This 12yrs old girl deserves justice. Her health is not looking good. Doctors said she might be left paralysed in one leg, life long.
None of those influencers picked up this case.
No one glued posters to walls asking for justice.
KTR didn’t held a press conference demanding justice to this poor kid.
Revanthudhin didn’t take it up personally to get updates on the case.
Is this because Md Gose belong to BRS party that all are silent? As no one paid to run a justice campaign they all seem to have ignored this poor girl.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలతో విసిగిపోయి బీజేపీ వైపు చూస్తున్నారు.
బెంగాల్, బీహార్లలో సామాన్య కార్యకర్తలకు బీజేపీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులుగా నిలబెట్టింది.
కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీజేపీలో స్థానం ఉంటుంది.
మీరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు.
మనం అందరం కలిసికట్టుగా పని చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేద్దాం.
Shri Pandit Deendayal Upadhyaya Prashikshan Mahabhiyan.
📍Nalgonda.
@narendramodi@AmitShah@NitinNabin@N_RamchanderRao@BJP4India@BJP4Telangana
మీరు సరిగ్గా నిలదీశారు 👏🏼
ప్రభావశీలులు, యూట్యూబర్లు అని పిలవబడే వారందరూ ఎక్కడ దాక్కున్నారు?
వారంతా రెండు వారాల క్రితం కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డారు.
ఇప్పుడు వాళ్లంతా ఫెవికాల్ తాగారా? 🤔
BRS పార్టీ నాయకుడు Md గౌస్, 12 ఏళ్ల మైనర్ని వేధించి, హత్య చేయడానికి ప్రయత్నించినందున, ట్విట్టర్ టిల్లు, ఆయన బృందం ఒక్క మాట కూడా మాట్లాడరు.
కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారా?
BRS పార్టీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు ఈ ఘటనతో బయటపడ్డాయి.వారు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు.
వారికి అధికారం మాత్రమే కావాలి, మరియు అధికారంలో ఉండాలనే ప్రచారాన్ని నిర్వహిస్తారు.
మరియు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఒక వర్గాన్ని బుజ్జగిస్తున్నారు.
తనపై 25 కేసులున్న సల్మాన్ ఖాన్ను గత ఏడాది కేటీఆర్ వ్యక్తిగతంగా చేరదీశారు.
ఇప్పుడు ఈ ఎండీ గోస్.
BRS పార్టీ , కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హిందూ వ్యతిరేక, ఇస్లామిస్టుల అనుకూల పార్టీగా రూపాంతరం చెందింది.
ఇప్పటికైనా గమనించండి ప్రజలారా..
భాగ్యనగరంలో ఉన్న హిందువుల పరిస్థితి...
తెలంగాణ మాతృభాష తెలుగు లేక ఉర్దూ నా అన్నది అర్థం కాని పరిస్థితి.. 12 శాతం ఉన్న ముస్లింల కోసం 85% ఉన్న హిందువులను ఇబ్బంది పెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది...
Heartfelt congratulations to BJP National General Secretary Shri @tarunchughbjp Ji on being unanimously elected to the Rajya Sabha from Madhya Pradesh.
Wishing him great success in his new responsibilities and continued service to the nation.
Join Indian Navy
Indian Navy invites applications for 10+2 B Tech Cadet Entry Scheme (Permanent Commission)
Course Commencing January 2027 @IN_NavalAcademy
Online Application Window closes on 18 June 2026
Indian Navy - Combat Ready, Cohesive, 𝘈𝘢𝘵𝘮𝘢𝘯𝘪𝘳𝘣𝘩𝘢𝘳 Safeguarding Seas for a 𝘝𝘪𝘬𝘴𝘪𝘵 𝘚𝘢𝘮𝘳𝘪𝘥𝘥𝘩𝘢 𝘉𝘩𝘢𝘳𝘢𝘵
స్థానిక ప్రజాప్రతినిధులకు తమ ప్రాంత సమస్యల పట్ల మంచి అవగాహన ఉంటుంది. రాజ్యసభ అభ్యర్థి తెలంగాణకు చెందినవారే ఉండాలి.
ఇది తెలుగువారి హక్కు. మన స్థానాన్ని ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వడానికి రాజ్యసభ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ సొత్తా❓
✊ #SayNoToAbhishekSinghvi
✊ #తెలంగాణరాజ్యసభతెలుగువారికే
మన ఆక్రోశం, మన ఆవేదన, బాధితుల పట్ల మనకుండే సానుభూతి
అవతలి వాడు ఏ జెండా పట్టుకున్నాడు,
ఏ మతానికి చెందినవాడు అనేదాన్ని బట్టే మారుతుందా?
నేరస్థుడు మనవాడైతే ఒక న్యాయం
పక్కవాడైతే ఇంకో న్యాయమా?
ఇంతకంటే దిగజారుడుతనం, ఇంతకంటే కపట బుద్ధి ఇంకేమైనా ఉంటుందా?"
ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్!
