'జ్ఞానం, శీలం, ఏకతా' సిద్ధాంతాలతో.. దేశభక్తి మార్గంలో విద్యార్థి లోకాన్ని ముందుండి నడిపిస్తున్న అఖిల భారత విద్యార్థి పరిషత్ (@ABVPVoice) 78వ ఆవిర్భావ దినోత్సవం (జాతీయ విద్యార్థి దినోత్సవం) సందర్భంగా.. విద్యార్థినీ విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
భారత్ మాతా కీ జై!
వందేమాతరం!
#ABVP78 #NationalStudentsDay
"నేటి విద్యార్థి - నేటి పౌరుడే" అనే నినాదంతో…
జ్ఞానం, శీలం, ఏకత సూత్రంతో…
యువతలో సామాజిక స్పృహ, ప్రేరణ కల్పిస్తూ,
వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం చేస్తున్న @ABVPVoice అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు
జాతీయ విద్యార్థి దినోత్సవ
(ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ) శ��భాకాంక్షలు.
భారత్ మాతా కీ జై!
#ABVP #ABVP78 #NationalStudentsDay
ప్రతి బూత్‌లో కమలం వికసించాలన్న ఉక్కు సంకల్పంతో బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారి దిశా నిర్దేశంతో కదం తొక్కుదాం.. రాబోయే ఎన్నికల్లో మన సత్తా చాటుదాం.
📍 వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, హైదరాబాద్.
🗓️ తేది: 28 జూన్ 2026, మధ్యాహ్నం 3:30 గంటలకు.
వికసిత్ భారత్ నిర్మాణంలో మనవంతు బాధ్యతను స్వీకరిద్దాం.
భారతీయ జనతా పార్టీ (BJP) యాప్‌ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుందాం.
📱 Android: https://t.co/dfVqh5rLqn
📱 iOS: https://t.co/og9KLCl4t0
అధికార దాహమే అంతిమ లక్ష్యంగా..
కాంగ్రెస్ సృష్టించిన రాజ్యాంగ హననం ...
పౌర హక్కులను కాలరాసి ప్రశ్నించే గొంతులకు సంకెళ్ళు వేసి సాగించిన అప్రకటిత నియంతృత్వం...
పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపా��ం మోపుతూ సాగిన క్రూర శాసనం....
భరతమాత ఆత్మను బందీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కాంగ్రెస్ విధించిన 'ఎమర్జెన్సీ'
ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుందాం రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడదాం.
#SamvidhanHatyaDiwas
This isn't just a pile of garbage pulled from a Karimnagar drain - it is a painful reflection of our own carelessness.
Every single day, thousands of us walk or drive past - Court Junction, Trinity College & Chemistry Bhavan.
Somewhere along the way, a used water bottle here, a plastic cup there, got dropped into the drain.
They didn’t magically disappear but choked the entire system. Now, after BJP won Karimnagar Municipal Corporation, we are spending funds to clear the decades of sludge.
When you look at this heap of trash, it’s a direct reflection of our habits.
We often see Hon’ble Prime Minister Shri @narendramodi ji holding onto a small wrapper or a plastic bottle, even tucking it into his pocket until he finds a proper dustbin.
If the Prime Minister of the country can take that kind of personal responsibility, why can't we?
Keeping Karimnagar clean doesn't require a new government order but it just requires us to stop and think.
This is our city, our streets & our responsibility.
The next time you finish a bottle of water, please don’t just drop it. Hold onto it for a few minutes, slip it into a pocket or a bag, and wait until you find a bin.
1975 జూన్ 25న దేశంపై విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర���జెన్సీ) కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం చేసిన దుశ్చర్య. ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే, ఆ తీర్పును గౌరవించి రాజీనామా చేయ���ల్సింది పోయి రాత్రికి రాత్రే దేశంపై ఎమర్జెన్సీని రుద్దారు.
పౌర హక్కులను పూర్తిగా కాలరాసి, పత్రికా స్వేచ్ఛను అణచివేసి, దేశాన్ని ఒక పెద్ద జైలుగా మార్చారు. జయప్రకాశ్ నారాయణ్, వాజపేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్ వంటి అగ్ర నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మందిని జైళ్లలో బంధించారు. ఆ రోజుల్లో నేను కూడా మీసా చట్టం కింద చంచల్‌గూడ జైలులో ఒక సంవత్సరం పాటు శిక్ష అనుభవించాను.
ఆ చీకటి రోజుల్���ో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో, జైలుకు వెళ్లిన నాయకుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అగ్రేసరంగా నిలిచి పోరాడింది. కాంగ్రెస్ మైండ్‌సెట్ ఎప్పుడూ నియంతృత్వమే, అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. నేటికీ వారి వారసత్వంలో ఆ నియంతృత్వ ధోరణే కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యాన్ని, దేశ స్వేచ్ఛను కాపాడటమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నిజమైన కర్తవ్యం. ఆనాటి చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ, ఆ నియంతృత్వ ఆలోచనా విధానాన్ని పూర్తిగా తొలగించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి మనమంతా కట్టుబడి ఉందాం.
