CM Revanth Reddy Highlights Telangana's Welfare and Education Reforms Before NCSC Chairman
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కూల్ లోనే అందిస్తున్నాం
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్ పర్సన్కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
రాష్ట్రంలో విద్యార్థుల మధ్య
కుల వివక్షను దూరం చేసేందుకు కీలక చర్యలు చేపట్టాం
ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం
నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యను అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేశాం
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కూల్ లోనే అందిస్తున్నాం
విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం
కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న ప్రాంతంలో మొదటగా వీలైనన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంఖ్యను పెంచుతున్నాం
రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నాం
రాజకీయాల్లో, ఇతర రంగాల్లో కీలక స్థానాల్లో ఎస్సీలకు అవకాశాలు కల్పించాం
ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నాం
ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చొరవ చూపాలి
#RevanthReddy #Telangana
కేసీఆర్ అవినీతి దాహానికి..
నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం
గత పదేళ్ల కాలంలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న కేసీఆర్.... దొంగలా ఫామ్ హౌస్ లో దాచుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత అతనిపై ఉంది,
కాళేశ్వరాన్ని కేసీఆర్ కాళేశ్వరంగా ఎలా చేశారో.... గాంధీ భవన్ లో ఫోటో ప్రదర్శన పెట్టి చూపించిన ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్.
--- ప్రభుత్వ విప్,
డాక్టర్ బల్మూర్ వెంకట్
• @VenkatBalmoor
ఆంధ్ర విద్యా సంస్థలకి పాలు పోసి బతుకుతున్నవు హరీష్…
పొద్దున లేస్తే ఆంధ్రోళ్ల మీద పడి ఏడుస్తావ్ ..
కానీ వాళ్ళతోనే పాల దందా చేసి బతుకుతున్నావ్..
ఆంధ్రోళ్ల బూట్లు నాకే బతుకు నీది హరీష్..
~ సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Meeting with Union Minister Nitin Gadkari on Telangana Infrastructure Projects
తెలంగాణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
#RevanthReddy#Telangana
జడ్పీటీసీగా మొదలైన ప్రయాణం.
తెలంగాణ ముఖ్యమంత్రిగా నిలిచిన గమ్యం.
ఒక్కో మెట్టు..ఒక్కో పోరాటం.
ఒక్కో గాయం..ఒక్కో గెలుపు.
ఈ 20 ఏళ్లలో పదవుల కంటే పోరాటాలే ఎక్కువ.
ఇది కేవలం ఒక నాయకుడి ప్రయాణం కాదు. కష్టాన్ని నమ్ముకున్న మనిషి కథ.🔥
20 Years of Political Journey❤️❤️
#RevanthReddy
అత్యంత నిరాడంబరంగా ఉండే మీనాక్షీ నటరాజన్ గారిని రాజ్యసభ అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారు ఎంపిక చేస్తే.. ఆమె నామినేషన్‌ను రద్దు చేయడం కోసం ప్రధాన మంత్రి స్థాయిలో కుట్ర చేయడం దారుణం. ఒక్క సీటు కోసం ఇంతగా దిగజారడం బీజేపీకే చెల్లింది. దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలనలో కుట్రలు, కుతంత్రాలే తప్ప ప్రజా పాలన ఎక్కడుంది? లేని కేసును చూపించి మీనాక్షి గారి సీటును దొంగతనం చేసిన బీజేపీ.. అది బయటపడకుండా కోవర్టు డ్రామాలు ఆడుతోంది.
శ్రీ జగ్గారెడ్డి గారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
@JaggaReddyT
#JaggaReddy
#MeenakshiNatarajan
#RahulGandhi
#TPCC
#RajyaSabhaElections
#DemocracyInDanger
#PoliticalVendetta
#12YearsOfBJPMisrule
#NominationRejection
100 కోట్ల కు ఎకరం అమ్మినమని జబ్బలు చర్చుకున్న వాళ్లు నిన్నటి వరదలకు సమాధానం చెప్పాలి..
ఫ్యూచర్ సిటీ లో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..
రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించబోతున్నాం.
హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది..
200 యేళ్ల క్రితం హైదరాబాద్ ను విస్తరించడం వల్ల సికింద్రాబాద్ తో కలిసి జంట నగరాలుగా విలసిల్తుతున్నాయి..
రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇక్కడి నుంచి వస్తోంది..
బంగారానికి కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువ ..
1908 లో తుఫాన్ వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆ నాటి నిజాం నవాబు మూసీ నది పైన నిర్మాణాలు చేశారు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచడం వల్ల శత్రు దుర్భేద్యంగా మారింది..