రాష్ట్రంలో పెద్ద పెద్ద సెక్యులర్లు అని చెప్పుకునే వారు ఖమ్మంలో జరిగిన బాలిక ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదు?
ఏమైంది... ఒక్కసారిగా గుడ్డివాళ్లు, మూగవాళ్లు, చెవిటివాళ్లుగా మారిపోయారా? లేక నిజం కనిపించక, వినిపించక, మాట్లాడలేని పరిస్థితికి వెళ్లిపోయారా?
అన్యాయం జరిగితే స్పందించాల్సిన సమయంలో ఈ నిశ్శబ్దం ఎందుకు? అచ్చ నేరం చేసినోడు మీ పాలోడనా!!!
బాధితురాలు ఎవరిదైనా — న్యాయం ఒక్కటే కావాలి.
నేరస్థుడు ఎవరివాడైనా — కఠిన శిక్ష తప్పదు.
నిజమైన సెక్యులరిజం అంటే ఎంపిక చేసుకుని మాట్లాడటం కాదు.
బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా నిలబడటం.
Justice for Khammam Victim.
Culprit must be punished.
ఖమ్మంలో 12 సంవత్సరాల బీసీ బిడ్డపై ఒక ముస్లిం వ్యక్తి చేసిన దారుణమైన సంఘటనపై జర్నలిజం ముసుగు వేసుకున్న అర్బన్ నక్సల్స్ ఎందుకు స్పందించడం లేదు. రేప్ చేసిన వ్యక్తి మహమ్మద్ గౌస్ ముస్లిం అనే కాదా ?
సర్కారు బడులే మన దేవాలయాలు..
వాటిని కాపాడేందుకే 'మన బడి - మన బాధ్యత' కార్యక్రమం!
రాజకీయాలు, జెండాలు పక్కన పెట్టి చిన్నారుల కోసం ఒక్కటవుదాం..
ఈ నెల 13న మన గ్రామాల్లోని సర్కారు బడులను పరిశుభ్రంగా తీర్చిదిద్దుదాం..
చదువుకు దూరమైన పిల్లలను బడిబాట పట్టిద్దాం.
ఊరూవాడా కదిలిరండి..
పిల్లల బంగారు భవితకు బాటలు వేయండి!
#12YearsOfSeva
🌾 కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి వ్యాఖ్యలు
“జూన్ 5వ తేదీ నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేస్తామని , మిల్లర్లు హామీ ఇచ్చారు. అయితే నిరంతర వర్షాల కారణంగా పచ్చి ధాన్యం కొనుగోలులో కొంత జాప్యం జరిగింది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయి.
నన్ను ట్రోల్ చేస్తున్న వారికి ఒక్కటే ప్రశ్న… రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో రైతుల పక్షాన నిలబడి ధాన్యం కొనుగోలు బాధ్యత తీసుకున్న ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నారా? ఎవరూ లేరు. రైతులకు న్యాయం జరగాలనే తపనతో నేను బాధ్యత తీసుకున్నాను.
రైతుల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. రైతులతో రాజకీయం చేయడం కాదు, రైతులకు న్యాయం చేయడమే ముఖ్యం.”
— శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి ఎమ్మెల్యే
#KatipalliVenkataRamanaReddy
#KamareddyMLA
#FarmerFirst
#PaddyProcurement
#FarmersWelfare
#TelanganaFarmers
#SupportFarmers
#DhanyamKonugolu
#Kamareddy
#RythuBandhu
#BJP4Telangana
#FarmersJustice
#TelanganaAgriculture
#RythuKosamKatipalli 🌾🚜
7th June 2026
భానుసప్తమి :
జననీత్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే సప్తమ్యా హ్యదిత్ర దేవి నమస్తేసూర్యమాతృకే ఏడు రంగులు కల కిరణాలనే ఏడు అశ్వాలుగా మలుచుకుని, ఆరు ఋతువులకు సంకేతంగా ఆరు ఆకులు కలిగిన ఏకచక్ర రథంపై లోకమంతా సంచరిస్తాడు సూర్యభగవానుడు. కనుకనే ఆయనకు సప్తమీ తిథి, సప్తసంఖ్య ప్రీతిప్రాత్రమయ్యాయి. మాఘమాసంలో శుక్ల సప్తమినాడు రథసప్తమిగా వ్యవహరిస్తారు. ప్రతిమాసంలోనూ శుక్ల సప్తమీ తిథిని ఆయన పేరుతోనే భానుసప్తమిగా సూర్యారాధకులు నిర్వహించుకుంటారు. మహాభారతం ప్రకారం షష్ఠి, సప్తమీ తిథులల్లో అహంకార, విచార వర్జితులై ఎవరైతే సూర్యారాధన చేస్తారో... వారికి లక్ష్మీప్రాప్తి కలుగుతుంది.
Drunk & Drive టెస్ట్ సహకరించలేదని
వాహనదారుడి చెంప మీద కొట్టిన పోలీస్ కానిస్టేబుల్
గచ్చిబౌలి 📍
( పోలీస్ Camera men:- కొట్టకండి sir record అవుతుంది )