- మాజీ గవర్నర్ శ్రీ @Dattatreya గారు
#SamvidhanHatyaDiwas
అధికార దాహంతో 1975 జూన్ 25న కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఒక్కరి పదవీ కాంక్ష కోసం రాజ్యాంగ విలువలను కాలరాసి, లక్షలాది మందిని జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ప్రతిపక్షాలను, మీడియా గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఒక కుటుంబ స్వార్థం కోసం దేశాన్ని జైలుగా మార్చిన నియంతృత్వాన్ని ఈ దేశం ఎప్పటికీ మరువదు, క్షమించదు. రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు. మళ్లీ అలాంటి అరాచక పోకడలను భారత ప్రజలు ఎన్నటికీ అనుమతించరు.
#SamvidhanHatyaDiwas
- అధికార మదంతో అక్షరానికి సంకెళ్లు వేసి
- సింహాసనం కోసం స్వరాజ్యాన్ని పణంగా పెట్టి
- చీకటి శాసనాలతో స్వేచ్ఛను చెరబట్టి|
- ప్రజాస్వామ్య గొంతుకను నులిమేసిన చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ
భారత రాజ్యాంగానికి పట్టిన మాయని గ్రహణమది
కాంగ్రెస్ చేసిన ఈ నెత్తుటి ఘాతుకానికి ప్రాయశ్చిత్తమే లేదు
#SamvidhanHatyaDiwas
అంబేద్కర్ గారు మరియు ఎంతో మంది మేధావులు ఎంతో కష్టపడి రాసిన మన పవిత్ర రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధ��ంచి ఒక్క రోజులోనే కాలరాసింది. అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించి, బ్రిటిష్ రాణికి లేఖలు రాసి వారి ఓటమిని సంబరంగా ప్రకటించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికనే మార్చేసి, రిజర్వేషన్లను వ్యతిరేకించి, ప్రజలను జైల్లో పెట్టిన కాంగ్రెస్, ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను కాపాడింది, ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వస్తోంది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాజ్యాంగాన్ని అవహేళన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పితీరాలి.
• శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#SamvidhanHatyaDiwas
Visited the Headquarters of the Land Ports Authority of India (LPAI) in New Delhi today and reviewed the excellent work being carried out to strengthen India’s border infrastructure through modern Integrated Check Posts.
Land ports are vital gateways that facilitate secure trade, seamless connectivity, and economic development in border regions. They also play an important role in strengthening people-to-people ties and regional cooperation.
Appreciate the dedicated efforts of the LPAI team. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and the guidance of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji, India is rapidly building modern border infrastructure that strengthens national security, boosts trade, and accelerates development in border areas.
“కనిపించే మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతీరూపాలైతే… కనిపించని నాలుగో సింహమేరా పోలీస్…” The dialogue is iconic & the voice behind it is unforgettable.
It was a pleasure meeting veteran actor Sai Kumar garu and interacting with him on various issues.
Wishing him continued success and good health.
మా ప్రభుత్వ పనితీరు దేశ ప్రజల ఆకాంక్షలను ఎంతో పెంచింది. ఒకప్పుడు సాధారణ రోడ్లు, సమయానికి వచ్చే రైళ్లు చాలనుకున్న ప్రజలు.. నేడు మెట్రోలు, వందే భారత్ రై��్లు కావాలని అడుగుతున్నారు. ప్రజలు తమ ఆశలను పని చేసే వారి ముందే ఉంచుతారు కదా. సామాన్యులే కాదు, చివరకు కాంగ్రెస్ పార్టీకి కూడా 'చేస్తే ఇతనే చేస్తాడు' అన్న గట్టి నమ్మకం ఉంది కాబట్టే వాళ్లు కూడా నా దగ్గరే డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు నమ్మకం ఉంటేనే ఇలాంటి గొప్ప ఆకాంక్షలు పుడతాయి.
- భారత ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు
సాంస్కృతిక, ఆర్థిక జాతీయవాదమే పునాదిగా.. భారతీయ సనాతన ధర్మరక్షణే ధ్యేయంగా.. భారతీయ జన సంఘ్ ను స్థాపించిన మార్గదర్శి
అఖండ భారతమే ఆదర్శంగా దేశ ప్రజల సంఘటితమే సిద్ధాంతంగా పనిచేసిన కర్మశీలి..
“ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహి చలేగా" అని నినదించిన ధైర్యశాలి..
పటిష్ట జాతీయ భావజాల నిర్మాణమే పరమావధిగా తన జీవితాంతం హైందవ సాంస్కృతిక వికాసం కోసమే కృషి చేసిన ని���్యచైతన్యశీలి డా॥ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా
ఆ మహానీయునికి వినమ్ర శ్రద్ధాంజలి.
Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.
@shigeruishiba
Felicitated Shri Damodar Singh ji, Assistant Commandant NDRF, Telangana police & other officials for rescuing farmers stranded in Narmala, Sircilla.
Appreciate @Collector_RSL Shri Sandeep Kumar Jha garu and @spsircilla Shri Gite Mahesh Babasaheb garu for their effective coordination of flood rescue operations. Their continued commitment will greatly strengthen public confidence in the administration.