో నిలబెడుతుందంటూ నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
Tamil Nadu has chosen.
A new generation. A new voice. A new imagination.
My good wishes to Thiru Vijay - may he fulfil the hopes of the people of Tamil Nadu.
The Hon’ble Governor of Telangana, Shri Jishnu Dev Varma, unveiled the plaques of the New Agriculture College at Huzurnagar and the Jawahar Navodaya Vidyalaya at Kodad, marking significant milestones in strengthening agricultural education and quality schooling in the region.
On the occasion, Shri N. Uttam Kumar Reddy, Hon’ble Minister for Irrigation & CAD and Food & Civil Supplies, Shri Tummala Nageswara Rao, Hon'ble Minister for Agriculture, Marketing, Co-operation, and Handlooms & Textiles and Shri Adluri Laxman Kumar, Hon’ble Minister for Scheduled Castes Development and Tribal Welfare Departments, graciously accompanied the Hon’ble Governor.
Senior officials of the district administration, heads of concerned departments, and other distinguished dignitaries were present, reflecting the collective commitment towards educational advancement and inclusive development.
The Hon’ble Governor of Telangana, Shri Jishnu Dev Varma, visited the sacred Sri Lakshmi Narasimha Swamy Temple at Matapalli in Suryapet District on 23rd January 2026 and offered special prayers.
On the occasion, Shri N. Uttam Kumar Reddy, Hon’ble Minister for Irrigation & CAD and Food & Civil Supplies, and Shri Adluri Laxman Kumar, Hon’ble Minister for Scheduled Castes Development and Tribal Welfare Departments, accompanied the Hon’ble Governor. Senior officials of the district administration, temple authorities, and other dignitaries were also present during the visit.
The Hon’ble Governor of Telangana, Shri Jishnu Dev Varma, visited the exhibition stalls set up at the Sri Lakshmi Narasimha Swamy Temple premises at Matapalli in Suryapet District. The exhibition highlighted initiatives related to natural farming practices, agricultural development, women self-help groups, and various welfare and development programmes implemented by different government departments.
During the visit, the Hon’ble Governor interacted with farmers, women self-help group members, and departmental officials, and appreciated the efforts aimed at promoting sustainable agriculture, rural livelihoods, and inclusive development. He lauded the role of women self-help groups in strengthening the rural economy and encouraged greater community participation in such initiatives.
On the occasion, Shri N. Uttam Kumar Reddy, Hon’ble Minister for Irrigation & CAD and Food & Civil Supplies, and Shri Adluri Laxman Kumar, Hon’ble Minister for Scheduled Castes Development and Tribal Welfare Departments, accompanied the Hon’ble Governor. Senior officials of the district administration, temple authorities, and other dignitaries were also present during the visit.
We conducted a review of the Civil Supplies Department and Corporation. Telangana is the highest paddy producer among 29 states, with 148 lakh metric tons. From the produced crop, we have procured 71.7 lakh metric tons from farmers and paid Rs 19,000 crores to 15 lakh farmers...