ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుంది
అర్హులైన ప్రతీ ఒక్కరికి దశల వారిగా ఇందిరమ్మ ఇల్లు
బీఆర్ఎస్ పదేండ్ల లో చేయని పని కాంగ్రెస్ 18 నెలల్లో చేసింది
హన్మకొండ బాలసముద్రం అంబేద్కర్ నగర్ లో
592 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు,
శ్రీ కేఆర్ నాగరాజు గారు, ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య గారు
@INC_Ponguleti@naini_rajender
We strongly condemn the illegal arrest of Shri @RahulGandhi and Congress leaders.
BJP has already pocketed the ED, CBI, and IT. Now, it’s weaponising the Election Commission to steal people’s mandate.
Is Ram Rajya about grabbing power through stolen votes?
If the BJP is true Ram bhakts, let them make the voter list public.
The nation stands firmly with Rahul Gandhi in exposing this #VoteChori.
#RahulExposesVoteChori #VoteChori #Congress #PriyankaGandhiVadra
ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ మంగళగిరిలో మిర్యాలగూడ శాసనసభ్యులు శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకాలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి నల్లగొండ ఇన్చార్జి మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగారు, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారు, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు తదితరులు పాల్గొన్నారు...
రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి జూబ్లీహిల్స్ నివాసంలో సందడి నెలకొంది. మహిళా మంత్రులు, ఇతర ప్రతినిధులు పెద్దఎత్తున తరలిరావడంతో రాఖీ పండుగ కోలాహళంగా సాగింది. మంత్రులు @iamkondasurekha గారు, @seethakkaMLA గారు ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టారు. మాజీ మంత్రి @drjgeetareddy గారు ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. వీరితో పాటు మరెందరో సోదరీమణులు రాఖీ కట్టారు.
✅ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మకుమారీస్ (@BrahmaKumaris) సోదరీమణులు ముఖ్యమంత్రి గారిని కలిసి రాఖీ కట్టారు. మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల విద్యార్థినులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆప్యాయంగా రాఖీ కట్టారు.
✅అలాగే, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు, బీసీ కమిషన్, విద్యా కమిషన్, శిశు సంక్షేమాభివృద్ధి కమిషన్, రైతు కమిషన్ కు చెందిన మహిళా ప్రతినిధులు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారితో పాటు మహిళా ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టారు. #RakshaBandhan2025 #Telangana
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నాను..
వరద పరిస్థితిని సీఎంకు వివరించిన బాలుడు..!!
అమీర్‌పేట్ బుద్ధ నగర్ లో ఓ బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీసిన సీఎం
కాలనీలో నడుస్తూ బాలుడు జశ్వంత్ ను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
తాను 7 వ తరగతి చదువుతున్నానని… ఇంట్లోకి వరదనీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని సీఎంకు చెప్పిన బాలుడు జశ్వంత్.
భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి ధైర్యం చెప్పిన సీఎం శ్రీ @revanth_anumula..!!
देश भर में हो रही वोट चोरी के खिलाफ विपक्ष के करीब 300 सांसद चुनाव आयोग के अधिकारियों से मिलने जा रहे थे, लेकिन सभी को हिरासत में ले लिया गया।
नरेंद्र मोदी जी की कायर सरकार जनता और विपक्ष की आवाज सुनने की जगह, उसे कुचल देना चाहती है। वे सत्ता के पीछे छुपकर हर दिन जनता के अधिकारों पर हमला करते हैं।
लेकिन हम न डरेंगे, न पीछे हटेंगे। जनता के अधिकारों पर हर हमले का डटकर मुकाबला करेंगे।
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన
బల్కంపేటలో ముంపు ప్రభావిత కాలనీలను ఆకస్మికంగా సందర్శిస్తున్న సీఎం
వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్, అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం
సివిల్ సర్వీసెస్ లో తెలంగాణ ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..
- శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు
రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు
@Ponnam_INC
The BJP and EC's brazen collusion will not go unpunished - they will pay the price for betraying the people's trust and trampling on their rights.