ఆ నాటి పాలకులు సైబరాబాద్ ను నిర్మించి గొప్ప నగరాన్ని ప్రపంచానికి అందించారు..
హైటెక్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం ,జీనోమ్ వ్యాలీ లాంటివి వద్దే వద్దున్నారు.
ఆ నాడు కూడా అనేక కుట్రలు , కుతంత్రాలు చేశారు.
మూసీలో మురికి కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారు.
ఆ నాటి పాలకులు హైటెక్ సీటీ, అవుటర్ రింగ్, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు , జీనోమ్ వ్యాలీ లాంటి తీసుకురాకపోతే ఈ నాడు 10 లక్షల మంది కి ఉపాధి లభించేదా.. ?
రావణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుభావుడు లా ఆ నాడు అడ్డుకునే ప్రయత్నం చేశారు..
ఇప్పుడు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి మారీచుడు, సుభావుడిని పంపించాడు..
భారత్ ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామని పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసులు అంటున్నారు..
ప్రపంచానికి ఒక దిక్సూచి గా ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది..
కళ్లలో నిప్పులు పోసుకుని, కడుపులో విషం నిప్పు కొని అమెరికాలో కూడా ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామంటున్నారు..
వాళ్లని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు..వాళ్లకు గతమే తప్ప భవిష్యత్తు లేదు..
ఫ్యూచర్ సిటీ ని రద్దు చేస్తామంటే వచ్చే సారి ప్రతి పక్ష హోదా కూడా రాదు..
ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారు..
సరిగా 150 రోజుల్లో ప్యూచర్ సిటీ అథారిటీ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం..
2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి భారత్ ఫ్యూచర్ సిటీ కీలకం కావాలి..
తొలకరి వర్షం పడితేనే హైదరాబాద్ లో రోడ్డులు ఎక్కడిక్కడ స్తంభించిపోయాయి..
కిలోమీటర్ దూరానికి రెండు నుంచి నాలుగు గంటల పట్టింది..
100 కోట్ల కు ఎకరం అమ్మినమని జబ్బలు చర్చుకున్న వాళ్లు నిన్నటి వరదలకు సమాధానం చెప్పాలి..
ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, కుంటలను చెరపట్టడం వల్లనే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు కాలనీలు, బస్తీలకు వచ్చాయి.
ప్రభుత్వ భూములు, చెరువులను , కుంటలను ఆక్రమించుకున్న వారి కట్టడాలను నిర్ధాక్ష్యణంగా కూలుస్తున్నాం..
మేం ఎవరైనా ఇంచు భూమైనా తీసుకున్నామా..? ఆక్రమణలను తొలగించి చెరువులను పునరుద్దరిస్తున్నాం..
లేక్ ఎకనామీ ని తయారు చేస్తున్నాం.. మహిళా సంఘాలు వ్యాపారం చేసుకునేలా చేస్తున్నాం..
రాజేంద్రనగర్ లో చెరువు ఆక్రమణలను తొలగించి పునరుద్దరించాం..
కూకట్ పల్లి నల్ల చెరువు, అంబర్ పేట లో బతుకమ్మ కుంట ను పునరుద్దించాం..
బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి బతుకమ్మ కుంటను ఆక్రమించి హెలికాఫ్టర్ లో పూలు చల్లాడని గత ప్రభుత్వం ఆయనకు రాసి ఇచ్చింది..
బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరపడితే వాళ్ల పని పట్టి పునరుద్దించాం..
గండి పేట, హిమాయత్ సాగర్ ను గొప్ప వ్యక్తులు ఆక్రమిస్తే వాళ్లను ఖాళీచేయించదానికి ప్రయత్నం చేస్తున్నాం..
ముంబయి లో వర్షం వస్తే జనం బయటకు రాని పరిస్థితి ఉంది.
చెన్నైలో వర్షం వస్తే పడవల్లో తిరుగుతున్నారు..
కొల్ కత్తాలో శాంతిభద్రతలు లేవు..
బెంగళూరులో ట్రాఫిక్ జాంలు ఉన్నాయి..
హైదరాబాద్ లో కబ్జాకోరుల పనిపడుతున్నాం,
ప్రపంచం మన వైపు చూస్తుంది..
జూన్ 10, 2026 న తేదీన సువర్ణ అధ్యాయాన్ని సృష్టించాం..
గ్రీన్ ఫార్మా, జీసీసీ, ఐటీ కంపెనీలు లతో పాటు ప్రపంచంలోని ప్రసిద్ది గాంచిన 500 పెద్ద కంపెనీలను ఫ్యూచర్ సిటీకి రప్పించబోతున్నాం..
మరో గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచ దేశాలను ఇక్కడికి రప్పించాం..
ఫ్యూచర్ సిటీలో కొన్ని గ్రామాలను ఈ రోజు కలిపాం..
ఫ్యూచర్ సిటీ ని ప్రపంచానికి గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో అనుమానం లేదు..
అడ్డుపడిన వాళ్లను అడ్డంగా తొక్కుకుంటు ఈ ప్రాంతం వాళ్లే వెళ్తారు..
ఈ నగరాన్ని ఇక్కడి వాళ్లే కాపాడుకుంటారు..
ప్రపంచానికి దిక్సూచి గా ఈ ప్రాంతం ఉంటుంది..
కాలుష్య రహిత గొప్పనగరంగా తీర్చిదిద్దతాం.
వీలైనప్పుడల్లా ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయానికి వస్తాను..
డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వారానికోసారి ఇక్కడికి వస్తారు..
#RevanthReddy #Telangana
Congress Holds Key Organisational Meeting in New Delhi
ఇందిరా భవన్లో కాంగ్రెస్ కీలక సంస్థాగత సమావేశం
A crucial meeting of Congress General Secretaries, state in-charges, and Pradesh Congress Committee presidents was held at Indira Bhavan, New Delhi, in the presence of CP Mallikarjun Kharge, LOP Rahul Gandhi, and GSO K. C. Venugopal to discuss important organisational and party matters.
న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జీలు, పీసీసీ అధ్యక్షులతో కీలక సమావేశం, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించానున్నారు.
Congress Holds Key Organisational Meeting in New Delhi
ఇందిరా భవన్లో కాంగ్రెస్ కీలక సంస్థాగత సమావేశం
A crucial meeting of Congress General Secretaries, state in-charges, and Pradesh Congress Committee presidents was held at Indira Bhavan, New Delhi, in the presence of CP Mallikarjun Kharge, LOP Rahul Gandhi, and GSO K. C. Venugopal to discuss important organisational and party matters.
న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జీలు, పీసీసీ అధ్యక్షుల కీలక సమావేశం నిర్వహించి పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు.
భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసులు అంటున్నారు..
ప్రపంచానికి ఒక దిక్సూచి గా ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది..
కళ్లలో నిప్పులు పోసుకుని, కడుపులో విషం నిప్పు కొని అమెరికాలో కూడా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు..
వాళ్లని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు.. వాళ్లకు గతమే తప్ప భవిష్యత్తు లేదు..
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే వచ్చే సారి ప్రతిపక్ష హోదా కూడా రాదు..
ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారు..
#RevanthReddy #Telangana
నువ్వు పొలిటీషియన్ వా?
లేక రౌడీవా సుమన్?
మీ పదేండ్ల పాలనలో సింగరేణి సంస్థ నాశనమైపోయింది
ఇప్పుడు ఆ ఆఫీసులను తగలబెట్టాలని పిలుపునిస్తవా..
ప్రతి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మీకు నీ మాటలతో
పూర్తిగా నూకలు చెల్లినట్టే
#Singareni#BRSFailedTelangana#BalkaSumanFailed
#ResponsiblePolitics
#LawAndOrder
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై ఈరోజు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రజలను రెచ్చగొట్టి చట్టవిరుద్ధ చర్యలకు ప్రేరేపిస్తున్న బాల్క సుమన్‌పై వెంటనే కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని అబిడ్స్ పోలీసులను కోరారు.
#MothaRohithMudiraj
#KhairatabadCongress
#LawAndOrder
#PoliticalResponsibility
#SaveDemocracy
#BalkaSuman
#BRSFailed
#KCRFailed
#KTRFailed
బాల్క సుమన్ అజ్ఞానిలా మాట్లాడుతున్నాడు. సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది, రైతుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారో ముందుగా గుర్తు తెచ్చుకోవాలి. చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొడతారు. రాజకీయ ఉన్మాదంలా వ్యవహరిస్తూ సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించే వ్యాఖ్యలు చేయడం మనుకోండని హెచ్చరిస్తున్నాం.
శ్రీ చనగాని దయాకర్ గారు,
టీపీసీసీ జనరల్ సెక్రటరీ.
#ChanaganiDayakar
#TPCC
#Singareni
#ResponsiblePolitics
#LawAndOrder
#PoliticalResponsibility
#SaveDemocracy
#BalkaSuman
#BRSFailed
#KCRFailed
#KTRFailed