Our democratic rights are non-negotiable, and we will fiercely defend them against any attempt to undermine them. ✊
సంకల్పం, కృషి, పట్టుదలతో సివిల్స్ మెయిన్స్ వరకు చేరుకున్న 178 మంది తెలంగాణ ప్రతిభావంతుల కలలకు ప్రజా ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంతో ఆర్ధిక సహాయం ఒక్కొక్కరికి ₹1 లక్ష రూపాయల చెక్కు..
ఇది కేవలం ఒక చెక్కు కాదు,
జీవిత గమ్యాన్ని చేరుకునే మార్గంలో
ఒక వెలుగు దీపం, ఒక బలమైన చేయి,
ఒక ‘నువ్వు సాధిస్తావు’ అనే నమ్మకం.
తెలంగాణ యువత దేశ పాలనలో మేధస్సు, నైతికత, సేవా స్పూర్తితో
ప్రతిష్టాత్మక స్థానాలు సంపాదించాలి
అదే ఈ అభయ హస్తం యొక్క స్ఫూర్తి.
18 నెలల ప్రజా పాలనలో మరో చారిత్రాత్మక మైలురాయి..
మా ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా…
👉 ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తవడం గర్వకారణం.
👉 రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ. 6,680 కోట్లు ఆదా చేసుకున్నారు.
👉 ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు 97% కి చేరింది.
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు, అధికారులు, యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు.
ఈ పథకంలో ప్రయోజనం పొందుతున్న ప్రతి ఆడబిడ్డకు నా శుభాకాంక్షలు.
బ్యాటరీ బస్సులతో కాలుష్య నియంత్రణ..
🔹 ఇప్పటివరకు 3,000 బ్యాటరీ బస్సులు ఆర్డర్, మరో 500 బస్సుల ప్రణాళిక సిద్ధం
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి బస్సుల కొనుగోలుకు గత నెలలో కోటికి పైగా రుణాల చెక్కులు పంపిణీ
త్వరలో రూ. 20 వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం మరియు మరమ్మతులు చేయబోతున్నాం..
Our State is positioning itself as a $3 trillion economy by 2047, with over ₹3.2 lakh crore in new investments secured in just 18 months and a GSDP growth rate of 8.2% surpassing the national average. This momentum reflects the state’s strong economic fundamentals and forward-looking governance.
Telangana is advancing with future-ready infrastructure: net-zero industrial parks, EV zones, green logistics hubs and the upcoming Future City, which will focus on fintech, AI, climate-tech and smart mobility. The state is also emerging as a hub for GCCs, aerospace and digital services, with clear policy direction and execution.
With trade between Telangana and the UAE growing 2.5 times in the last year, the partnership is gaining depth. Leading UAE companies like Lulu Group and DP World are already invested here. The Investopia Global summit marked not just a platform for investment but a shared commitment to growth, innovation and long-term collaboration.
#InvestopiaGlobalSummit #DSB #InvestInTelangana #TelanganaTrade
Humbly thank Hon’ble CM Shri Revanth Reddy Garu and Transport Minister Shri Ponnam Prabhakar Garu for appointing me as a State Transport Authority Member for Telangana.
With your trust and blessings, I will work with full commitment towards transparent and people-centric transport governance.
@revanth_anumula@Ponnam_INC 🙏
తెలంగాణ అంగన్వాడీలు—దేశానికి ఆదర్శంగా నిలవాలి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించాము.
అంగన్వాడీ సేవలను మెరుగుపరచడం, పోషకాహార లోప నివారణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చించాము.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని సూచించాను
వర్షాకాలంలో భవనాల సమస్యలను తక్షణం పరిష్కరించి, పిల్లల భద్రత, శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించాను
జిల్లా అధికారులు అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించి, హాజరు శాతాన్ని పెంచాలని, నవంబర్ 19, ఇందిరా గాంధీ జయంతి నాటికి 1000 కొత్త అంగన్వాడీ భవనాల ప్రారంభానికి నిర్మాణాలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశాను